MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/business_videos/telugu-heroins57217e19-903e-4520-af94-b3ede82a9fee-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/business_videos/telugu-heroins57217e19-903e-4520-af94-b3ede82a9fee-415x250-IndiaHerald.jpgప్రతి సంవత్సరం సినిమా ఇండస్ట్రీలోకి చాలామంది వస్తూ ఉంటారు. అలా వచ్చిన ప్రతి బ్యూటీ కూడా ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ స్థాయికి వెళ్ళాలి అని ఆశతోనే ఉంటుంది. ఇకపోతే కొంతమంది హీరోయిన్లకు స్టార్ హీరోయిన్ అయ్యే అర్హతలు ఉండి కూడా ఆ స్థాయికి వెళ్లకుండానే కెరియర్ను ముగిస్తూ ఉంటారు. ఇక స్టార్ హీరోయిన్ అయ్యే స్థాయి అందం , అభినయం , నటన ఉండి కూడా ఆ స్థాయికి వెళ్లలేని కొంత మంది నటీమణుల గురించి తెలుసుకుందాం. ఊహలు గుసగుసలాడే మూవీ తో తెలుగు సినీ పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చిన రాసి కన్నా మొదటి మూవీతోనే మంచి విజయాన్ని telugu heroins{#}heebah patel;Kanna Lakshminarayana;Mallesam;Mallesham;Ananya Nagalla;BEAUTY;Tollywood;Tamil;anjali;Telugu;Heroine;Cinemaఅందం.. అభినయం.. నటన అన్ని ఉండి కూడా స్టార్ హీరోయిన్స్ కాలేని డ్యూటీలు వీరే..?అందం.. అభినయం.. నటన అన్ని ఉండి కూడా స్టార్ హీరోయిన్స్ కాలేని డ్యూటీలు వీరే..?telugu heroins{#}heebah patel;Kanna Lakshminarayana;Mallesam;Mallesham;Ananya Nagalla;BEAUTY;Tollywood;Tamil;anjali;Telugu;Heroine;CinemaMon, 08 Jul 2024 17:03:00 GMTప్రతి సంవత్సరం సినిమా ఇండస్ట్రీలోకి చాలామంది వస్తూ ఉంటారు. అలా వచ్చిన ప్రతి బ్యూటీ కూడా ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ స్థాయికి వెళ్ళాలి అని ఆశతోనే ఉంటుంది. ఇకపోతే కొంతమంది హీరోయిన్లకు స్టార్ హీరోయిన్ అయ్యే అర్హతలు ఉండి కూడా ఆ స్థాయికి వెళ్లకుండానే కెరియర్ను ముగిస్తూ ఉంటారు. ఇక స్టార్ హీరోయిన్ అయ్యే స్థాయి అందం , అభినయం , నటన ఉండి కూడా ఆ స్థాయికి వెళ్లలేని కొంత మంది నటీమణుల గురించి తెలుసుకుందాం.

ఊహలు గుసగుసలాడే మూవీ తో తెలుగు సినీ పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చిన రాసి కన్నా మొదటి మూవీతోనే మంచి విజయాన్ని అందుకుంది. ఆ తర్వాత కూడా ఈమె నటించిన చాలా సినిమాలు మంచి విజయాలు అందుకోవడంతో ఈమె చాలా తక్కువ కాలంలోనే టాలీవుడ్ టాప్ హీరోయిన్ అవుతుంది అని చాలా మంది అనుకున్నారు. కానీ ఈమెకు స్టార్ హీరోలా పక్కన ఎక్కువగా అవకాశాలు రాకపోవడంతో ఇప్పటికీ మీడియం రేంజ్ హీరోయిన్ గానే కెరియర్ కొనసాగిస్తుంది. తెలుగు ముద్దుగుమ్మ అయినటువంటి అంజలి కూడా కొన్ని తెలుగు సినిమాలలో మొదటి నటించిన వాటి ద్వారా ఈమెకు గుర్తింపు రాలేదు.

ఆ తర్వాత తమిళ్ లో నటించి విజయాలను అందుకొని తిరిగి తెలుగు ఇండస్ట్రీలోకి వచ్చింది. ఇక ఈమె కూడా తన అందంతో , నటనతో , అభినయంతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. దానితో స్టార్ హీరోయిన్ అయ్యే లక్షణాలు ఈ అమ్మాయికి ఉన్నాయి అని చాలా మంది అనుకున్నారు. కానీ ఈమె కూడా స్టార్ హీరోయిన్ కాలేదు. మల్లేశం సినిమాతో అనన్య నాగళ్ళ తెలుగు తేరకు పరిచయం అయింది. ఈ బ్యూటీ తన అందం , నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఈ నటి కూడా స్టార్ హీరోయిన్ అవుతుంది అని చాలా మంది అనుకున్నారు.

కానీ ఈమె కూడా ప్రస్తుతం చిన్న చిన్న సినిమాలలో నటిస్తూ కెరియర్లు ముందుకు సాగిస్తుంది. రెజినా కెరియర్ స్టార్టింగ్ లో మంచి విజయాలను అందుకుంది. దీనితో ఈమె స్టార్ హీరోయిన్ అవుతుంది అని చాలా మంది అనుకున్నారు. కానీ ఈమె కూడా స్టార్ హీరోయిన్ కాలేకపోయింది.  కుమారి 21F విజయంతో హెబ్బా పటేల్ తెలుగు సినీ పరిశ్రమలో స్టార్ హీరోయిన్ స్థాయికి వెళుతుంది అని చాలా మంది అనుకున్నారు. కానీ ఈమె కూడా చిన్న చిన్న సినిమాలలో నటిస్తూ కెరియర్ను ముందుకు సాగిస్తుంది.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>