MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/prabhas7979aa9b-1065-44b2-b44b-e861fc3013f6-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/prabhas7979aa9b-1065-44b2-b44b-e861fc3013f6-415x250-IndiaHerald.jpgరెబల్ స్టార్ ప్రభాస్ తన రికార్డులను తానే బద్దలు కొట్టుకుంటూ వెళుతున్నాడు. తాజాగా రెండు తెలుగు రాష్ట్రాల్లో విడుదల అయిన 11 వ రోజు రికార్డు విషయంలో ప్రభాస్ సరికొత్త రికార్డులను నెలకొల్పుతు వస్తున్నాడు. ప్రభాస్ పోయిన సంవత్సరం డిసెంబర్ నెలలో సలార్ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం మన అందరికీ తెలిసిందే. ఇక ఈ మూవీ అద్భుతమైన విజయాన్ని అందుకుంది. ఇది ఇలా ఉంటే ఈ సినిమా విడుదల అయినా 11 వ రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో 8.28 కోట్ల షేర్ కలక్షన్ లను వసూలు చేసి అప్పటి వరకు ఏ తెలుగు సినిమా కూడా వసూలుprabhas{#}December;Hero;Prabhas;Blockbuster hit;Telugu;Cinemaఅప్పుడు సలార్... ఇప్పుడు కల్కి.. ఆ విషయంలో బ్యాక్ టు బ్యాక్ రికార్డ్స్ ప్రభాస్ కి..!అప్పుడు సలార్... ఇప్పుడు కల్కి.. ఆ విషయంలో బ్యాక్ టు బ్యాక్ రికార్డ్స్ ప్రభాస్ కి..!prabhas{#}December;Hero;Prabhas;Blockbuster hit;Telugu;CinemaMon, 08 Jul 2024 11:11:00 GMTరెబల్ స్టార్ ప్రభాస్ తన రికార్డులను తానే బద్దలు కొట్టుకుంటూ వెళుతున్నాడు. తాజాగా రెండు తెలుగు రాష్ట్రాల్లో విడుదల అయిన 11 వ రోజు రికార్డు విషయంలో ప్రభాస్ సరికొత్త రికార్డులను నెలకొల్పుతు వస్తున్నాడు. ప్రభాస్ పోయిన సంవత్సరం డిసెంబర్ నెలలో సలార్ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం మన అందరికీ తెలిసిందే. ఇక ఈ మూవీ అద్భుతమైన విజయాన్ని అందుకుంది. ఇది ఇలా ఉంటే ఈ సినిమా విడుదల అయినా 11 వ రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో 8.28 కోట్ల షేర్ కలక్షన్ లను వసూలు చేసి అప్పటి వరకు ఏ తెలుగు సినిమా కూడా వసూలు చేయని కలెక్షన్ లను వసూలు చేసి నెంబర్ 1 స్థానంలో 11 వ రోజు విషయంలో నిలిచింది.

ఇకపోతే తాజాగా ప్రభాస్ కల్కి 2898 AD అనే సినిమాలో హీరో గా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ కి విడుదల అయిన మొదటి రోజు నుండే బ్లాక్ బస్టర్ టాక్ వచ్చింది. దానితో ఈ సినిమా ఇప్పటికే కొన్ని ఏరియాలలో బ్రేక్ ఈవెన్ ఫార్మలను కూడా కంప్లీట్ చేసుకుని ఓవరాల్ గా కూడా ఈ సినిమా జరుపుకున్న ఫ్రీ రిలీజ్ బిజినెస్ కంటే ఎక్కువ షేర్ కలక్షన్ లను వసూలు చేసింది. 11 వ రోజు విషయంలో ఈ మూవీ సరికొత్త రికార్డును నెలకొల్పింది.

మూవీ విడుదల అయిన 11 రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో 10.01 కోట్ల షేర్ కలక్షన్ లను వసూలు చేసి ఇది వరకు సలార్ పేరుతో ఉన్న రికార్డును చేరిపేసి కొత్త రికార్డును నెలకొల్పింది. ఇలా తన సినిమా పేరుతో ఉన్న రికార్డును తానే చెరి పేసి సరికొత్త రికార్డును ప్రభాస్ సృష్టించాడు. ఇక ప్రస్తుతానికి ఈ సినిమాకి రెండు తెలుగు రాష్ట్రాల్లో మంచి కలెక్షన్ లు వస్తున్నాయి. టోటల్ రన్ లో ఈ మూవీ రెండు తెలుగు రాష్ట్రాల్లో ఏ స్థాయి కలెక్షన్ లను వసూలు చేస్తుందో చూడాలి.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>