Movieslakhmi saranyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/director-teja-has-ruined-my-life-heroines-shocking-comments0a821d46-25dc-412f-8383-d7c7d0ccdef7-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/director-teja-has-ruined-my-life-heroines-shocking-comments0a821d46-25dc-412f-8383-d7c7d0ccdef7-415x250-IndiaHerald.jpgడైరెక్టర్ తేజ నా జీవితం నాశనం చేశాడు.. హీరోయిన్ షాకింగ్ కామెంట్స్..! బాలనాటిగా ఇండస్ట్రీకి ఏంటి అనంతరం హీరోయిన్గా స్టార్ డమ్మీ సొంతం చేసుకున్న వారిలో రాశి కూడా ఒకరు. ముద్దుగా అండ్ బొద్దుగా ఉండే రాసి 90వ దశకంలో దక్షిణాదిన అగ్ర కథానాయకగా మెరిసింది. తెలుగు, తమిళ్ అండ్ కన్నడ మరియు మలయాల్, హిందీ భాషల్లో 100 చిత్రాల వరకు నటించింది. ఇక రాశి అసలు పేరు రవళి. కానీ వెండి ధరకు విజయలక్ష్మి గా పరిచయం అయింది. రాశి తాత చెన్నైలో సినిమాలకు జూనియర్ ఆర్టిస్టులను సప్లై చేసే ఏజెంట్గా పనిచేశారట. ఎక్కడ రాశికి అన్నయ్య social media ; viral news ; telugu news ; trendy news ; popular news ; tollywood news ; filmy news ; filmy updates ; latest updates ; latest film updates ; star heroine ; Director Teja ; Heroine{#}raasi;vijayalakshmi;Silver;Annayya;sree;krishna;Darsakudu;Romantic;Jr NTR;Yuva;Nijam;Father;House;Chitram;Director;Heroine;Kannada;Hindi;marriage;Tamil;Cinema;mahesh babuడైరెక్టర్ తేజ నా జీవితం నాశనం చేశాడు.. హీరోయిన్ షాకింగ్ కామెంట్స్..!డైరెక్టర్ తేజ నా జీవితం నాశనం చేశాడు.. హీరోయిన్ షాకింగ్ కామెంట్స్..!social media ; viral news ; telugu news ; trendy news ; popular news ; tollywood news ; filmy news ; filmy updates ; latest updates ; latest film updates ; star heroine ; Director Teja ; Heroine{#}raasi;vijayalakshmi;Silver;Annayya;sree;krishna;Darsakudu;Romantic;Jr NTR;Yuva;Nijam;Father;House;Chitram;Director;Heroine;Kannada;Hindi;marriage;Tamil;Cinema;mahesh babuMon, 08 Jul 2024 15:30:00 GMTబాలనాటిగా ఇండస్ట్రీకి ఏంటి అనంతరం హీరోయిన్గా స్టార్ డమ్మీ సొంతం చేసుకున్న వారిలో రాశి కూడా ఒకరు. ముద్దుగా అండ్ బొద్దుగా ఉండే రాసి 90వ దశకంలో దక్షిణాదిన అగ్ర కథానాయకగా మెరిసింది. తెలుగు, తమిళ్ అండ్ కన్నడ మరియు మలయాల్, హిందీ భాషల్లో 100 చిత్రాల వరకు నటించింది. ఇక రాశి అసలు పేరు రవళి. కానీ వెండి ధరకు విజయలక్ష్మి గా పరిచయం అయింది. రాశి తాత చెన్నైలో సినిమాలకు జూనియర్ ఆర్టిస్టులను సప్లై చేసే ఏజెంట్గా పనిచేశారట. ఎక్కడ రాశికి అన్నయ్య ఉన్నారు. ఆయన బిజినెస్ చేస్తారు. ఆమె పదవ తరగతి వరకు చదువుకుని హీరోయిన్ గా మారిన అనంతరం బిఏ చేసిందని గతంలో తెలియజేసింది.


ఇక రాశి బాలాజీగా రావు గారి ఇల్లు అండ్ బాలగోపాలుడు వంటి ఎన్నో చిత్రాల్లో నటించింది. మలయాళం లో ప్రియం చిత్రం ద్వారా హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన రాసి అనంతరం శుభాకాంక్షలు, గోకులంలో సీత, పండుగ, డాడీ డాడీ, కృష్ణ బాబు వంటి ఎన్నో చిత్రాల్లో నటించి మెప్పించింది. ఇక 2,000వ సంవత్సరం ఆరంభం వరకు రాశికి బాగానే అవకాశాలు వచ్చాయి. అయితే యువ నటీనటుడు అప్పుడప్పుడే పరిశ్రమలో ఎంట్రీ ఇస్తుండడంతో రాశికి ఛాన్సులు తగ్గాయి. ఈ క్రమంలో 2005లో శ్రీ ముని అనే వ్యక్తిని వివాహం చేసుకున్నారు. పెళ్లి అండ్ పిల్లలతో వైవాహక జీవితాన్ని ఎంజాయ్ చేస్తుంది రాశి.


ఇక ఇటీవల కాలంలో పలు ఇంటర్వ్యూలు కూడా ఇస్తుంది రాశి. ఓ ఛానల్ లో ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తన కెరీర్ ఇలా కావడానికి ఓ సినిమాలో వేసినా క్యారెక్టర్ అని అన్నారు. అది మరే సినిమాను కాదు సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన నిజం. ఈ చిత్రంలోని మళ్లీ క్యారెక్టర్ కారణంగా తాను ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొన్నానని.. ఇందులో గోపీచంద్ పరిమితికి మించి రొమాంటిక్ సీన్లలో నటించడం కొంప ముంచిందని రాసి తెలియజేశారు. దర్శకుడు తేజ నిజం చిత్రంలో తన పాత్ర గురించి చెప్పింది ఒకటి చూపించండి మరొకటి అని విరుచుకుపడ్డారు.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - lakhmi saranya]]>