Sportspraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/kohli66b5e507-b4f1-476f-99e8-e302f38f7f71-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/kohli66b5e507-b4f1-476f-99e8-e302f38f7f71-415x250-IndiaHerald.jpgఇండియాలో క్రికెట్ కి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ క్రేజ్ దృశ్య ఇక క్రికెటర్లను ఏకంగా దేవుళ్లలాగా ఆరాధిస్తూ ఉంటారు ప్రేక్షకులు. ఈ క్రమంలోనే క్రికెటర్లకు సంబంధించి ఏ విషయం తెర మీదకి వచ్చినా కూడా అది సోషల్ మీడియాలో తెగ హాట్ టాపిక్ గా మారిపోతూ ఉంటుంది అన్న విషయం తెలిసిందే. అయితే ఇక ఇటీవల భారత జట్టు వరల్డ్ కప్ టైటిల్ గెలవడంతో ప్రస్తుతం ఇక అందరూ క్రికెట్ గురించి చర్చించుకుంటున్నారు అని చెప్పాలి. ఇదిలా ఉంటే అటు క్రికెటర్లకు సంబంధించిన ప్రేమ పెళ్లి వ్యవహారాలు కూడా ఎప్పుడు ఇంKohli{#}prema;VIRAT KOHLI;Cricket;marriage;Love;World Cup;Good news;Girl;K L Rahul;Good Newwz;Kuldeep Yadav;bollywood;Cinema;News;Indiaసినిమా ఇండస్ట్రీ అమ్మాయిని అస్సలు పెళ్లి చేసుకోను : కుల్దీప్సినిమా ఇండస్ట్రీ అమ్మాయిని అస్సలు పెళ్లి చేసుకోను : కుల్దీప్Kohli{#}prema;VIRAT KOHLI;Cricket;marriage;Love;World Cup;Good news;Girl;K L Rahul;Good Newwz;Kuldeep Yadav;bollywood;Cinema;News;IndiaTue, 09 Jul 2024 11:30:00 GMTఇండియాలో క్రికెట్ కి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ క్రేజ్ దృశ్య ఇక క్రికెటర్లను ఏకంగా దేవుళ్లలాగా ఆరాధిస్తూ ఉంటారు ప్రేక్షకులు. ఈ క్రమంలోనే క్రికెటర్లకు సంబంధించి ఏ విషయం తెర మీదకి వచ్చినా కూడా అది సోషల్ మీడియాలో తెగ హాట్ టాపిక్ గా మారిపోతూ ఉంటుంది అన్న విషయం తెలిసిందే. అయితే ఇక ఇటీవల భారత జట్టు వరల్డ్ కప్ టైటిల్ గెలవడంతో ప్రస్తుతం ఇక అందరూ క్రికెట్ గురించి చర్చించుకుంటున్నారు అని చెప్పాలి.


 ఇదిలా ఉంటే అటు క్రికెటర్లకు సంబంధించిన ప్రేమ పెళ్లి వ్యవహారాలు కూడా ఎప్పుడు ఇంటర్నెట్లో వైరల్ గా మారిపోతూ ఉంటాయి. ప్రతి ఒకరి దృష్టిని ఆకర్షిస్తూ ఉంటాయి అని చెప్పాలి. అయితే ఈ మధ్యకాలంలో ఎంతోమంది క్రికెటర్లు అటు సినిమా పరిశ్రమకు చెందిన నటీమణులను ప్రేమించి పెళ్లి చేసుకోవడం చూస్తూ ఉన్నాం. స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్ లాంటివారు ఏకంగా బాలీవుడ్ హీరోయిన్లను పెళ్లి చేసుకున్నారు అన్న విషయం తెలిసిందే. అయితే ఇలా చిత్ర పరిశ్రమకు చెందిన అమ్మాయిలను పెళ్లి చేసుకోవడం గురించి టీమ్ ఇండియా స్టార్ ప్లేయర్ కుల్దీప్ యాదవ్ షాకింగ్ కామెంట్స్ చేశాడు.



 తాను త్వరలోనే వివాహం చేసుకోబోతున్నాను అంటూ ఇటీవల ఒక గుడ్ న్యూస్ ని అభిమానులందరికీ కూడా చెప్పేసాడు. తనకు ఎలాంటి అమ్మాయి కావాలి అనే విషయాన్ని కూడా తెలిపాడు  తనను కుటుంబాన్ని బాగా చూసుకునే అమ్మాయి తన జీవితంలోకి రావాలని కోరుకుంటున్నట్లు చెప్పుకొచ్చాడు. అయితే గత కొంతకాలం నుంచి కుల్దీప్ యాదవ్ బాలీవుడ్కు చెందిన ఒక నటితో క్లోజ్ గా ఉన్నాడని ఆమెతో ప్రేమలో మునిగి తేలుతున్నాడు అంటూ వార్తలు వస్తున్నాయి. ఇక ఇప్పుడు పెళ్లి ప్రకటన చేయడంతో ఆమెనే పెళ్లి చేసుకుంటాడేమో అని అందరూ అనుకుంటుండగా.. ఈ విషయంపై క్లారిటీ ఇచ్చాడు. బాలీవుడ్ నటితో క్లోజ్ గా ఉంటున్నట్లు వస్తున్న వార్తలన్నీ ఫేక్ అంటూ కొట్టి పారేసాడు. అదే సమయంలో చిత్ర పరిశ్రమకు చెందిన అమ్మాయిని పెళ్లి చేసుకోబోను అంటూ తెలిపాడు.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>