Sportspraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/rinku8e2be9c6-24da-444b-95b2-c34e31ae0e34-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/rinku8e2be9c6-24da-444b-95b2-c34e31ae0e34-415x250-IndiaHerald.jpgటీమిండియా స్టార్ బ్యాట్స్మెన్ రింకు సింగ్ గురించి భారత క్రికెట్ ప్రేక్షకులకు కొత్తగా పరిచయం అక్కర్లేదు. ఎందుకంటే ఐపీఎల్లో అతను ఒకే ఒక ఇన్నింగ్స్ ద్వారా ఏకంగా టాక్ ఆఫ్ ది క్రికెట్ గా మారిపోయాడు అన్న విషయం తెలిసిందే. అద్భుతమైన ఆట తీరుతో ఇక టీమ్ ఇండియాలో కూడా ఛాన్స్ దక్కించుకున్నాడు. ఎన్నోరోజులుగా భారత జట్టును వేధిస్తున్న ఫినిషిర్ పాత్రకు తానే సరైన ఆటగాడిని అన్న విషయాన్ని తన ఆట తీరుతో నిరూపించాడు రింకు సింగ్. ఏకంగా ప్రత్యార్ధి జట్టు ధైర్యాన్ని ఆత్మవిశ్వాసాన్ని తన విధ్వంసకరమైన బ్యాటింగ్ తో చంపేసRinku{#}Cricketవార్నీ.. రింకు దెబ్బకి.. బంతి తుప్పల్లో వెళ్లి పడిందిగా?వార్నీ.. రింకు దెబ్బకి.. బంతి తుప్పల్లో వెళ్లి పడిందిగా?Rinku{#}CricketTue, 09 Jul 2024 12:00:00 GMTటీమిండియా స్టార్ బ్యాట్స్మెన్ రింకు సింగ్ గురించి భారత క్రికెట్ ప్రేక్షకులకు కొత్తగా పరిచయం అక్కర్లేదు. ఎందుకంటే ఐపీఎల్లో అతను ఒకే ఒక ఇన్నింగ్స్ ద్వారా ఏకంగా టాక్ ఆఫ్ ది క్రికెట్ గా మారిపోయాడు అన్న విషయం తెలిసిందే. అద్భుతమైన ఆట తీరుతో ఇక టీమ్ ఇండియాలో కూడా ఛాన్స్ దక్కించుకున్నాడు. ఎన్నోరోజులుగా భారత జట్టును వేధిస్తున్న ఫినిషిర్ పాత్రకు తానే సరైన ఆటగాడిని అన్న విషయాన్ని తన ఆట తీరుతో నిరూపించాడు రింకు సింగ్.


 ఏకంగా ప్రత్యార్ధి జట్టు ధైర్యాన్ని ఆత్మవిశ్వాసాన్ని తన విధ్వంసకరమైన బ్యాటింగ్ తో  చంపేసేంత కసి ఉన్న రింకు సింగ్ ఇన్నింగ్స్ లు చూస్తూ ఉంటే రెండు కళ్ళు సరిపోవు అనడంలో ఎలాంటి సందేహం లేదు. అయితే ప్రతి మ్యాచ్ లో కూడా ఇలాంటి విధ్వంసకరమైన ఆట తీరుతో ఇక టాక్ ఆఫ్ ది క్రికెట్ గా మారిపోతూనే ఉంటాడు ఈ స్టార్ బ్యాట్స్మెన్  అయితే ఇక ఇటీవల జింబాబ్వేతో జరిగిన మ్యాచ్ లోను తన దమ్మేంటో చూపిస్తున్నాడు అన్న విషయం తెలిసిందే. తొలి మ్యాచ్లో విఫలమైనప్పటికీ రెండో మ్యాచ్లో మాత్రం దుమ్మురేపుతున్నాడు.


 కేవలం 22 బంతుల్లోనే రెండు ఫోర్లు ఐదు సిక్సర్లతో 48 పరుగులు చేసి తుఫాన్ ఇన్నింగ్స్ ఆడాడు రింకు సింగ్. అయితే ఈ ఇన్నింగ్స్ లో రింకు సింగ్ కొట్టిన ఒక భారీ షాట్ అయితే అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది అని చెప్పాలి. సాధారణంగానే రింకు సింగ్ భారీ షాట్లను అలవోకగా కొట్టగలడు అన్న విషయం అందరికీ తెలుసు  అయితే తొలి మ్యాచ్లో విఫలంతో అతనికి బాగా కోపం వచ్చింది అనుకుంటా.  ఏకంగా అతను కొట్టిన సిక్సర్ తుప్పల్లోకి వెళ్లి పడింది. 104 మీటర్ల భారీ సిక్సర్ కొట్టాడు. అది ఏకంగా స్టేడియం దాటి బయట చెట్లపొదల్లోకి వెళ్లి పడింది అని చెప్పాలి  ఇక ఈ భారీ సిక్సర్ చూసి రింకు పవర్ ఏంటో ప్రత్యర్థికి అర్ధమైంది అంటూ నెటిజెన్స్ సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు.
">







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>