SportsSuma Kallamadieditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/abhishek-fb6d25f3-ab10-4329-a6bb-457e7042eb8f-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/abhishek-fb6d25f3-ab10-4329-a6bb-457e7042eb8f-415x250-IndiaHerald.jpgక్రికెటర్ల లవ్ అఫైర్స్ గురించి రూమర్స్ రావడం చాలా కామన్. ఎక్కువగా క్రికెటర్లను, సినిమా నటీమణులను ముడి పెడుతూ ఈ పుకార్లు షికారు చేస్తుంటాయి. అయితే ఇప్పుడు వస్తున్న పుకార్లు మాత్రం చాలా వెరైటీగా ఉన్నాయి. అందువల్ల అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. అదేంటంటే ఒక ప్లేయర్ ఏకంగా తన టీం ఓనర్ నే లవ్ లో పడేసాడని ఆ రూమర్ల సారాంశం. ఆ టీం ఓనర్ మరెవరో కాదు ఎస్‌ఆర్‌హెచ్‌ ఓనర్ కావ్యAbhishek {#}abhishek;Athadu;Hyderabad;Love;Cricket;Nijam;News;Director;Cinemaటీం ఓనర్‌నే లైన్‌లో పెట్టిన క్రికెటర్ అభిషేక్.. ఆమె ఎవరంటే..??టీం ఓనర్‌నే లైన్‌లో పెట్టిన క్రికెటర్ అభిషేక్.. ఆమె ఎవరంటే..??Abhishek {#}abhishek;Athadu;Hyderabad;Love;Cricket;Nijam;News;Director;CinemaTue, 09 Jul 2024 16:23:00 GMT
క్రికెటర్ల లవ్ అఫైర్స్ గురించి రూమర్స్ రావడం చాలా కామన్. ఎక్కువగా క్రికెటర్లను, సినిమా నటీమణులను ముడి పెడుతూ ఈ పుకార్లు షికారు చేస్తుంటాయి. అయితే ఇప్పుడు వస్తున్న పుకార్లు మాత్రం చాలా వెరైటీగా ఉన్నాయి. అందువల్ల అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. అదేంటంటే ఒక ప్లేయర్ ఏకంగా తన టీం ఓనర్ నే లవ్ లో పడేసాడని ఆ రూమర్ల సారాంశం. ఆ టీం ఓనర్ మరెవరో కాదు ఎస్‌ఆర్‌హెచ్‌ ఓనర్ కావ్య మారన్‌! ఈ ముద్దుగుమ్మ చాలా అందంగా ఉంటుంది ఏమైనా చూడడానికి చాలామంది ఇష్టపడుతుంటారు. ఆమె నవ్వితే ఒక వార్త అవుతుంది అంటే అతిశయోక్తి కాదు.

అలాంటి అందాల తారను స్టార్ క్రికెటర్‌ అభిషేక్ శర్మ బుట్టలో వేసుకున్నాడని ఇప్పుడు వార్తలు హల్చల్ చేస్తున్నాయి. 2024 ఐపీఎల్ సీజన్‌లో SRH తరుఫున అభిషేక్ శర్మ ఆడాడు. బ్యాట్‌తో బంతులను బౌండరీలకు పంపిస్తూ వావ్ అనిపించాడు. ట్రావిస్ హెడ్‌తో కలిసి టీమ్‌లో పరుగుల వరద పారించాడు. ఇలా అతడు విధ్వంసకర బ్యాటింగ్ చేస్తుంటే కావ్య మారన్ ఒక రకంగా  ఎక్స్‌ప్రెషన్స్ ఇస్తుంది. వేరే ఆటగాళ్లు ఇంతకంటే మంచిగా ఆడిన ఆమె మామూలుగానే ఉంటుంది కానీ అభిషేక్ సిక్సర్లు, ఫోర్లు కొట్టినప్పుడు మాత్రం ఆమె తెగ సంతోషిస్తుంది. అందువల్ల ఆమెకు అభిషేక్ మధ్య సంథింగ్ సంథింగ్ నడుస్తుంది ఏమో అని అభిమానులు ఊహకణాలు చేసుకుంటున్నారు. మరోవైపు మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్‌తో కావ్య మారన్ ప్రియమైన నడిపిస్తున్నట్లు కొన్ని నెలల క్రితం రూమర్స్ వచ్చాయి అయితే వీటిలో నిజం లేదని వారిద్దరూ స్పష్టం చేశారు. తామిద్దరం మంచి స్నేహితులమని, అంతకంటే తమ మధ్య ఎలాంటి చనువు లేదని అనిరుధ్ కుండబద్దలు కొట్టేశాడు.  

ఈ రూమర్స్‌ సద్దుమణిగాక అభిషేక్ శర్మతో డేటింగ్ రూమర్లు మొదలయ్యాయి. ఇందులో నిజం లేదని కొందరు అభిమానులు అంటుంటే మరి కొంతమంది క్రికెట్ ఫ్యాన్స్ మాత్రం నిజమే అయి ఉండొచ్చు అని కామెంట్ చేస్తున్నారు. ఇక్కడ గమనించాల్సిన ఒక ముఖ్య విషయం ఉంది. అదేంటంటే అభిషేక్ శర్మ ఏజ్ ప్రస్తుతం 23 ఏళ్లే. కావ్య మారన్ అతడి కంటే ఏకంగా పది ఏళ్లు పెద్దది. సో వీరిద్దరికీ కుదరకపోవచ్చు. అలాగని రూమర్స్ ని కొట్టి పారేయలేం. ఇకపోతే అభిషేక్ శర్మ దాదాపు రూ.12 కోట్లు సంపాదించాడని సమాచారం. ఐపీఎల్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ టీమ్ అభిషేక్ శర్మకు రూ.6.5 కోట్లు శాలరీ గా అందిస్తోంది.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Suma Kallamadi]]>