MoviesMADDIBOINA AJAY KUMAReditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/nbk485a2435-7655-46c6-b00c-5b38a2fe67b0-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/nbk485a2435-7655-46c6-b00c-5b38a2fe67b0-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ ఇండస్ట్రీ లో సీనియర్ స్టార్ హీరోలలో ఒకరు అయినటువంటి నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం బాబి దర్శకత్వంలో NBK 109 అనే వర్కింగ్ టైటిల్ తో రూపొందుతున్న సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. ఈ సినిమాలో ఇద్దరు హీరోయిన్ లు ఉండబోతున్నట్లు చాలా రోజుల నుండి ఓ వార్త వైరల్ అవుతుంది. అందులో భాగంగా ఇప్పటికే ఒక హీరోయిన్ గ్ గా ఊర్వశి రౌటేలా ను ఓకే చేశారు. ఇక రెండవ హీరోయిన్ గా కాజల్ అగర్వాల్ ను తీసుకుంటున్నట్లు , మరి కొంత మంది పేర్లు కూడా తెర పైకి వచ్చాయి. కానీ మూవీ బృందం మాత్రం ఇప్పటి వరకు అందుకు సంబంధించి ఎలాంటి అధిnbk{#}urvashi;Josh;Industry;kajal aggarwal;Balakrishna;Heroine;Cinema;Telugu"NBK 109" లో అదే హైలెట్.. అందుకే అలాంటి పని చేస్తున్న డైరెక్టర్..?"NBK 109" లో అదే హైలెట్.. అందుకే అలాంటి పని చేస్తున్న డైరెక్టర్..?nbk{#}urvashi;Josh;Industry;kajal aggarwal;Balakrishna;Heroine;Cinema;TeluguMon, 08 Jul 2024 11:55:00 GMTటాలీవుడ్ ఇండస్ట్రీ లో సీనియర్ స్టార్ హీరోలలో ఒకరు అయినటువంటి నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం బాబి దర్శకత్వంలో NBK 109 అనే వర్కింగ్ టైటిల్ తో రూపొందుతున్న సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. ఈ సినిమాలో ఇద్దరు హీరోయిన్ లు ఉండబోతున్నట్లు చాలా రోజుల నుండి ఓ వార్త వైరల్ అవుతుంది. అందులో భాగంగా ఇప్పటికే ఒక హీరోయిన్ గా ఊర్వశి రౌటేలా ను ఓకే చేశారు. ఇక రెండవ హీరోయిన్ గా కాజల్ అగర్వాల్ ను తీసుకుంటున్నట్లు , మరి కొంత మంది పేర్లు కూడా తెర పైకి వచ్చాయి. కానీ మూవీ బృందం మాత్రం ఇప్పటి వరకు అందుకు సంబంధించి ఎలాంటి అధికారిక ప్రకటనను విడుదల చేయలేదు.

ఇక ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన చాలా భాగం షూటింగ్ పూర్తి అయింది. ప్రస్తుతం ఈ మూవీ బృందం వారు ఈ సినిమాకు సంబంధించిన ఇంటర్వల్ యాక్షన్స్ సన్నివేశాలను చిత్రీకరిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ మూవీ లో ఇంటర్వెల్ సన్నివేశంలో వచ్చే యాక్షన్స్ సన్నివేశం అదిరిపోయే రేంజ్ లో ఉండబోతున్నట్లు తెలుస్తోంది. ఈ యాక్షన్ సన్నివేశం లోనే ఒక ట్విస్ట్ రివిల్ కానున్నట్లు , ఆ ట్విస్ట్ బేస్ తోనే సెకండాఫ్ మొత్తం ముందుకు సాగబోతున్నట్లు తెలుస్తోంది.

ఇలా ఈ ఇంటర్వెల్ సన్నివేశం ఈ సినిమాకు ఎంతో కీలకం కావడంతో ఈ మూవీ దర్శకుడు బాబి ఈ సన్నివేశంపై అత్యంత ఇంట్రెస్ట్ చూపిస్తున్నట్లు , అలాగే చాలా వర్క్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇక వరుస విజయాలతో ఫుల్ జోష్ లో ఉన్న బాలకృష్ణ హీరోగా నటిస్తూ ఉండడం , వాల్టేర్ వీరయ్య లాంటి విజయం తర్వాత బాబి దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా కావడంతో ఈ మూవీ పై ప్రస్తుతానికి తెలుగు ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి. ఇది ఇలా ఉంటే ఇప్పటి వరకు ఈ సినిమా విడుదల తేదీని మూవీ బృందం వారు ప్రకటించలేదు. మరికొన్ని రోజుల్లోనే ఈ సినిమా విడుదల తేదీని అనౌన్స్ చేసే అవకాశం ఉంది.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - MADDIBOINA AJAY KUMAR]]>