Moviesmurali krishnaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestyle69ba9337-6a20-4c5b-8074-f28e07fd0636-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestyle69ba9337-6a20-4c5b-8074-f28e07fd0636-415x250-IndiaHerald.jpgసీతారామం సినిమాతో ఒక్కసారిగా టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ క్రేజ్ సొంతం చేసుకుంది అందాల భామ మృణాల్ ఠాకూర్. హను రాఘవపూడి దర్శకత్వం వహించిన ఈ సినిమా సూపర్ హిట్ గా నిలిచింది. ఈ సినిమాలో సీతామహాలక్ష్మీగా ఆకట్టుకుంది మృణాల్. ఆతర్వాత ఈ అమ్మడికి క్రేజ్ పెరిగిపోయింది. సీతారామంలాంటి క్లాసిక్ తర్వాత హాయ్ నాన్న అనే ఎమోషనల్ డ్రామాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది మృణాల్. నాని హీరోగా నటించిన ఈ సినిమా కూడా సూపర్ హిట్ అయ్యింది. ఈ సినిమాలో మృణాల్ తన నటనతో మరోసారి ఆకట్టుకుంది. ఆతర్వాత ఫ్యామిలి స్టార్ అనే సినిమా చేసింsocialstars lifestyle{#}Kiara Advani;bhama;Fidaa;Nani;Darsakudu;Tollywood;Heroine;Hanu Raghavapudi;Father;vijay kumar naidu;Cinema;Directorమృణాల్ కు తెగ నచ్చేసిన సినిమా అదేనా..?మృణాల్ కు తెగ నచ్చేసిన సినిమా అదేనా..?socialstars lifestyle{#}Kiara Advani;bhama;Fidaa;Nani;Darsakudu;Tollywood;Heroine;Hanu Raghavapudi;Father;vijay kumar naidu;Cinema;DirectorTue, 09 Jul 2024 13:30:00 GMTసీతారామం సినిమాతో ఒక్కసారిగా టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ క్రేజ్ సొంతం చేసుకుంది అందాల భామ మృణాల్ ఠాకూర్. హను రాఘవపూడి దర్శకత్వం వహించిన ఈ సినిమా సూపర్ హిట్ గా నిలిచింది. ఈ సినిమాలో సీతామహాలక్ష్మీగా ఆకట్టుకుంది మృణాల్. ఆతర్వాత ఈ అమ్మడికి క్రేజ్ పెరిగిపోయింది. సీతారామంలాంటి క్లాసిక్ తర్వాత హాయ్ నాన్న అనే ఎమోషనల్ డ్రామాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది మృణాల్. నాని హీరోగా నటించిన ఈ సినిమా కూడా సూపర్ హిట్ అయ్యింది. ఈ సినిమాలో మృణాల్ తన నటనతో మరోసారి ఆకట్టుకుంది. ఆతర్వాత ఫ్యామిలి స్టార్ అనే సినిమా చేసింది. కానీ ఈ సినిమా ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. కానీ మృణాల్ నటనకు మంచి మార్కులు అయితే పడ్డాయి. రీసెంట్ గా కల్కి సినిమాలో చిన్న పాత్రలో కనిపించి మెప్పించింది మృణాల్. ఇక ఈ అమ్మడు సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది. తన వ్యక్తిగత విషయాలతో పాటు సినిమా అప్డేట్స్ కూడా ఇస్తూ ప్రేక్షకులను మెప్పిస్తూ.. అభిమానులను ఫిదా చేస్తుంది. ఇదిలా ఉంటే తాజాగా మృణాల్ ఓ ఇంట్రెస్టింగ్ పోస్ట్ షేర్ చేసింది. తాను ఎక్కువగా చూసే సినిమా ఇదే అంటూ హాయ్ నాన్న సినిమా చూస్తున్న ఫోటోను షేర్ చేసింది. ఈ ఫొటోకు నేను ఎక్కువగా చూసే సినిమా ఇదే.. నా ఫెవర్ట్ మూవీ అంటూ పోస్ట్ షేర్ చేసింది. ఈ పోస్ట్ ఇప్పుడు వైరల్ అవుతుంది.  ‘దసరా’ సినిమాతో హిట్ కొట్టిన నాని.. ‘హాయ్ నాన్న’ ద్వారా క్లాసిక్ హిట్ అందుకున్నారు. తండ్రీకూతుళ్లు చెప్పిన అమ్మ కథే ‘హాయ్ నాన్న’. విరాజ్ పాత్రలో నేచురల్ స్టార్ నాని.. తన అద్భుత నటనతో ఆకట్టున్నాడు. సీతారామం సినిమా తరువాత మృణాల్ ఠాగూర్ మరోసారి హాయ్ నాన్న చిత్రంతో ఆకట్టుకున్నది. తండ్రీ కూతుళ్ల మధ్య ఎమోషన్‌కి పెద్ద పీఠ వేస్తూ.. అమ్మకథను చాలా అందంగా చూపించాడు కొత్త దర్శకుడు శౌర్యువ్. నానికి కూతురుగా బేబీ కియారా ఆకట్టుకుంది.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - murali krishna]]>