Movieslakhmi saranyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/the-game-is-about-to-changef936fd31-46d5-4240-84e3-87983ac2b39f-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/the-game-is-about-to-changef936fd31-46d5-4240-84e3-87983ac2b39f-415x250-IndiaHerald.jpgగేమ్ మారబోతుంది.. రామ్ చరణ్ క్రేజీ పోస్ట్..! ప్రస్తుతం పాన్ ఇండియా వాడిగా రిలీజ్ కాల్ ఉన్న చిత్రాల్లో రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న గేమ్ చేంజర్ మూవీ కూడా ఒకటి . త్రిబుల్ ఆర్ చిత్రంతో గ్లోబల్ స్టార్ గా పేరును సంపాదించుకున్న చరణ్ తదుపరి చిత్రం కావడంతో ఈ మూవీపై మంచి అంచనాలు క్రియేట్ అయ్యాయి. ఇక శంకర్ డైరెక్షన్లో రూపొందుతున్న ఈ మూవీ నుంచి రిలీజ్ అయిన ప్రతి ఒక్క అప్డేట్ కూడా సోషల్ మీడియాని షేర్ చేస్తుంది. ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే ముగిసింది . ఈ మైలురాయికి గుర్తుగా రాంచరణ్ ఈ ఉదయం ఓ ఇంస్టాగ్రామ్ స్టోరsocial media ; viral news ; telugu news ; trendy news ; popular news ; tollywood news ; filmy news ; filmy updates ; latest updates ; latest film updates ; star heroine ; game changer; ram charan{#}Kiara Advani;anjali;srikanth;thaman s;Thriller;Instagram;surya sivakumar;Journey;Father;Chitram;GEUM;Ram Charan Teja;shankar;Cinema;Indiaగేమ్ మారబోతుంది.. రామ్ చరణ్ క్రేజీ పోస్ట్..!గేమ్ మారబోతుంది.. రామ్ చరణ్ క్రేజీ పోస్ట్..!social media ; viral news ; telugu news ; trendy news ; popular news ; tollywood news ; filmy news ; filmy updates ; latest updates ; latest film updates ; star heroine ; game changer; ram charan{#}Kiara Advani;anjali;srikanth;thaman s;Thriller;Instagram;surya sivakumar;Journey;Father;Chitram;GEUM;Ram Charan Teja;shankar;Cinema;IndiaMon, 08 Jul 2024 15:22:00 GMTప్రస్తుతం పాన్ ఇండియా వాడిగా రిలీజ్ కాల్ ఉన్న చిత్రాల్లో రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న గేమ్ చేంజర్ మూవీ కూడా ఒకటి . త్రిబుల్ ఆర్ చిత్రంతో గ్లోబల్ స్టార్ గా పేరును సంపాదించుకున్న చరణ్ తదుపరి చిత్రం కావడంతో ఈ మూవీపై మంచి అంచనాలు క్రియేట్ అయ్యాయి. ఇక శంకర్ డైరెక్షన్లో రూపొందుతున్న ఈ మూవీ నుంచి రిలీజ్ అయిన ప్రతి ఒక్క అప్డేట్ కూడా సోషల్ మీడియాని షేర్ చేస్తుంది. ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే ముగిసింది .

ఈ మైలురాయికి గుర్తుగా రాంచరణ్ ఈ ఉదయం ఓ ఇంస్టాగ్రామ్ స్టోరీని పంచుకున్నారు . చరణ్ హెలికాప్టర్ వైపు నడుస్తున్న రెండు చిత్రాలను యాడ్ చేసి పోస్ట్ చేశారు . ఒకటి సినిమాలోనిది మరొకటి షూట్ పూర్తయిన తరువాత చేసిన పిక్ . పైన ఈ పిక్కి గేమ్ మారబోతుంది అని క్యాప్షన్ కూడా ఇచ్చాడు . చరణ్. అదేవిధంగా మా గేమ్ చేజర్ రామ్ చరణ్ షూటింగ్ మొదటి రోజు నుంచి చివరి వరకు ఇది మెగా పవర్ ప్యాక్డ్ జర్నీ . షూటింగ్ ముగిసింది.

త్వరలో మీకు కొన్ని సాలిడ్ అండ్ క్రేజీ అప్డేట్లను అందిస్తాము .. అంటూ చిత్ర బృందం కూడా ఒక పోస్ట్ పెట్టింది . పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ గా రాబోతున్న ఈ చిత్రంలో చరణ్ తండ్రి కొడుకులు గా నటిస్తున్నారు . కాగా ఈ మూవీలో చరణ్ కి జోడిగా కియారా అద్వానీ నటించింది . తమన్ సంగీతం అందించారు . అలాగే ఈ చిత్రంలో అంజలి అండ్ శ్రీకాంత్ మరియు ఎస్ఏ సూర్య వంటి తదితర యాక్ట్రెస్ ముఖ్యపాత్రలు పోషించారు. ఇక ఈ సినిమా పై మరిన్ని అప్డేట్స్ ద్వారా లోనే తెలియనున్నాయి .







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - lakhmi saranya]]>