MoviesAnilkumareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood6cdfb706-9f84-4e31-bae8-141a0009332c-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood6cdfb706-9f84-4e31-bae8-141a0009332c-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ నాచురల్ స్టార్ నాని ప్రస్తుతం సరిపోదా శనివారం అనే సినిమా చేస్తున్నాడు. ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించిన షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. అయితే ఈ సినిమా కంటే ముందు హాయ్ నాన్న వంటి సినిమాతో బ్లాక్ బాస్టర్ విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నాడు. మృనాల్ ఠాకూర్ నాని కాంబోలో వచ్చిన ఈ సినిమా ఊహించని స్థాయిలో విజయాన్ని అందుకుంది. అయితే సాధారణంగా నాని ఎక్కువ రొమాంటిక్ సన్నివేశాల్లో నటించడు. కానీ గత కొన్ని ఏళ్లుగా ఆయన నటిస్తున్న సినిమాల్లో కాస్తో కూస్తో రొమాంటిక్ సన్నివేశాలు ఉండనే ఉంటున్నాయి. ఇక అలా చేసిన tollywood{#}niharika konidela;Calcutta;Saturday;Sai Pallavi;Father;Romantic;Nani;Heroine;Yevaru;media;Director;Cinemaనానితో రొమాన్స్ కోసం దిమ్మతిరిగే కండిషన్ పెట్టిన స్టార్ హీరోయిన్..!?నానితో రొమాన్స్ కోసం దిమ్మతిరిగే కండిషన్ పెట్టిన స్టార్ హీరోయిన్..!?tollywood{#}niharika konidela;Calcutta;Saturday;Sai Pallavi;Father;Romantic;Nani;Heroine;Yevaru;media;Director;CinemaMon, 08 Jul 2024 17:59:00 GMTటాలీవుడ్ నాచురల్ స్టార్ నాని ప్రస్తుతం సరిపోదా శనివారం అనే సినిమా చేస్తున్నాడు. ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించిన షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. అయితే ఈ సినిమా కంటే ముందు హాయ్ నాన్న వంటి సినిమాతో బ్లాక్ బాస్టర్ విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నాడు. మృనాల్ ఠాకూర్ నాని కాంబోలో వచ్చిన ఈ సినిమా ఊహించని స్థాయిలో విజయాన్ని అందుకుంది. అయితే సాధారణంగా నాని ఎక్కువ రొమాంటిక్ సన్నివేశాల్లో నటించడు. కానీ గత కొన్ని ఏళ్లుగా ఆయన నటిస్తున్న సినిమాల్లో కాస్తో కూస్తో రొమాంటిక్ సన్నివేశాలు ఉండనే ఉంటున్నాయి. ఇక అలా చేసిన సినిమాల్లో శ్యాంసింగరాయి సినిమా

 కూడా ఒకటి. కలకత్తా బ్యాగ్ డ్రాప్ లో పిరియాడికల్ డ్రామాగా వచ్చిన ఈ సినిమాలో కృతి శెట్టి హీరోయిన్గా నటించిన ఆమెతోపాటు సాయి పల్లవి మరో హీరోయిన్ గా కనిపించింది. నిహారిక ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై వచ్చిన ఈ సినిమా 2021లో వచ్చి మంచి విజయాన్ని అందుకుంది .అయితే ఈ సినిమా ఫస్ట్ హాఫ్ లో నాని, కృతి శెట్టి మధ్య వచ్చే హాట్ లిప్ లాక్ సీన్ అప్పట్లో ఎలాంటి సంచలనం సృష్టించాయో చెప్పనవసరం లేదు. తెలుగులో చేసిన రెండో సినిమాకే కృతి
\ రొమాంటిక్ సీన్స్ రెచ్చిపోవడంతో.. సినీ అభిమానులంతా ఆశ్చర్యపోయారు. అలాగే నాని కూడా గతంలో ఎప్పుడూ అలాంటి బోల్డ్ సన్నివేశాల్లో నటించింది

 లేదు. అయితే ఈ సన్నివేశం చేసేటప్పుడు నానికి తన నెక్స్ట్ జన్మ గుర్తుకొస్తుంది. కథలో భాగంగానే డైరెక్టర్ రొమాంటిక్ సీన్స్ పెట్టారు. దీంతో నాని ఈ సీన్ చేయ్యక తప్పని పరిస్థితి ఏర్పడింది. మరోవైపు కుర్ర హీరొయిన్ కృతి శెట్టి అయితే.. నానితో లిప్ కిస్ కేసం షాకింగ్ కండిషన్ పెట్టిందంటూ తెలుస్తుంది. షూట్ చేసి సమయంలో డైరెక్టర్, కెమెరామ్యాన్ తప్ప అక్కడ మరి ఎవరు ఉండకూడదు.. అంటూ కండిషన్స్ పెట్టిందట అలా ఈ విషయం ప్రస్తుతం సోషల్ మీడియా వేదిక వైరల్ అవుతుంది..!!







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Anilkumar]]>