MoviesPurushottham Vinayeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/business_videos/shankar-ca281f95-9389-4e14-a45e-cb76c90b0d79-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/business_videos/shankar-ca281f95-9389-4e14-a45e-cb76c90b0d79-415x250-IndiaHerald.jpgగేమ్ చేంజర్: మెగా ఫ్యాన్స్ ఫ్యూజులు ఔటయ్యే షాకిచ్చిన శంకర్? తమిళ స్టార్ డైరెక్టర్ శంకర్ డైరెక్షన్ లో రాం చరణ్ హీరోగా తెరకెక్కుతున్న సినిమా గేమ్ ఛేంజర్. ఈ సినిమాను త్వరగా పూర్తి చేసి రిలీజ్ చేయాలని మెగా ఫ్యాన్స్ ఎప్పటినుంచో కోరుతున్నారు.అయితే శంకర్ సినిమా రిలీజ్ అంటే ఆయన ఎప్పుడు అనుకుంటే అప్పుడే రిలీజ్ అవుతుంది. గేమ్ చేంజర్ విషయంలో కూడా అంతే జరిగింది. క్వాలిటీ విషయంలో అసలేమాత్రం రాజీ పడని శంకర్ సినిమా తను అనుకున్నప్పుడే విడుదల చేస్తారట. అందుకే ఆయనతో సినిమా చేస్తున్న నిర్మాతలు సినిమా రిలీజ్ ఎప్Shankar {#}Dussehra;Ram Madhav;Vijayadashami;Janhvi Kapoor;RRR Movie;RRR;CBN;GEUM;king;Blockbuster hit;shankar;producer;Producer;Ram Charan Teja;Heroine;Director;News;Cinemaగేమ్ చేంజర్: మెగా ఫ్యాన్స్ ఫ్యూజులు ఔటయ్యే షాకిచ్చిన శంకర్?గేమ్ చేంజర్: మెగా ఫ్యాన్స్ ఫ్యూజులు ఔటయ్యే షాకిచ్చిన శంకర్?Shankar {#}Dussehra;Ram Madhav;Vijayadashami;Janhvi Kapoor;RRR Movie;RRR;CBN;GEUM;king;Blockbuster hit;shankar;producer;Producer;Ram Charan Teja;Heroine;Director;News;CinemaTue, 09 Jul 2024 18:10:00 GMTతమిళ స్టార్ డైరెక్టర్ శంకర్ డైరెక్షన్ లో రాం చరణ్  హీరోగా తెరకెక్కుతున్న సినిమా గేమ్ ఛేంజర్. ఈ సినిమాను త్వరగా పూర్తి చేసి రిలీజ్ చేయాలని మెగా ఫ్యాన్స్ ఎప్పటినుంచో కోరుతున్నారు.అయితే శంకర్ సినిమా రిలీజ్ అంటే  ఆయన ఎప్పుడు అనుకుంటే అప్పుడే రిలీజ్ అవుతుంది. గేమ్ చేంజర్ విషయంలో కూడా అంతే జరిగింది. క్వాలిటీ విషయంలో అసలేమాత్రం రాజీ పడని శంకర్ సినిమా తను అనుకున్నప్పుడే విడుదల చేస్తారట. అందుకే ఆయనతో సినిమా చేస్తున్న నిర్మాతలు సినిమా రిలీజ్ ఎప్పుడు అంటే అది డైరెక్టర్ శంకర్ ని అడగండని అంటారు.ఇక లేటెస్ట్ గా భారతీయుడ్ 2 సినిమా ఈవెంట్ లో గేమ్ ఛేంజర్ సినిమాలో రాం చరణ్ పోర్షన్ పూర్తైంది ఐతే త్వరలో సినిమా పూర్తి చేశాక రిలీజ్ డేట్ చెబుతామని అన్నాడు. మెగా ఫ్యాన్స్ గేం ఛేంజర్ రిలీజ్ కోసం ఎంత ఎగ్జైటింగ్ తో ఎదురుచూస్తుండగా ఫ్యాన్స్ ఆశల మీద నీళ్లు చల్లుతూ ఇంకా షూటింగ్ ఉందంటూ చెప్పాడు శంకర్.


రామ్ చరణ్ గేమ్ చేంజర్ సినిమా అసలైతే దసరా రేసులో ఉంటుందని అనుకోగా అది దాదాపు కష్టమే అని తెలుస్తుంది. ఇప్పుడు డైరెక్టర్ శంకర్ కామెంట్స్ చూస్తుంటే దీపావళికి అయినా వస్తుందా రాదా అన్న డౌట్ రేంజ్ అవుతుంది. శంకర్ మాత్రం సినిమాను తను అనుకున్నట్టుగా వచ్చాకే రిలీజ్ చేస్తా అంటున్నాడు. ఇక నిర్మాత దిల్ రాజు ఐతే గేమ్ ఛేంజర్ పై బాధ్యత అంతా శంకర్ మీదే పెట్టాడని సమాచారం తెలుస్తుంది.ఆచార్య లాంటి అట్టర్ ప్లాప్ సినిమా తర్వాత శంకర్ డైరెషన్ లో గేమ్ చేంజర్ సినిమా చేస్తున్న రాం చరణ్ ఈ సినిమాతో ఎలాగైనా భారీ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాలని చూస్తున్నాడు. rrr మూవీతో గ్లోబల్ స్టార్ గా సూపర్ క్రేజ్ తెచ్చుకున్న రామ్ చరణ్ తన నెక్స్ట్ సినిమా బుచ్చి బాబు డైరెక్షన్ లో లాక్ చేసుకున్నారని అందరికి తెలిసిందే. ఈ సినిమాలో రామ్ చరణ్ తో హీరోయిన్ గా జాన్వి కపూర్ జత కడుతుంది.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>