MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/business_videos/faria52b4dd18-1c7b-42eb-bd92-0c49263d4846-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/business_videos/faria52b4dd18-1c7b-42eb-bd92-0c49263d4846-415x250-IndiaHerald.jpgతెలుగు సినీ పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చిన మొదటి మూవీ తోనే సూపర్ సక్సెస్ ను , అద్భుతమైన క్రేజీ ను సంపాదించుకున్న అతి కొద్ది మంది ముద్దు గుమ్మలలో పొడుగు కాళ్ళ సుందరి ఫరియ అబ్దుల్లా ఒకరు. ఈమె జాతి రత్నాలు అనే సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయింది. ఈ మూవీ మంచి విజయం అందుకోవడం ఇందులో ఈమె చిట్టి పాత్రలో నటించి తన అద్భుతమైన కామెడీ టైమింగ్ తో ప్రేక్షకులను నవ్వించడంతో ఈ సినిమా ద్వారా ఈమెకు మంచి గుర్తింపు లభించింది. ఇక ఆ తర్వాత ఈమెకు సినిమాలలో అవకాశాలు భారీగా పెరిగాయి. ఇక సినిమాలలో హీరోయిన్ అవకాశాలు మాత్రమే కాకfaria{#}Ravi;Naga Chaitanya;Akkineni Nagarjuna;allari naresh;ravi teja;Comedy;Heroine;Success;Telugu;Cinemaఫారియ : ఫస్ట్ సినిమాతో ఫుల్ క్రేజ్.. ఆ తర్వాత మాత్రం కెరియర్ లో అలాంటి మలుపులు..?ఫారియ : ఫస్ట్ సినిమాతో ఫుల్ క్రేజ్.. ఆ తర్వాత మాత్రం కెరియర్ లో అలాంటి మలుపులు..?faria{#}Ravi;Naga Chaitanya;Akkineni Nagarjuna;allari naresh;ravi teja;Comedy;Heroine;Success;Telugu;CinemaTue, 09 Jul 2024 08:56:00 GMTతెలుగు సినీ పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చిన మొదటి మూవీ తోనే సూపర్ సక్సెస్ ను , అద్భుతమైన క్రేజీ ను సంపాదించుకున్న అతి కొద్ది మంది ముద్దు గుమ్మలలో పొడుగు కాళ్ళ సుందరి ఫరియ అబ్దుల్లా ఒకరు. ఈమె జాతి రత్నాలు అనే సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయింది. ఈ మూవీ మంచి విజయం అందుకోవడం ఇందులో ఈమె చిట్టి పాత్రలో నటించి తన అద్భుతమైన కామెడీ టైమింగ్ తో ప్రేక్షకులను నవ్వించడంతో ఈ సినిమా ద్వారా ఈమెకు మంచి గుర్తింపు లభించింది.

ఇక ఆ తర్వాత ఈమెకు సినిమాలలో అవకాశాలు భారీగా పెరిగాయి. ఇక సినిమాలలో హీరోయిన్ అవకాశాలు మాత్రమే కాకుండా ఈమెకు ఐటెం పాత్రలలో కూడా అవకాశాలు రావడం మొదలు అయింది. అందులో భాగంగా ఈమె నాగార్జున , నాగచైతన్య హీరోలుగా రూపొందిన బంగార్రాజు సినిమాలో ఒక ఐటమ్ సాంగ్ లో కూడా నటించి తన డాన్స్ తో , అందాలతో ప్రేక్షకులను కట్టిపడేసింది. అలాగే రవితేజ హీరో గా రూపొందిన రావణాసుర సినిమాలో ఈమె ఒక చిన్న పాత్రలో నటించింది. ఇక ఈమె ఇప్పటికే కెరియర్ ను మొదలు పెట్టి కొద్ది కాలమే అవుతున్న అంతలోనే హీరోయిన్ గాను , కీలకపాత్రలోనూ ,  ఐటమ్ సాంగ్ లలో కూడా నటించింది.

కాకపోతే ఈమెకు జాతి రత్నాలు సినిమాతో వచ్చిన విజయం , గుర్తింపు మాత్రం వేరే సినిమాతో కూడా రాలేదు. కొన్ని రోజుల క్రితమే ఈమె అల్లరి నరేష్ హీరోగా రూపొందిన ఆ ఒక్కటి అడక్కు అనే సినిమాలో హీరోయిన్ గా నటించింది. ఈ సినిమాతో అయిన ఈ ముద్దుగుమ్మకు సాలిడ్ విజయం అందుతుందేమో అని చాలా మంది అనుకున్నారు. కాకపోతే ఈ సినిమా కూడా ఈమెకు నిరాశనే మిగిల్చింది. మరి రాబోయే రోజుల్లో ఈ ముద్దు గుమ్మ మంచి విజయాలను అందుకొని ఫామ్ లోకి వస్తుందేమో చూడాలి.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>