MoviesMADDIBOINA AJAY KUMAReditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/dhanush441f2360-dbee-4668-9193-c732356c3f4f-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/dhanush441f2360-dbee-4668-9193-c732356c3f4f-415x250-IndiaHerald.jpgకోలీవుడ్ ఇండస్ట్రీలో మంచి గుర్తింపు కలిగిన నటులలో ధనుష్ ఒకరు. ఈయన ఇప్పటికే తన అద్భుతమైన నటనతో ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నాడు. అలాగే ఈయన ఇప్పటికే ఎన్నో విజయాలను కూడా అందుకున్నాడు. ఇది ఇలా ఉంటే ధనుష్ ఇప్పటికే తాను నటించిన ఎన్నో సినిమాలను తెలుగు లో కూడా విడుదల చేసి ఇక్కడ మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు. అలాగే కొన్ని రోజుల క్రితం టాలీవుడ్ దర్శకుడు అయినటువంటి వెంకీ అట్లూరి దర్శకత్వంలో రూపొందిన సార్ అనే తెలుగు మూవీ లో కూడా ఈయన నటించి మంచి విజయాన్ని అందుకున్నాడు. ప్రస్తుతం ధనుష్ "రయాన్" అనే dhanush{#}Prakash Raj;dhanush;murali;selva raghavan;sundeep kishan;surya sivakumar;Venky Atluri;Music;Tollywood;Telugu;Cinema;Heroధనుష్ ఏంటి ఇలా చేశాడు.. రన్ టైమ్ విషయంలో మరి ఇంత పొదుపా..?ధనుష్ ఏంటి ఇలా చేశాడు.. రన్ టైమ్ విషయంలో మరి ఇంత పొదుపా..?dhanush{#}Prakash Raj;dhanush;murali;selva raghavan;sundeep kishan;surya sivakumar;Venky Atluri;Music;Tollywood;Telugu;Cinema;HeroMon, 08 Jul 2024 12:30:00 GMTకోలీవుడ్ ఇండస్ట్రీలో మంచి గుర్తింపు కలిగిన నటులలో ధనుష్ ఒకరు. ఈయన ఇప్పటికే తన అద్భుతమైన నటనతో ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నాడు. అలాగే ఈయన ఇప్పటికే ఎన్నో విజయాలను కూడా అందుకున్నాడు. ఇది ఇలా ఉంటే ధనుష్ ఇప్పటికే తాను నటించిన ఎన్నో సినిమాలను తెలుగు లో కూడా విడుదల చేసి ఇక్కడ మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు. అలాగే కొన్ని రోజుల క్రితం టాలీవుడ్ దర్శకుడు అయినటువంటి వెంకీ అట్లూరి దర్శకత్వంలో రూపొందిన సార్ అనే తెలుగు మూవీ లో కూడా ఈయన నటించి మంచి విజయాన్ని అందుకున్నాడు. ప్ర

స్తుతం ధనుష్ "రయాన్" అనే సినిమాలో హీరో గా నటిస్తున్న విషయం మనకు తెలిసిందే. ఈ మూవీ కి ఈయనే దర్శకత్వం కూడా వహిస్తున్నాడు. ఇకపోతే ఈ మూవీ ని ఈ నెల 26 వ తేదీన విడుదల చేయనున్నారు. ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడడంతో తాజాగా ఈ మూవీ బృందం ఈ సినిమాకు సంబంధించిన రన్ టైమ్ ను లాక్ చేసినట్లు తెలుస్తుంది. కాకపోతే ఈ మూవీ ని కేవలం 2 గంటల 20 నిమిషాల నిడివితో ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నట్లు తెలుస్తోంది.

మరి ఈ సినిమాతో ధనుష్ ఏ స్థాయి విజయాన్ని అందుకుంటాడో చూడాలి. ఏ ఆర్ రెహమాన్ ఈ సినిమాకు సంగీతం అందిస్తూ ఉండగా ... SJ సూర్య , సందీప్ కిషన్ , సెల్వ రాఘవన్ , ప్రకాష్ రాజ్ , దుషార విజయన్ , అపర్ణా బాల మురళి , వరలక్ష్మి శరత్‌క్కుమార్ మరియు జయరామ్‌ ఈ మూవీ లో ముఖ్య పాత్రలలో కనిపించబోతున్నారు. ఈ మూవీ ధనుష్ కెరియర్ లో 50 వ మూవీ గా రూపొందుతుంది. మరి ఈ సినిమా ఏ స్థాయి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - MADDIBOINA AJAY KUMAR]]>