TVlakhmi saranyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/tv/122/enjoying-cooking-with-his-sonf76cfe02-be12-4b27-b657-75269b7bdead-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/tv/122/enjoying-cooking-with-his-sonf76cfe02-be12-4b27-b657-75269b7bdead-415x250-IndiaHerald.jpgకొడుకుతో ఎంజాయ్ చేస్తున్న వంటలక్క.. షాక్ లో అభిమానులు..! కార్తీకదీపం సీరియల్ వంటరి అక్క గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు . ఆమె అసలు పేరు ప్రేమి విశ్వనాథ్. ఇక ఈమె కార్తీకదీపం సీరియల్ ద్వారా ప్రేక్షకులలో మంచి క్రేజ్ ని సొంతం చేసుకుంది. ఈ భామ నటనకు అందరూ ఫిదా అయ్యారు. అయితే అందరూ అనుకున్నట్టుగా ఆమె తెలుగు నటి కాదు మలయాల్ నటి. ప్రస్తుతం కార్తీకదీపం సరికొత్త గా నవవసంతం అంటూ మళ్ళీ బుల్లితెర ఆడియన్స్ ముందుకి వచ్చిన సంగతి తెలిసిందే . ఇక మరోసారి డాక్టర్ బాబు తో కలిసి వంటలక్క ప్రేక్షకులను మిస్మరైsocial media ; viral news ; telugu news ; trendy news ; popular news ; tollywood news ; filmy news ; filmy updates ; latest updates ; latest film updates ; star heroine ; Premi Viswanath{#}bhama;Ishtam;Doctor;Audience;Telugu;India;Hero;Instagram;Fidaaకొడుకుతో ఎంజాయ్ చేస్తున్న వంటలక్క.. షాక్ లో అభిమానులు..!కొడుకుతో ఎంజాయ్ చేస్తున్న వంటలక్క.. షాక్ లో అభిమానులు..!social media ; viral news ; telugu news ; trendy news ; popular news ; tollywood news ; filmy news ; filmy updates ; latest updates ; latest film updates ; star heroine ; Premi Viswanath{#}bhama;Ishtam;Doctor;Audience;Telugu;India;Hero;Instagram;FidaaTue, 09 Jul 2024 20:00:41 GMTకార్తీకదీపం సీరియల్ వంటరి అక్క గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు . ఆమె అసలు పేరు ప్రేమి విశ్వనాథ్. ఇక ఈమె కార్తీకదీపం సీరియల్ ద్వారా ప్రేక్షకులలో మంచి క్రేజ్ ని సొంతం చేసుకుంది. ఈ భామ నటనకు అందరూ ఫిదా అయ్యారు. అయితే అందరూ అనుకున్నట్టుగా ఆమె తెలుగు నటి కాదు మలయాల్ నటి. ప్రస్తుతం కార్తీకదీపం సరికొత్త గా నవవసంతం అంటూ మళ్ళీ బుల్లితెర ఆడియన్స్ ముందుకి వచ్చిన సంగతి తెలిసిందే .


ఇక మరోసారి డాక్టర్ బాబు తో కలిసి వంటలక్క ప్రేక్షకులను మిస్మరైజ్ చేస్తుంది. కార్తీకదీపం మొదటి భాగానికి దీనికి పేర్లు తప్ప కవికి ఎటువంటి సంబంధం లేకపోవడంతో ఆడియన్స్ దీన్ని కొత్త సీరియల్ గానే చూస్తున్నారు. ఇక ఇదిలా ఉంటే తాజాగా ప్రేమే విశ్వనాధ్ తన కొడుకుతో కలిసి instagram లో ఓ వీడియో చేసింది. దీనికి మామ్ అండ్ సన్ అంటూ క్యాప్షన్ ఇచ్చింది కూడా . ఇక తన కొడుకు అయితే ఫుల్ ఫిట్గా హీరో లెవెల్ లో ఉన్నాడు . చూడడానికి చాలా స్టైల్గా కనిపించాడు కూడా .


ఇక ఈ వీడియో చూసిన ప్రేక్షకులు .. " మేడం మీకు ఇంత పెద్ద కొడుకు ఉన్నాడా . బ్రదర్ అండ్ సిస్టర్ లాగా ఉన్నారు . సంతూర్ మమ్మీ అంటే మీరు. అసలు ఊహించలేదు మీకు ఇంత పెద్ద కొడుకు ఉన్నాడని . ఏదేమైనా మీ గ్లామర్కి మేము ఫిదా . అలాగే మీ యాక్టింగ్ కూడా మాకు చాలా ఇష్టం . మీ యాక్టింగ్ ముందు పాన్ ఇండియా స్టార్స్ కూడా సరిపోరు " అంటూ కామెంట్స్ చేస్తున్నారు ప్రేక్షకులు . ప్రస్తుతం వీరి కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి .







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - lakhmi saranya]]>