Moviesmurali krishnaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestyleba5975b8-73aa-4072-b194-42d497ab1a0d-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestyleba5975b8-73aa-4072-b194-42d497ab1a0d-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ లెజెండరీ హీరో మెగాస్టార్ చిరంజీవి హీరోగా త్రిష హీరోయిన్ గా యంగ్ అండ్ టాలెంటెడ్ దర్శకుడు వశిష్ట తెరకెక్కిస్తున్న అవైటడ్ భారీ చిత్రం “విశ్వంభర”. మరి మెగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ సినిమా డబ్బింగ్ పనులు కూడా మొదలు పెట్టుకున్నట్టుగా కన్ఫర్మ్ చేసుకుంది. చిరంజీవి నటిస్తున్న 'విశ్వంభర' సినిమా గురించి తాజా సమాచారం వచ్చింది. మెగాస్టార్ చిరంజీవి కెరీర్‌లోనే 'విశ్వంభర' అతి పెద్ద ప్రాజెక్ట్. ప్రస్తుతం షూటింగ్‌తో పాటు పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా ఏకకాలంలో జరుగుతున్నాయి. బింబిసార డైరెకsocialstars lifestyle{#}m m keeravani;UV Creations;Chiranjeevi;shankar;Darsakudu;Chitram;Good news;Good Newwz;september;Hero;Trisha Krishnan;Cinema;Blockbuster hit;Director;News;Januaryవిశ్వంభర : టీజర్ వచ్చేస్తుంది.. లేటెస్ట్ అప్డేట్ వైరల్..?విశ్వంభర : టీజర్ వచ్చేస్తుంది.. లేటెస్ట్ అప్డేట్ వైరల్..?socialstars lifestyle{#}m m keeravani;UV Creations;Chiranjeevi;shankar;Darsakudu;Chitram;Good news;Good Newwz;september;Hero;Trisha Krishnan;Cinema;Blockbuster hit;Director;News;JanuaryTue, 09 Jul 2024 12:00:00 GMTటాలీవుడ్ లెజెండరీ హీరో మెగాస్టార్ చిరంజీవి హీరోగా త్రిష హీరోయిన్ గా యంగ్ అండ్ టాలెంటెడ్ దర్శకుడు వశిష్ట తెరకెక్కిస్తున్న అవైటడ్ భారీ చిత్రం “విశ్వంభర”. మరి మెగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ సినిమా డబ్బింగ్ పనులు కూడా మొదలు పెట్టుకున్నట్టుగా కన్ఫర్మ్ చేసుకుంది. చిరంజీవి నటిస్తున్న 'విశ్వంభర' సినిమా గురించి తాజా సమాచారం వచ్చింది. మెగాస్టార్ చిరంజీవి కెరీర్‌లోనే 'విశ్వంభర' అతి పెద్ద ప్రాజెక్ట్. ప్రస్తుతం షూటింగ్‌తో పాటు పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా ఏకకాలంలో జరుగుతున్నాయి. బింబిసార డైరెక్టర్ వశిష్ట తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో త్రిష కృష్ణన్ హీరోయిన్‌గా నటిస్తుంది. అలానే భారీ స్టార్ క్యాస్టింగ్ కూడా ఈ చిత్రంలో ఉంది. ఇక వీఎఫ్ఎక్స్, భారీ యాక్షన్ సన్నివేశాలు ఈ చిత్రంలో మెయిన్ హైలెట్ అని ఇప్పటికే డైరెక్టర్ వశిష్ట చెప్పారు. ఇక తాజాగా ఈ మూవీ టీమ్ మెగా అభిమానులకి ఓ గుడ్ న్యూస్ వచ్చింది.అయితే ఈ సినిమాకు సంబంధించిన టీజర్ ని ఈనెల చివర్లో ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలనే ఆలోచనలో ఉన్నట్టుగా తెలుస్తుంది.

ఇక అదే విధంగా సెప్టెంబర్ లో ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ ను వదిలి మరోసారి సినిమా రిలీజ్ కి ముందు సెకండ్ ట్రైలర్ ను కూడా వదలాలని చూస్తున్నట్లు గా తెలుస్తుంది.అయితే ఈ సినిమా సోషియో ఫాంటసీ జానర్ లో తెరకెక్కుతుంది. ఈ చిత్రంతో ఎలాగైనా బ్లాక్ బస్టర్ కొట్టాలని మెగా ఫ్యాన్స్ అనుకుంటున్నారు. చిరు నటించిన చివరి చిత్రం భోళా శంకర్ బాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్ అయింది.ఇక ఈ సినిమాలో చిరంజీవి డిఫరెంట్ క్యారెక్టర్ ను పోషిస్తున్నట్టుగా కూడా వార్తలైతే వస్తున్నాయి.ఇక వశిష్ట  డైరెక్షన్ లో వస్తున్న ఈ సినిమా ఎలాంటి ప్రభంజనాన్ని సృష్టిస్తుంది అనేది కూడా తెలియాల్సి ఉంది.ఇక ఇంతకుముందు వశిష్ట బింబిసారా అనే సినిమాతో మంచి విజయాన్ని అందుకున్నాడు.మరి అదే సీన్ ఇప్పుడు మళ్ళీ రిపీట్ చేస్తాడా లేదా అనేది కూడా తెలియాల్సి ఉంది.చూడాలి మరి ఈ సినిమాలతో ఆయన ఎలాంటి ప్రభంజనాన్ని సృష్టిస్తాడు అనేది.ఇక ఈ సినిమాకి కీరవాణి సంగీతం అందిస్తుండగా యూవీ క్రియేషన్స్ వారు నిర్మాణబాధ్యతలు వహిస్తున్న సంగతి తెలిసిందే. అలాగే వచ్చే ఏడాది జనవరి 10కి సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నట్టుగా చిత్ర బృందం కన్ఫార్మ్ చేసింది.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - murali krishna]]>