PoliticsPandrala Sravanthieditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_analysis/byereddy-siddharth-reddy-nandikotkur-jagan-karnool-ysrcpce8686e6-f8da-4839-b2ce-2cda36885266-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_analysis/byereddy-siddharth-reddy-nandikotkur-jagan-karnool-ysrcpce8686e6-f8da-4839-b2ce-2cda36885266-415x250-IndiaHerald.jpgబైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి రెండు తెలుగు రాష్ట్రాల్లో సోషల్ మీడియాలో ఎంతో ఫేమస్ అయినటువంటి రాజకీయ నాయకుడు. అలాంటి బైరెడ్డిని సొంత పార్టీ నేతలే నమ్మడం లేదట. దీనికి కారణం ఏంటి..బైరెడ్డి ఏం చేశారు అనే వివరాలు చూద్దాం.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైసిపి దారుణంగా ఓటమిపాలైంది. కనీసం ప్రతిపక్ష హోదా కూడా దక్కలేదు. దీనికి ప్రధాన కారణం ప్రతి నియోజకవర్గంలో బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి లాంటి నాయకులు ఉండడం వలనేనని తెలుస్తోంది. బిల్డప్పులు ఎక్కువ బిజినెస్ తక్కువ అన్నట్టు..వాళ్లే ఏదో పార్టీని నడిపిస్తున్నట్టు ఫీలయ్BYEREDDY SIDDHARTH REDDY;NANDIKOTKUR;JAGAN;KARNOOL;YSRCP{#}sudhakar;Kurnool;Yuva;Tammudu;Shadow;Thammudu;Nandyala;Byreddy Siddharth Reddy;Nandikotkur;Research and Analysis Wing;TDP;Andhra Pradesh;Party;Siddharth;dr rajasekhar;Jagan;YCP;Teluguఏపీ: బిల్డప్ బైరెడ్డి కి షాకిస్తున్న అనుచరులు..?ఏపీ: బిల్డప్ బైరెడ్డి కి షాకిస్తున్న అనుచరులు..?BYEREDDY SIDDHARTH REDDY;NANDIKOTKUR;JAGAN;KARNOOL;YSRCP{#}sudhakar;Kurnool;Yuva;Tammudu;Shadow;Thammudu;Nandyala;Byreddy Siddharth Reddy;Nandikotkur;Research and Analysis Wing;TDP;Andhra Pradesh;Party;Siddharth;dr rajasekhar;Jagan;YCP;TeluguTue, 09 Jul 2024 13:44:00 GMTబైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి  రెండు తెలుగు రాష్ట్రాల్లో సోషల్ మీడియాలో ఎంతో ఫేమస్ అయినటువంటి రాజకీయ నాయకుడు. అలాంటి బైరెడ్డిని సొంత పార్టీ నేతలే నమ్మడం లేదట. దీనికి కారణం ఏంటి..బైరెడ్డి ఏం చేశారు అనే వివరాలు చూద్దాం.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైసిపి దారుణంగా ఓటమిపాలైంది. కనీసం ప్రతిపక్ష హోదా కూడా దక్కలేదు. దీనికి ప్రధాన కారణం ప్రతి నియోజకవర్గంలో siddharth REDDY' target='_blank' title='బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి లాంటి నాయకులు ఉండడం వలనేనని తెలుస్తోంది. బిల్డప్పులు ఎక్కువ బిజినెస్ తక్కువ అన్నట్టు..వాళ్లే ఏదో పార్టీని నడిపిస్తున్నట్టు ఫీలయ్యేవారు.ఈ విధంగా నందికొట్కూరులో కూడా బైరెడ్డి బిల్డప్ ల వల్ల వైసిపి దారుణంగా ఓడిపోయింది. అంతేకాదు ఆయనను నమ్ముకున్నటువంటి నాయకులంతా చివరికి  మోసపోయాం రా బాబు అంటూ పార్టీని వీడే ఆలోచనలో ఉన్నారు. 

వైసీపీకి కంచుకోటగా భావించే కర్నూలు జిల్లాలో ఈసారి ఒకే ఒక్క సీటు దక్కింది. వైసీపీ ఎంతో బలంగా ఉందని భావించే నందికొట్కూరు నియోజకవర్గం లో  చాలా ఏళ్ల తర్వాత టిడిపి ఖాతా తెరిచింది. ఇక్కడ అంతా తానై నడిపించి షాడో ఎమ్మెల్యేగా ఉన్నటువంటి యువ నేత siddharth REDDY' target='_blank' title='బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి కి ఎన్నికల ఫలితాల తర్వాత పెద్ద షాక్ తగిలింది. నందికొట్కూరు మున్సిపల్ చైర్మన్ మరియు కొంతమంది కౌన్సిలర్లు  బైరెడ్డికి హ్యాండ్ ఇచ్చారు. మున్సిపల్ చైర్మన్ సుధాకర్ రెడ్డి తో పాటు మరికొంతమంది కౌన్సిలర్లు, కోఆప్షన్ నెంబర్లు వైసిపి కి గుడ్ బై చెప్పి బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి సమక్షంలో టిడిపి పార్టీలో చేరిపోయారు.

అలాగే నంద్యాల ఎంపీగా రాజశేఖర్ రెడ్డి కుమార్తె బైరెడ్డి శబరి గెలిచిన సంగతి తెలిసిందే. సొంత నియోజకవర్గంలోనే తన నాయకులను ఆపలేకపోయినటువంటి siddharth REDDY' target='_blank' title='బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి, రాబోవు రోజుల్లో వైసిపి పరిస్థితులు ఎలా చక్కదిద్దుతారు అనేది ప్రశ్నార్థకంగా మారింది. సిద్ధార్థ్ రెడ్డికి బిల్డప్పులు తప్ప  చేసే పని ఏమీ ఉండదని టిడిపి నాయకులు సెటైర్లు వేస్తున్నారు. ఇక అప్పట్లో జగన్ మాత్రం నా తమ్ముడు  చాలా యాక్టివ్ గా ఉంటాడు  అంటూ ఆకాశానికి ఎత్తాడు. అదే ఊహల్లో ఉన్నటువంటి siddharth REDDY' target='_blank' title='బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి  చివరికి తనను తాను కాపాడుకునే పరిస్థితిలో  పడిపోయాడని చెప్పవచ్చు.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pandrala Sravanthi]]>