MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/rajamouli2d594d4e-c6aa-440c-a90d-4d37d36949e1-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/rajamouli2d594d4e-c6aa-440c-a90d-4d37d36949e1-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ ఇండస్ట్రీ లో టాప్ డైరెక్టర్లలో ఒకరు అయినటువంటి రాజమౌళి గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. రాజమౌళి , రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా రూపొందిన బాహుబలి సిరీస్ మూవీ లతో దేశ వ్యాప్తంగా అద్భుతమైన గుర్తింపును సంపాదించుకున్నాడు. ఇక ఆ తర్వాత మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ , యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ హీరోలుగా ఆర్ ఆర్ ఆర్ అనే సినిమాను రూపొందించాడు. ఈ మూవీ పై మొదటి నుండి దేశ వ్యాప్తంగా సినీ ప్రేమికులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. ఇక ఈ సినిమా విడుదల అయిన తర్వాత ప్రపంచ వ్యాప్తంగా ప్రభావాన్ని rajamouli{#}Ravi;Jr NTR;krishnam raju;Pawan Kalyan;ravi teja;Rajamouli;Bahubali;Industry;Vikramarkudu;Oscar;Varsham;mahesh babu;Prabhas;Hollywood;Cinemaమహేష్ మూవీ కోసం ఆ విషయంలో విక్రమార్కుడు సినిమాని ఫాలో కానున్న రాజమౌళి..?మహేష్ మూవీ కోసం ఆ విషయంలో విక్రమార్కుడు సినిమాని ఫాలో కానున్న రాజమౌళి..?rajamouli{#}Ravi;Jr NTR;krishnam raju;Pawan Kalyan;ravi teja;Rajamouli;Bahubali;Industry;Vikramarkudu;Oscar;Varsham;mahesh babu;Prabhas;Hollywood;CinemaMon, 08 Jul 2024 10:34:00 GMTటాలీవుడ్ ఇండస్ట్రీ లో టాప్ డైరెక్టర్లలో ఒకరు అయినటువంటి రాజమౌళి గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. రాజమౌళి , రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా రూపొందిన బాహుబలి సిరీస్ మూవీ లతో దేశ వ్యాప్తంగా అద్భుతమైన గుర్తింపును సంపాదించుకున్నాడు. ఇక ఆ తర్వాత మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ , యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ హీరోలుగా ఆర్ ఆర్ ఆర్ అనే సినిమాను రూపొందించాడు.

మూవీ పై మొదటి నుండి దేశ వ్యాప్తంగా సినీ ప్రేమికులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. ఇక ఈ సినిమా విడుదల అయిన తర్వాత ప్రపంచ వ్యాప్తంగా ప్రభావాన్ని చూపింది. ఏకంగా ఈ సినిమాకు ఎన్నో ఇంటర్నేషనల్ అవార్డ్స్ కూడా దక్కాయి. అలాగే ఆస్కార్ అవార్డు కూడా ఈ సినిమాకు దక్కింది. ఈ సినిమాపై ఎంతో మంది హాలీవుడ్ టెక్నీషియన్స్ కూడా ప్రశంసల వర్షం కురిపించారు. ఈ సినిమాతో ఈయన క్రేజ్ వరల్డ్ వైడ్ గా పెరిగిపోయింది. ఇకపోతే రాజమౌళి తన తదుపరి మూవీ ని మహేష్ బాబు తో చేయబోతున్న విషయం మన అందరికీ తెలిసిందే.

ఇకపోతే ఈ సినిమా విషయంలో రాజమౌళి దర్శకత్వం వహించిన విక్రమార్కుడు మూవీ ని ఫాలో కాబోతున్నట్లు తెలుస్తోంది. విక్రమార్కుడు సినిమాలో రవితేజ హీరో గా నటించాడు. ఈ సినిమాలో రవితేజ డ్యూయల్ రోల్ లో నటించి రెండు పాత్రలతో అద్భుతమైన నటనను కనబరిచాడు. ఇదే విధంగా రాజమౌళి , మహేష్ బాబును కూడా రెండు డిఫరెంట్ పాత్రలలో చూపించబోతున్నట్లు ఒక పాత్రలో నెగిటివ్ గానూ , మరొక పాత్రలో పాజిటివ్ గానూ కనిపించబోతున్నట్లు తెలుస్తోంది. ఏదేమైనా కూడా ఈ సినిమా స్టార్ట్ కాక ముందే ఈ మూవీ పై ప్రపంచ వ్యాప్తంగా సినీ ప్రేమికుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ఈ మూవీ యొక్క రెగ్యులర్ షూటింగ్ మరో రెండు , మూడు నెలల్లో ప్రారంభం కాబోతున్నట్లు తెలుస్తోంది.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>