MoviesAnilkumareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood69fe5bcd-10c3-4964-8f18-6b39c1efd345-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood69fe5bcd-10c3-4964-8f18-6b39c1efd345-415x250-IndiaHerald.jpgస్టార్ డైరెక్టర్లలో ఒకరిగా పేరు తెచ్చుకున్న మారుతీ గురించి ప్రత్యేక చెప్పనవసరం లేదు. యూత్ ను ఆకట్టుకునే విధంగా ఉండే సినిమాలను తీస్తూ మంచి పేరు తెచ్చుకున్నాడు. ఈయన దర్శకత్వంలో వచ్చిన బస్ స్టాప్ ప్రేమ కథ చిత్రం 2 సినిమాలు అప్పట్లో ఎంతటి విజయాన్ని ఎందుకు ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈ సినిమాల తరువాత తనకి స్టార్ డైరెక్టర్ గా పేరు వచ్చింది. దాంతో టాలీవుడ్ టాప్ డైరెక్టర్స్ లో ఒకరిగా మారిపోయాడు మారుతి. అయితే అలా ఈ సినిమాల తరువాత నాచురల్ స్టార్ నాని మారుతి కాంబినేషన్లో భలే భలే మగాడివోయ్ సినిమా tollywood{#}maruti;nayana harshita;nayantara;Prathiroju Pandage;Bhale bhale Magadivoy;Bus Stop;Babu Bangaram;raja;Prabhas;Reddy;Tollywood;Chitram;Darsakudu;Nani;Heroine;Director;Cinemaనయనతార కి ఉన్న పొగరు మరే హీరోయిన్ కి ఉండదు.. స్టార్ డైరెక్టర్ షాకింగ్ కామెంట్స్..!?నయనతార కి ఉన్న పొగరు మరే హీరోయిన్ కి ఉండదు.. స్టార్ డైరెక్టర్ షాకింగ్ కామెంట్స్..!?tollywood{#}maruti;nayana harshita;nayantara;Prathiroju Pandage;Bhale bhale Magadivoy;Bus Stop;Babu Bangaram;raja;Prabhas;Reddy;Tollywood;Chitram;Darsakudu;Nani;Heroine;Director;CinemaMon, 08 Jul 2024 18:10:00 GMTస్టార్ డైరెక్టర్లలో ఒకరిగా పేరు తెచ్చుకున్న మారుతీ గురించి ప్రత్యేక చెప్పనవసరం లేదు. యూత్ ను ఆకట్టుకునే విధంగా ఉండే సినిమాలను తీస్తూ మంచి పేరు తెచ్చుకున్నాడు. ఈయన దర్శకత్వంలో వచ్చిన బస్ స్టాప్ ప్రేమ కథ చిత్రం 2 సినిమాలు అప్పట్లో ఎంతటి విజయాన్ని ఎందుకు ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈ సినిమాల తరువాత తనకి స్టార్ డైరెక్టర్ గా పేరు వచ్చింది. దాంతో టాలీవుడ్ టాప్ డైరెక్టర్స్ లో ఒకరిగా మారిపోయాడు మారుతి. అయితే అలా ఈ సినిమాల తరువాత నాచురల్ స్టార్ నాని మారుతి కాంబినేషన్లో భలే భలే మగాడివోయ్  సినిమా వచ్చింది. ఈ సినిమాతో భారీ విజయాన్ని

 అందుకున్నాడు మారుతి. అంతేకాదు ఈ సినిమాతో నాని కి గుర్తింపు రెట్టింపు అయ్యింది అని చెప్పొచ్చు. అలా ఈ సినిమాల తర్వాత బాబు బంగారం మహానుభావుడు శైలజా రెడ్డి అల్లుడు ప్రతిరోజు పండగే మంచి రోజులు వచ్చాయి పక్క కమర్షియల్ వంటి వరుస సినిమాలను తెరకెక్కించాడు ఈ డైరెక్టర్. అయితే అలా స్టార్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్న మారుతి తాజాగా ఒక స్టార్ హీరోయిన్ పై విరుచుకుపడ్డాడు. ఆ హీరోయిన్ మరెవరో కాదు లేడీ సూపర్ స్టార్ నయనతార.  మారుతి మాట్లాడుతూ.. బాబు బంగారం షూటింగ్ లో నయనతార చిత్రయూనిట్ కు సహకరించేది కాదు.. నేను అప్పటికి పెద్ద దర్శకుడు

 కాకపోవచ్చు.. నన్ను గౌరవించకపోయినా పర్లేదు. కానీ వెంకటేష్‌లాంటి సీనియర్ హీరోలను కూడా ఆమె లెక్క చేసేది కాదు. నేను ఎంతో ఓపికగా భరించా కానీ ఒకేసారి ఆమెతో వాగ్వాదానికి దిగాను. దాంతో ఆమె షూటింగ్ నుంచి వెళ్ళిపోయింది. ఒక సాంగ్ బ్యాలెన్స్ ఉంది.. దాని కోసం రమ్మంటే .. వేరే లతో బిజీగా ఉన్నాను. డేట్స్ ఖాళీ లేవు అని చెప్పింది.. దాంతో ఓ పాట లేకుండానే ను రిలీజ్ చేశాం అని మారుతి తెలిపారు. ఇక ప్రస్తుతం మారుతి ప్రభాస్‌తో చేస్తున్నారు. ది రాజా సాబ్ అనే టైటిల్ తో మారుతి చేస్తున్నారు. ఈ నుంచి ప్రభాస్ లుక్ ను కూడా రిలీజ్ చేశారు.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Anilkumar]]>