Sportspraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/warnere4fd9565-cd58-4abf-856e-3a8d40b6fb3a-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/warnere4fd9565-cd58-4abf-856e-3a8d40b6fb3a-415x250-IndiaHerald.jpgసాధారణంగా జాతీయ జట్టు తరపున ప్రాతినిధ్యం వహించి క్రికెట్ ఆడాలి అని ఎంతో మంది కోరుకుంటూ ఉంటారు.. ఈ క్రమంలోనే వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ ఉంటారు అన్న విషయం తెలిసిందే. అయితే దేశం తరఫున దాదాపు దశాబ్ద కాలానికి పైగా ఆడే అవకాశం దక్కితే అంతకంటే అదృష్టం మరొకటి ఉండదు అని అనుకుంటూ ఉంటారు. కాగా ఇలా క్రికెట్లో ఎంత గొప్ప స్థాయికి ఎదిగిన క్రికెటర్ అయినా ఏదో ఒక టైంలో ఇక ఆటకు వీడ్కోలు పలకాల్సి ఉంటుంది. ఇష్టమైన ఆటకు వీడ్కోలు పలికి ఇక ఏదో ఒక రూపంలో ఆటకు దగ్గరగా ఉండడానికి ఎంతో మంది ప్రయత్నిస్తూ ఉంటాWarner{#}Australia;U Turn;Avunu;Instagram;Champion;Cricket;INTERNATIONALరిటైర్మెంట్.. మళ్ళీ యూటర్న్ తీసుకున్న వార్నర్.. ఏం చెప్పాడంటే?రిటైర్మెంట్.. మళ్ళీ యూటర్న్ తీసుకున్న వార్నర్.. ఏం చెప్పాడంటే?Warner{#}Australia;U Turn;Avunu;Instagram;Champion;Cricket;INTERNATIONALTue, 09 Jul 2024 17:00:00 GMTసాధారణంగా జాతీయ జట్టు తరపున ప్రాతినిధ్యం వహించి క్రికెట్ ఆడాలి అని ఎంతో మంది కోరుకుంటూ ఉంటారు.. ఈ క్రమంలోనే వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ ఉంటారు అన్న విషయం తెలిసిందే. అయితే దేశం తరఫున దాదాపు దశాబ్ద కాలానికి పైగా ఆడే అవకాశం దక్కితే అంతకంటే అదృష్టం మరొకటి ఉండదు అని అనుకుంటూ ఉంటారు.  కాగా ఇలా క్రికెట్లో ఎంత గొప్ప స్థాయికి ఎదిగిన క్రికెటర్ అయినా ఏదో ఒక టైంలో ఇక ఆటకు వీడ్కోలు పలకాల్సి ఉంటుంది.


 ఇష్టమైన ఆటకు వీడ్కోలు పలికి ఇక ఏదో ఒక రూపంలో ఆటకు దగ్గరగా ఉండడానికి ఎంతో మంది ప్రయత్నిస్తూ ఉంటారు. కానీ ఈ మధ్య కాలంలో మాత్రం ఏదో ఒక సమయంలో రిటైర్మెంట్ ప్రకటించడం... ఆ తర్వాత కొంతకాలానికి మళ్లీ జట్టుకు అవసరమైతే ఆడతాను అంటూ చెప్పి ఇక రిటైర్మెంట్ను వెనక్కి తీసుకోవడం చేస్తూ ఉన్నారు ఎంతో మంది సీనియర్ ప్లేయర్లు. మనదేశంలో ఇలాంటిది జరగడం లేదు  కానీ ఇతర దేశాలలో మాత్రం చాలా మంది క్రికెటర్లు ఇలా రిటైర్మెంట్ విషయంలో తరచూ యూటర్న్ తీసుకుంటూ ఉండటం కూడా చూస్తూ ఉన్నాం అన్న విషయం తెలిసిందే. అయితే ఆస్ట్రేలియా స్టార్ ప్లేయర్ డేవిడ్ వార్నర్ కూడా ఇలాగే రిటైర్మెంట్ విషయంలో యూటర్న్ తీసుకోబోతున్నాడ అంటే అతని కామెంట్స్ చూస్తే అవును అనే అనిపిస్తుంది.


 ఆస్ట్రేలియా ఓపెనర్ డేవిడ్ వార్నర్ అంతర్జాతీయ క్రికెట్కు ఇప్పటికే వీడ్కోలు పలికేశాడు అన్న విషయం తెలిసిందే. కానీ జట్టు ప్రయోజనాల కోసం వచ్చే ఏడాది జరిగే ఛాంపియన్స్ ట్రోఫీకి అందుబాటులో ఉంటాను అంటూ చెప్పుకొచ్చాడు  కొంతకాలం ఫ్రాంచైజీ క్రికెట్ ను కొనసాగిస్తాను అంటూ తెలిపాడు. ఒకవేళ ఛాంపియన్ ట్రోఫీకి ఎంపిక అయితే తప్పకుండా.. ఆడేందుకు సిద్ధమే అంటూ ఇంస్టాగ్రామ్ వేదికగా ఇటీవల డేవిడ్ వార్నర్ పెట్టిన పోస్ట్ కాస్త వైరల్ గా మారిపోయింది అని చెప్పాలి. మరోవైపు తన వారసుడిగా మెక్ గుర్క్ ను డేవిడ్ వార్నర్ ఇప్పటికే ప్రకటించాడు  అన్న విషయం తెలిసిందే.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>