MoviesAnilkumareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood82e8d30c-bbd7-4b26-8a01-0b65176195bf-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood82e8d30c-bbd7-4b26-8a01-0b65176195bf-415x250-IndiaHerald.jpgలోకనాయకుడు కమలహాసన్ ప్రస్తుతం భారతీయుడు టు సినిమాతో ప్రేక్షకుల ముందు రావడానికి సిద్ధంగా ఉన్నాడు. అయితే ఈ సినిమా కంటే ముందు ఫ్యాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ హీరోగా నటించిన కల్కి సినిమాలో విలన్ పాత్రలో నటించారు కమలహాసన్. అయితే అందులో కమలహాసన్ కి సంబంధించిన సీన్లు కేవలం రెండు మాత్రమే ఉండడంతో ఆయన ఫ్యాన్స్ కాస్త హర్ట్ అయ్యారు అని చెప్పాలి. కాగా ఈ సినిమా తర్వాత చేస్తున్న సినిమా భారతీయుడు కావడంతో ఇప్పటికే ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే సాధారణంగా లోకనాయకుడు కమలహాసన్ ఎప్పుడు కూడా కమర్షియల్ tollywood{#}Bharateeyudu;Father;shankar;Ram Charan Teja;Remake;Hero;vijay kumar naidu;India;Cinemaకమల్ హాసన్ మూవీ రీమేక్ చేయనున్న రామ్ చరణ్.. ఏ సినిమా అంటే..!?కమల్ హాసన్ మూవీ రీమేక్ చేయనున్న రామ్ చరణ్.. ఏ సినిమా అంటే..!?tollywood{#}Bharateeyudu;Father;shankar;Ram Charan Teja;Remake;Hero;vijay kumar naidu;India;CinemaTue, 09 Jul 2024 15:35:32 GMTలోకనాయకుడు కమలహాసన్ ప్రస్తుతం భారతీయుడు టు సినిమాతో ప్రేక్షకుల ముందు రావడానికి సిద్ధంగా ఉన్నాడు. అయితే ఈ సినిమా కంటే ముందు ఫ్యాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ హీరోగా నటించిన కల్కి సినిమాలో విలన్ పాత్రలో నటించారు కమలహాసన్. అయితే అందులో కమలహాసన్ కి సంబంధించిన సీన్లు కేవలం రెండు మాత్రమే ఉండడంతో ఆయన ఫ్యాన్స్ కాస్త హర్ట్ అయ్యారు అని చెప్పాలి. కాగా ఫ్యాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ హీరోగా నటించిన కల్కి  సినిమా తర్వాత చేస్తున్న సినిమా భారతీయుడు కావడంతో ఇప్పటికే ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే సాధారణంగా లోకనాయకుడు కమలహాసన్ ఎప్పుడు కూడా కమర్షియల్ సినిమాలు

 చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు. ఎప్పుడు కూడా సాహూసపేతమైన సినిమాలనే చేస్తారు. ఇక ఇదిలా ఉంటే రామ్ చరణ్ కూడా కమలహాసన్ అభిమాని అని ఒక సందర్భంలో తెలియచేశాడు. ఇక అదే సందర్భంలో లోకనాయకుడు కమలహాసన్  సినిమాలను రీమేక్ చేయాల్సి వస్తే ఏ సినిమా చేస్తారు అని అడిగితే ఆయన ‘విచిత్ర సోదరులు ‘ సినిమాని చేస్తానని చెప్పడం విశేషం… అలాగే పుష్పక విమానం సినిమా కూడా తనకు ఫేవరెట్ మూవీ అని అందులో మైమ్ ద్వారా సినిమా మొత్తాన్ని నడిపించిన విధానం కూడా చాలా అద్భుతంగా ఉంటుందని తెలియజేశారు. మొత్తానికైతే రామ్ చరణ్ కూడా లోకనాయకుడు కమలహాసన్  సినిమాలను

 రీమేక్ చేయాలనుకుంటున్నాడు అనే వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతుంది. నిజానికి రామ్ చరణ్ కి వాళ్ళ నాన్న చిరంజీవి అంటే చాలా అభిమానం. ఇక రామ్ చరణ్ సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం రామ్ చరణ్ గేమ్ చేంజర్ సినిమా చేస్తున్నాడు. ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించిన షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. శంకర్ దర్శకత్వంలో రాబోతున్న ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి..!!







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Anilkumar]]>