Moviespraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/kalki798d72e6-1605-472c-bd7a-af4b19ca4616-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/kalki798d72e6-1605-472c-bd7a-af4b19ca4616-415x250-IndiaHerald.jpgప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకేక్కిన కల్కి మూవీ ప్రస్తుతం బ్లాక్ బస్టర్ విజయాన్ని సాధించింది. ఏకంగా బాక్సాఫీస్ వద్ద వసూళ్ల సునామీ సృష్టిస్తూ దూసుకుపోతుంది అన్న విషయం తెలిసిందే. ఇప్పటివరకు ఏకంగా 800 కోట్లకు పైగా వసూళ్లు సాధించిన ఈ మూవీ.. ఎన్నో రికార్డులను తిరగరాసింది. అయితే ఇంకా కల్కి మూవీ సాధించిన కొన్ని రికార్డులు అలాగే ఉండిపోయాయి అన్న విషయం తెలిసిందే . ఈ క్రమంలోనే ఒక్క సినిమా రికార్డును కల్కి మూవీ బ్రేక్ చేస్తుందా అనే విషయంపై అందరూ చర్చించుకుంటున్నారు. ఆ Kalki{#}nag ashwin;Bahubali;Tsunami;Currency;Blockbuster hit;vijay kumar naidu;Rajamouli;Prabhas;Cinema;Indianప్రభాస్ 'కల్కి'.. అసాధ్యాన్ని సుసాధ్యం చేస్తుందా?ప్రభాస్ 'కల్కి'.. అసాధ్యాన్ని సుసాధ్యం చేస్తుందా?Kalki{#}nag ashwin;Bahubali;Tsunami;Currency;Blockbuster hit;vijay kumar naidu;Rajamouli;Prabhas;Cinema;IndianTue, 09 Jul 2024 10:17:00 GMTప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకేక్కిన కల్కి మూవీ ప్రస్తుతం బ్లాక్ బస్టర్ విజయాన్ని సాధించింది. ఏకంగా బాక్సాఫీస్ వద్ద వసూళ్ల సునామీ సృష్టిస్తూ దూసుకుపోతుంది అన్న విషయం తెలిసిందే. ఇప్పటివరకు ఏకంగా 800 కోట్లకు పైగా వసూళ్లు సాధించిన ఈ మూవీ.. ఎన్నో రికార్డులను తిరగరాసింది. అయితే ఇంకా కల్కి మూవీ సాధించిన కొన్ని రికార్డులు అలాగే ఉండిపోయాయి అన్న విషయం తెలిసిందే . ఈ క్రమంలోనే ఒక్క సినిమా రికార్డును కల్కి మూవీ బ్రేక్ చేస్తుందా అనే విషయంపై అందరూ చర్చించుకుంటున్నారు.


 ఆ సినిమా ఏదో కాదు రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన బాహుబలి 2. ఇక ఇందులోనూ ప్రభాస్ హీరోగా నటించాడు. దాదాపు ఏడేళ్ల కిందట రిలీజ్ అయిన ఈ మూవీ ఇండియన్ బాక్సాఫీస్ లోనే కాదు ప్రపంచవ్యాప్తంగా కూడా సంచలన వసూళ్లను సాధించింది అని చెప్పాలి. ఇక ఇన్నేళ్ల గ్యాప్ తర్వాత కూడా ఏ ఇండియన్ సినిమా బాహుబలి 2 రికార్డులను బ్రేక్ చేయలేకపోయింది అని చెప్పాలి. ఈ క్రమంలోనే ఏడేళ్లు గడుస్తున్న ఇంకా బాహుబలి 2 పేరిట ఉన్న కొన్ని రికార్డులు అలాగే ఉన్నాయి అని చెప్పాలి. యుఎస్ లో 20 మిలియన్ డాలర్ల వసూలు సాధించిన రికార్డు ఒకటీ.


 అయితే ఈ రికార్డును ఇప్పటివరకు ఏ సినిమా కూడా బ్రేక్ చేయలేకపోయింది. అంతేందుకు రాజమౌళి దర్శకత్వంలో ఇద్దరు స్టార్ హీరోలను పెట్టి తీసిన త్రిబుల్ ఆర్ సినిమా కూడా ఈ రికార్డును టచ్ చేయలేకపోయింది. అయితే ఇక ఇప్పుడు కల్కి సినిమా మాత్రం ఈ రికార్డుకు చేరువుగా వెళుతుంది అని చెప్పాలి. యుఎస్ లో ప్రభంజనం సృష్టిస్తూ వసూళ్లతో దూసుకుపోతుంది. కొంచెం డివైడ్ టాక్ వచ్చినప్పటికీ అక్కడ ప్రేక్షకులకు సినిమా బాగా నచ్చేసింది. ప్రీమియర్స్ నుంచి అద్భుతమైన స్పందన వస్తుంది. తొలిరోజే అక్కడ 5.6 మిలియన్ డాలర్లు వసూళ్లతో రికార్డ్ క్రియేట్ చేసింది. ఇప్పుడు వరకు ఏకంగా 15 మిలియన్ డాలర్ల వస్తువులు సాధించింది అని చెప్పాలి  అంటే భారత కరెన్సీ 134 కోట్ల రూపాయలు. ఒకవేళ ఇదే ఊపులో బాహుబలి 2 రికార్డును బ్రేక్ చేస్తే మాత్రం కల్కి అసాధ్యం అనుకున్న దాన్ని సుసాధ్యం చేసినట్లే అని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>