MoviesRAMAKRISHNA S.S.editor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/manchu-brothers-quarrels-again-devasena-came-out-as-a-witness33bb1a02-0bc8-4f0f-895f-01aa06f7b38b-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/manchu-brothers-quarrels-again-devasena-came-out-as-a-witness33bb1a02-0bc8-4f0f-895f-01aa06f7b38b-415x250-IndiaHerald.jpgమంచు మోహ‌న్ బాబు వార‌సులు ఇద్ద‌రి మ‌ధ్య ఎప్ప‌టి నుంచో గొడ‌వ‌లు ఉన్నాయి.. కొద్ది రోజుల క్రితం నుంచే వీరిద్ద‌రు ఎడ‌మొఖం.. పెడ‌మొఖంగా ఉంటూ వ‌స్తున్నారు. మ‌రీ ముఖ్యంగా మ‌నోజ్ భూమా మౌనికా రెడ్డిని రెండో వివాహం చేసుకున్నారు. ఆ పెళ్లి ఇంట్లో వాళ్ల‌కు ఇష్టం ఉందో లేదో తెలియ‌దు కాని.. పెద్ద‌గా ఎవ్వ‌రూ ఇన్వాల్ కాలేదు. అయితే త‌మ్ముడి పెళ్లిని మంచు ల‌క్ష్మీ ప్ర‌స‌న్న మాత్రం భుజాన వేసుకుని మ‌రీ చేసింది. అన్నీ విష‌యాల్లోనే తాను పెళ్లి పెద్ద‌గా వ్య‌వ‌హ‌రించింది. పెళ్ల‌య్యాక కొద్ది రోజుల‌కు విష్ణు మ‌నోజ్ ఇంటికAP-Assembly-Elections; AP-Elections-Survey Telangana-parliament-elections Andhrapradesh-Assembly-Elections Assembly-Elections-2024; Manchu brothers; Devasena {#}vishnu;Lakshmi Devi;Ishtam;Reddy;Bhuma Akhila Priya;Parents;Wife;CBN;Annayya;marriageమ‌ళ్లీ మంచు బ్ర‌ద‌ర్స్ గొడ‌వ‌లు... దేవ‌సేన సాక్షిగా బ‌య‌ట ప‌డ్డాయ్‌..?మ‌ళ్లీ మంచు బ్ర‌ద‌ర్స్ గొడ‌వ‌లు... దేవ‌సేన సాక్షిగా బ‌య‌ట ప‌డ్డాయ్‌..?AP-Assembly-Elections; AP-Elections-Survey Telangana-parliament-elections Andhrapradesh-Assembly-Elections Assembly-Elections-2024; Manchu brothers; Devasena {#}vishnu;Lakshmi Devi;Ishtam;Reddy;Bhuma Akhila Priya;Parents;Wife;CBN;Annayya;marriageMon, 08 Jul 2024 16:57:15 GMTమంచు మోహ‌న్ బాబు వార‌సులు ఇద్ద‌రి మ‌ధ్య ఎప్ప‌టి నుంచో గొడ‌వ‌లు ఉన్నాయి.. కొద్ది రోజుల క్రితం నుంచే వీరిద్ద‌రు ఎడ‌మొఖం.. పెడ‌మొఖంగా ఉంటూ వ‌స్తున్నారు. మ‌రీ ముఖ్యంగా మ‌నోజ్ భూమా మౌనికా రెడ్డిని రెండో వివాహం చేసుకున్నారు. ఆ పెళ్లి ఇంట్లో వాళ్ల‌కు ఇష్టం ఉందో లేదో తెలియ‌దు కాని.. పెద్ద‌గా ఎవ్వ‌రూ ఇన్వాల్ కాలేదు. అయితే త‌మ్ముడి పెళ్లిని మంచు ల‌క్ష్మీ ప్ర‌స‌న్న మాత్రం భుజాన వేసుకుని మ‌రీ చేసింది. అన్నీ విష‌యాల్లోనే తాను పెళ్లి పెద్ద‌గా వ్య‌వ‌హ‌రించింది.


పెళ్ల‌య్యాక కొద్ది రోజుల‌కు విష్ణు మ‌నోజ్ ఇంటికి వెళ్లి ఏదో గొడ‌వ ప‌డ‌డం.. ఆ వెంట‌నే మ‌నోజ్ ఆ వీడియో ను సోష‌ల్ మీడియాలో పెట్ట‌డం... మోహ‌న్ బాబు వార్నింగ్‌తో త‌ర్వాత దానిని డిలీట్ చేయ‌డం.. అప్ప‌టికే ఆ వీడియో వైర‌ల్ అయిపోవ‌డం ఇవ‌న్నీ జ‌రిగిన సంగ‌తి తెలిసిందే. ఇక మ‌నోజ్ - మౌనికా రెడ్డి దంప‌తుల‌కు పాప పుట్టింది. ఈ పాప‌కు దేవసేన శోభా పేరు పెట్టారు. పరమ శివుని కుమారుడు సుబ్రమణ్య స్వామి భార్య పేరు దేవసేన... అలాగే మ‌నోజ‌ త‌న అత్త గారు అయిన దివంగత రాజకీయ నాయకురాలు శోభా నాగిరెడ్డి నుంచి శోభా పేరు తీసుకుని క‌లిపి ఈ పేరు పెట్టారు.


సోష‌ల్ మీడియాలో త‌న పాప‌కు ఆ పేరు ఎందుకు పెట్టానో ఒక లెట‌ర్ కూడా రిలీజ్ చేశాడు మ‌నోజ్. ఆ లెట‌ర్ లో తల్లిదండ్రులు మోహన్ బాబు, నిర్మలా దేవితో పాటు అక్క లక్ష్మీ మంచు పేరు ప్ర‌స్తావించడం తో పాటు భార్య మౌనికా రెడ్డి తోబుట్టువుల పేర్లు కూడా ప్రస్తావించారు.  అయితే త‌న అన్నయ్య విష్ణు మంచు పేరు ప్ర‌స్తావ‌న మాత్రం ఆ లేఖలో ఎక్కడా లేదు. కనీసం మాట వరుసకు కూడా విష్ణు పేరు అందు లో లేక పోవ‌డంతో ఇండ‌స్ట్రీ జ‌నాలు.. నెటిజ‌న్లు మాత్రం అన్న ద‌మ్ముల మ‌ధ్య గొడ‌వ‌లు ఇంకా కంటిన్యూ అవుతున్నాయ‌ని చ‌ర్చించు కుంటున్నారు.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - RAMAKRISHNA S.S.]]>