Movieslakhmi saranyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/balagam-beauty-shining-in-langa-oni-hard-to-resist34911016-22a7-4d36-9127-c0c82cf1b828-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/balagam-beauty-shining-in-langa-oni-hard-to-resist34911016-22a7-4d36-9127-c0c82cf1b828-415x250-IndiaHerald.jpgకావ్య కళ్యాణ్ గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. చిన్న వయసులోనే ఎన్నో సినిమాలు చేసింది. గంగోత్రి సినిమాతో బాలనాటిగా ఇండస్ట్రీకి పరిచయం అయిన బ్యూటీ కావ్య కళ్యాణ్ అందరికీ సుపరిచితమే. ఈ అమ్మడు వల్లంగి పిట్ట అంటూ తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇక తరువాత 'బలగం' సినిమాలో నటించి మంచి ఫేమ్ సంపాదించుకున్నది. ఇక ఈ మూవీ తరువాత ఈ భామకు వరుసగా ఆఫర్లు క్యూ కడుతున్నట్లు తెలుస్తోంది . అంతేకాకుండా ఈ మధ్య సోషల్ మీడియాలోనూ యాక్టివ్ గా ఉంటూ ఎప్పటికప్పుడు తన ఫోటోలతో కుర్రకారును మాయ చేస్తూనే ఉంటుంది. మోడ్రన్,social media ; viral news ; telugu news ; trendy news ; popular news ; tollywood news ; filmy news ; filmy updates ; latest updates ; latest film updates ; star heroine ;Balagam beauty ; tollywood; tollywood actors{#}kalyan;Gangothri;maya;BEAUTY;Telugu;Cinemaలంగా ఓణి లో మెరిసిన బలగం బ్యూటీ.. తట్టుకోవడం కష్టమే..!లంగా ఓణి లో మెరిసిన బలగం బ్యూటీ.. తట్టుకోవడం కష్టమే..!social media ; viral news ; telugu news ; trendy news ; popular news ; tollywood news ; filmy news ; filmy updates ; latest updates ; latest film updates ; star heroine ;Balagam beauty ; tollywood; tollywood actors{#}kalyan;Gangothri;maya;BEAUTY;Telugu;CinemaSun, 07 Jul 2024 15:05:02 GMTకావ్య కళ్యాణ్ గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. చిన్న వయసులోనే ఎన్నో సినిమాలు చేసింది. గంగోత్రి సినిమాతో బాలనాటిగా ఇండస్ట్రీకి పరిచయం అయిన బ్యూటీ కావ్య కళ్యాణ్ అందరికీ సుపరిచితమే. ఈ అమ్మడు వల్లంగి పిట్ట అంటూ తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇక తరువాత 'బలగం' సినిమాలో నటించి మంచి ఫేమ్ సంపాదించుకున్నది. ఇక ఈ మూవీ తరువాత ఈ భామకు వరుసగా ఆఫర్లు క్యూ కడుతున్నట్లు తెలుస్తోంది

. అంతేకాకుండా ఈ మధ్య సోషల్ మీడియాలోనూ యాక్టివ్ గా ఉంటూ ఎప్పటికప్పుడు తన ఫోటోలతో  కుర్రకారును మాయ చేస్తూనే ఉంటుంది. మోడ్రన్, ట్రెడిషనల్ లుక్ లో అదరగొడుతుంది. ఎప్పటికప్పుడు తన వయ్యారాలతో వావ్ అనిపిస్తుంది. ఈ క్రమంలోనే ఈ బ్యూటీ మరోసారి తన అందాలతో విందు ఇచ్చింది. తాజాగా ఈ నటి సోషల్ మీడియాలో కొన్ని పోస్టులు షేర్ చేసింది. అందులో లాంగా ఓణి కట్టుకుని వయ్యారంగా చూస్తూ ఫోటోలోకి పోజులిచ్చింది.

 అది చూసిన నేటిజన్లు ' ఈ వయ్యారి అందానికి చంద్రుడైన తలవంచడా' అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ పిక్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. లంగా జణీలో అందంగా ఉన్నావు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. గంగోత్రి మూవీ లో చిన్న పిల్లగా ఉన్నావు. అప్పుడు కూడా చాలా అందంగా ఉన్నావు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. పెద్దయ్యాక కూడా సేమ్ చిన్నప్పటి లాగానే ఉన్నావు అంటున్నారు.బలగం సినిమాలో కూడా అందంగా కనిపించావు అంటూ కామెంట్స్ పెడుతున్నారు. ఇక ఈ ముద్దుగుమ్మ గంగోత్రి, బలగం సినిమాల్లో చాలా అందంగా కనిపించింది. లంగా ఓణి లో జుట్టు విరబోసి స్టైల్ గా ఫోటోలు తీశారు. ఆ ఫోటోలో చాలా అందంగా కనిపించింది. ఇక ఈ ఫోటోలు నెట్టింట తెగ వైరల్ గా మారాయి. ఈ అమ్మడు వల్లంగి పిట్ట అంటూ తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంది. 







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - lakhmi saranya]]>