MoviesMADDIBOINA AJAY KUMAReditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/pushpafbf1ad67-67bb-41cd-a51b-adc569de5a01-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/pushpafbf1ad67-67bb-41cd-a51b-adc569de5a01-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ టాప్ హీరోలలో ఒకరు అయినటువంటి అల్లు అర్జున్ కొంత కాలం క్రితం పుష్ప పార్ట్ 1 అనే మూవీ లో హీరో గా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ సినిమాలో రష్మిక మందన హీరోయిన్ గా నటించగా ... గ్రేట్ డైరెక్టర్ సుకుమార్ ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. ఈ మూవీ ప్రపంచ వ్యాప్తంగా తెలుగు , తమిళ , కన్నడ , మలయాళ , హిందీ భాషలలో విడుదల అయ్యి అద్భుతమైన విజయాన్ని అందుకుంది. ఇక ఈ మూవీ లో హీరో గా నటించిన అల్లు అర్జున్ కు ఏకంగా నేషనల్ అవార్డు కూడా దక్కింది. అలాగే ఈ సినిమాలో హీరోయిన్ గా నటించిన రష్మిక మందన కు ఇండియా వpushpa{#}Allu Arjun;rashmika mandanna;sukumar;Beautiful;Samantha;Hero;BEAUTY;India;Kannada;Hindi;Heroine;Director;Telugu;Tamil;Cinemaపుష్ప మూవీకి హీరోయిన్గా మొదట అనుకున్న బ్యూటీ ఎవరో తెలుసా..?పుష్ప మూవీకి హీరోయిన్గా మొదట అనుకున్న బ్యూటీ ఎవరో తెలుసా..?pushpa{#}Allu Arjun;rashmika mandanna;sukumar;Beautiful;Samantha;Hero;BEAUTY;India;Kannada;Hindi;Heroine;Director;Telugu;Tamil;CinemaMon, 08 Jul 2024 11:32:00 GMTటాలీవుడ్ టాప్ హీరోలలో ఒకరు అయినటువంటి అల్లు అర్జున్ కొంత కాలం క్రితం పుష్ప పార్ట్ 1 అనే మూవీ లో హీరో గా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ సినిమాలో రష్మిక మందన హీరోయిన్ గా నటించగా ... గ్రేట్ డైరెక్టర్ సుకుమార్ ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. ఈ మూవీ ప్రపంచ వ్యాప్తంగా తెలుగు , తమిళ , కన్నడ , మలయాళ , హిందీ భాషలలో విడుదల అయ్యి అద్భుతమైన విజయాన్ని అందుకుంది. ఇక ఈ మూవీ లో హీరో గా నటించిన అల్లు అర్జున్ కు ఏకంగా నేషనల్ అవార్డు కూడా దక్కింది. అలాగే ఈ సినిమాలో హీరోయిన్ గా నటించిన రష్మిక మందన కు ఇండియా వ్యాప్తంగా గుర్తింపు లభించింది.

ప్రస్తుతం ఈ బ్యూటీ కి వరుసగా హిందీ సినిమాలలో అవకాశాలు కూడా దక్కుతున్నాయి. ఇకపోతే ఈ సినిమాలో మొదటగా హీరోయిన్ గా సుకుమార్ రష్మిక ను కాకుండా మరో ముద్దుగుమ్మను హీరోయిన్ గా అనుకున్నాడట. కాకపోతే ఆమె ఈ సినిమా నుండి తప్పుకోవడంతో రష్మిక ను తీసుకున్నారట. అసలు ఆ బ్యూటీ ఎవరు ..? ఆమె ఎందుకు ఈ సినిమా నుండి తప్పుకుంది అనే వివరాలను తెలుసుకుందాం. సుకుమార్ పుష్ప కథను రెడీ చేసిన తర్వాత ఈ సినిమాలో హీరోయిన్ గా మోస్ట్ బ్యూటిఫుల్ నటిమని అయినటువంటి సమంత ను హీరోయిన్ గా తీసుకోవాలి అనుకున్నాడట.

అందులో భాగంగా ఆమెకు సినిమా కథను కూడా వివరించాడట. ఈమెకు కథ సూపర్ గా నచ్చడంతో మూవీ చేద్దాం అని కూడా చెప్పిందట. కానీ ఆ తర్వాత ది ఫ్యామిలీ మ్యాన్ సీజన్ 2 అవకాశం రావడంతో ఈమె ఆ వెబ్ సిరీస్ పై ఇంట్రెస్ట్ చూపడం మొదలు పెట్టిందట. దానితో ఈమె ది ఫ్యామిలీ మెన్ సీజన్ 2 లో అవకాశం వచ్చింది. అందులో నటించాలి అనుకుంటున్నాను. మీరు వేరే హీరోయిన్ ను చూసుకోండి అని చెప్పిందట. దానితో సుకుమార్ రష్మిక ను సంప్రదించడం , ఆమె ఈ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం అలా ఈ మూవీ లోకి హీరోయిన్ గా రష్మిక ఎంట్రీ కావడం జరిగిందట.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - MADDIBOINA AJAY KUMAR]]>