Moviesmurali krishnaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/undefinedhttps://www.indiaherald.com/ImageStore/undefinedపాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన కల్కి సినిమా జూన్ 27 న రిలీజ్ అయి ప్రపంచవ్యాప్తంగా భారీగా కలెక్షన్స్ సాధిస్తుంది. స్టార్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ తెరకెక్కించిన ఈ సినిమాలో అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ ముఖ్య పాత్రలు పోషించారు. ఇదిలా ఉంటే ప్రస్తుతం ప్రభాస్ లైనప్ లో భారీ సినిమాలు వున్నాయి. ప్రభాస్, ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో సలార్ కు సీక్వెల్ గా సలార్ 2 తెరకెక్కనుంది. త్వరలోనే ఈ సినిమా షూటింగ్ మొదలు కానుంది. అలాగే మారుతీ డైరెక్షన్ లో ప్రభాస్ లో “రాజా సాబ్” సినిమాలో నటిస్తున్నాడు.. అలాగే ప్రభాస్ స్టా#prabhas{#}Traffic police;prashanth neel;Prasanth Neel;Yevaru;Chitram;Amitabh Bachchan;India;Director;media;Reddy;June;vijay kumar naidu;Prabhas;Cinemaస్పిరిట్ :ప్రభాస్ మూవీ కోసం అదిరిపోయే ప్లాన్ వేసిన సందీప్ రెడ్డి వంగా..?స్పిరిట్ :ప్రభాస్ మూవీ కోసం అదిరిపోయే ప్లాన్ వేసిన సందీప్ రెడ్డి వంగా..?#prabhas{#}Traffic police;prashanth neel;Prasanth Neel;Yevaru;Chitram;Amitabh Bachchan;India;Director;media;Reddy;June;vijay kumar naidu;Prabhas;CinemaMon, 08 Jul 2024 17:16:05 GMTపాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన కల్కి సినిమా జూన్ 27 న రిలీజ్ అయి ప్రపంచవ్యాప్తంగా భారీగా కలెక్షన్స్ సాధిస్తుంది. స్టార్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ తెరకెక్కించిన ఈ సినిమాలో అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ ముఖ్య పాత్రలు పోషించారు. ఇదిలా ఉంటే ప్రస్తుతం ప్రభాస్ లైనప్ లో భారీ సినిమాలు వున్నాయి. ప్రభాస్, ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో సలార్ కు సీక్వెల్ గా సలార్ 2 తెరకెక్కనుంది. త్వరలోనే ఈ సినిమా షూటింగ్ మొదలు కానుంది. అలాగే మారుతీ డైరెక్షన్ లో ప్రభాస్  “రాజా సాబ్” సినిమాలో నటిస్తున్నాడు.. అలాగే ప్రభాస్ స్టార్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా తో స్పిరిట్ అనే మూవీ చేస్తున్నాడు.అర్జున్‌ రెడ్డి, కబీర్‌ సింగ్‌ సినిమాలతో బాక్సాఫీస్‌ను షేక్ చేసిన సందీప్‌ రెడ్డి వంగా గతేడాది యానిమల్ సినిమాతో మరోసారి రికార్డులు కొల్లగొట్టాడు.దీనితో ప్రభాస్‌ తో చేయబోయే స్పిరిట్ సినిమాపై అంచనాలు భారీగా పెరిగాయి. 

మూవీ రెగ్యులర్‌ షూటింగ్‌ 2024 చివరలో మొదలు కానుందని ఇప్పటికే సందీప్‌ రెడ్డి వంగా హింట్ ఇచ్చేశాడు.   సినిమా అప్‌డేట్‌ కోసం ఎదురుచూస్తున్న మూవీ లవర్స్‌ కోసం ఆసక్తికర వార్త తెరపైకి వచ్చింది. చాలా రోజుల తర్వాత ఈ మూవీలో విలన్‌గా ఎవరు కనిపించబోతున్నారనే దానికి సంబంధించి ఇంట్రెస్టింగ్‌ అప్‌డేట్‌ సోషల్ మీడియా లో వైరల్ అవుతుంది.ఈ చిత్రం లో పాపులర్ సౌత్ కొరియన్ యాక్టర్ మడాంగ్‌సియోక్‌ విలన్‌గా కనిపించబోతున్నాడని సమాచారం.ఈ పాన్ ఏసియన్ మూవీని భారతీయ భాషలతోపాటు చైనీస్, కొరియన్ భాషలో విడుదల చేయబోతున్నట్టు మేకర్స్‌ ఇప్పటికే ప్రకటించారు.స్పిరిట్‌లో ప్రభాస్‌ కెరీర్‌లో తొలిసారి పవర్ ఫుల్ పోలీస్ గా కనిపించనున్నారు.దీనితో సినిమాపై అంచనాలు భారీగా పెరిగాయి.సందీప్‌రెడ్డి వంగాతో కలిసి టి సిరీస్‌ అధినేత భూషణ్‌ కుమార్‌ స్పిరిట్‌ సినిమాను నిర్మించనున్నారు







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - murali krishna]]>