MoviesDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/bigboss-boyfriend-inaya-sultana2a68e7cc-a7e1-45f6-a627-92887fb7e9e2-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/bigboss-boyfriend-inaya-sultana2a68e7cc-a7e1-45f6-a627-92887fb7e9e2-415x250-IndiaHerald.jpgబిగ్ బాస్ రియాలిటీ షో ద్వారా పాపులారిటీ సంపాదించుకొని ఆ తర్వాత సీరియల్స్ లో కూడా నటీనటులుగా తమకంటూ ఒక గుర్తింపు తెచ్చుకోవడానికి ప్రయత్నిస్తూ ఉన్నారు.. ఇప్పటికే తెలుగులో ఏడు సీజన్లను పూర్తి చేసుకుంది. త్వరలోనే బిగ్ బాస్ -8 వ సీజన్ కూడా మొదలు కాబోతోంది. అయితే ఈసారి సీరియల్ నటుల సంఖ్య కాస్త ఎక్కువగానే ఉండేలా కనిపిస్తోంది. గతంలో బిగ్ బాస్ ద్వారా మధ్య పాపులారిటీ సంపాదించుకున్న వారిలో ఇనయా సుల్తానా కూడా ఒకరు. తాజాగా ఈ ముద్దుగుమ్మ అందరికీ షాక్ ఇస్తే తన లవర్ ని పరిచయం చేస్తూ ఒక వీడియోను కూడా షేర్ చేసిందBIGBOSS;BOYFRIEND;INAYA SULTANA{#}gautham new;gautham;Reality Show;Lover;Instagram;Bigboss;Newsలవర్నీ పరిచయం చేసిన బిగ్ బాస్ బ్యూటీ.. షాక్ లో ఫ్యాన్స్..!లవర్నీ పరిచయం చేసిన బిగ్ బాస్ బ్యూటీ.. షాక్ లో ఫ్యాన్స్..!BIGBOSS;BOYFRIEND;INAYA SULTANA{#}gautham new;gautham;Reality Show;Lover;Instagram;Bigboss;NewsTue, 09 Jul 2024 19:06:00 GMTబిగ్ బాస్ రియాలిటీ షో ద్వారా పాపులారిటీ సంపాదించుకొని ఆ తర్వాత సీరియల్స్ లో కూడా నటీనటులుగా తమకంటూ ఒక గుర్తింపు తెచ్చుకోవడానికి ప్రయత్నిస్తూ ఉన్నారు.. ఇప్పటికే తెలుగులో ఏడు సీజన్లను పూర్తి చేసుకుంది. త్వరలోనే బిగ్ బాస్ -8 వ సీజన్ కూడా మొదలు కాబోతోంది. అయితే ఈసారి సీరియల్ నటుల సంఖ్య కాస్త ఎక్కువగానే ఉండేలా కనిపిస్తోంది. గతంలో బిగ్ బాస్ ద్వారా మధ్య పాపులారిటీ సంపాదించుకున్న వారిలో ఇనయా సుల్తానా కూడా ఒకరు. తాజాగా ఈ ముద్దుగుమ్మ అందరికీ షాక్ ఇస్తే తన లవర్ ని పరిచయం చేస్తూ ఒక వీడియోను కూడా షేర్ చేసింది.


బిగ్ బాస్ సీజన్-6 లో కంటిస్టెంట్గా అడుగుపెట్టిన ఈమె తన ఆటతీరు తో ప్రేక్షకులను మాత్రం బాగానే ఆకట్టుకుంది. ఇక ఈ షో నుంచి బయటికి వచ్చిన తర్వాత కూడా తరచూ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ పలు రకాల ఫోటో షూట్లను రీల్స్ ను చేస్తూ తెగ హడావిడి చేస్తూ ఉంటుంది. తాజాగా ఈ అమ్మడు తాను ప్రేమలో ఉన్నాననే విషయాన్ని తెలియజేసింది.ఈసారి ఏకంగా ప్రియుడిని కూడా పరిచయం చేస్తూ ఒక వీడియోను కూడా షేర్ చేయడంతో అది వైరల్ గా మారుతున్నది.


అతని పేరు గౌతమ్ కొప్పిశెట్టి యోగ ట్రైనర్ జిమ్ పోస్ట్ అంటూ ఇంస్టాగ్రామ్ లో తన బయో చూస్తే కనిపిస్తోంది గతంలో జిమ్ములో ఏర్పడిన వీరి పరిచయం ప్రేమగా మారిందనే విధంగా వార్తలు వినిపిస్తున్నాయి.. ప్రస్తుతం షేర్ చేసిన ఈ వీడియో పైన అభిమానుల సైతం పలు రకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. అయితే ఈ ముద్దుగుమ్మ గతంలో కూడా లాంగ్ డ్రిప్పుకు వెళ్లి మరి తన బాయ్ ఫ్రెండ్ తో ఎంజాయ్ చేస్తోందని టాక్ కూడా ఎక్కువగా వినిపించాయి. అలాగే ఆఫ్ న్యూడ్ ఫోటోలు వీడియోలు కూడా ఇంస్టాగ్రామ్ లో మరింత పాపులారిటీ సంపాదించుకుంది.

Indiaherald ePaper 4th June 2024

Read More:https://t.co/phdPzMbtqj@ncbn @PawanKalyan @JaiTDP @JanaSenaParty #Electionsresults #andhrapradeshcm #andhrapolitics #andhrapardeshelection2024 pic.twitter.com/YrJ1ucCAgL

— India Herald Group (@realindiaherald) June 5, 2024



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>