MoviesDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/prabhas-payal-rajput678329d6-a033-4514-9166-899ae6b08c5e-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/prabhas-payal-rajput678329d6-a033-4514-9166-899ae6b08c5e-415x250-IndiaHerald.jpgవెండితెరపై బోల్డ్ బ్యూటీగా పేరుపొందింది హీరోయిన్ పాయల్ రాజ్ పుత్.. ఆర్ఎక్స్ 100 సినిమాతో మొదటిసారి తెలుగు ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ తన అందచందాలతో కుర్రకారులను తన వైపు తిప్పుకునేలా చేసింది. మొదటి చిత్రంతోనే హాట్ బ్యూటీగా పేరుపొందిన పాయల్ వరుస అవకాశాలను అందుకుంది.. కానీ కొంతమంది పని కట్టుకొని తనని తప్పు దావ పట్టించి మోసం చేశారని కూడా ఎన్నోసార్లు తెలియజేసింది. మంగళవారం సినిమా హిట్ తో మళ్లీ తన హవా చూపించింది ఈ ముద్దుగుమ్మ. తాజాగా రక్షణ అనే సినిమాతో మరొకసారి ప్రేక్షకులకు అందాల విందPRABHAS;PAYAL RAJPUT{#}Anushka;RX100;Punjabi;tuesday;raj;kalyan;Heroine;Prabhas;Teluguవామ్మో: ప్రభాస్ పై వింత కోరిక బయటపెట్టిన పాయల్ రాజ్ పుత్..!వామ్మో: ప్రభాస్ పై వింత కోరిక బయటపెట్టిన పాయల్ రాజ్ పుత్..!PRABHAS;PAYAL RAJPUT{#}Anushka;RX100;Punjabi;tuesday;raj;kalyan;Heroine;Prabhas;TeluguSun, 07 Jul 2024 20:26:00 GMTవెండితెరపై బోల్డ్ బ్యూటీగా పేరుపొందింది హీరోయిన్ పాయల్ రాజ్ పుత్.. ఆర్ఎక్స్ 100 సినిమాతో మొదటిసారి తెలుగు ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ తన అందచందాలతో కుర్రకారులను తన వైపు తిప్పుకునేలా చేసింది. మొదటి చిత్రంతోనే హాట్ బ్యూటీగా పేరుపొందిన పాయల్ వరుస అవకాశాలను అందుకుంది.. కానీ కొంతమంది పని కట్టుకొని తనని తప్పు దావ పట్టించి మోసం చేశారని కూడా ఎన్నోసార్లు తెలియజేసింది. మంగళవారం సినిమా హిట్ తో మళ్లీ తన హవా చూపించింది ఈ ముద్దుగుమ్మ.


తాజాగా రక్షణ అనే సినిమాతో మరొకసారి ప్రేక్షకులకు అందాల విందు చేసిన ఈ ముద్దుగుమ్మ కెరియర్లు ఎన్నో ఇబ్బందులను కూడా ఎత్తుకున్నట్లు తెలిపింది. కథ డిమాండ్ చేస్తే ఖచ్చితంగా బోల్డ్ సన్నివేశాలు నటించడానికి తనకి ఎలాంటి ఇబ్బంది లేదని కూడా తెలిపింది.. ఆర్ఎక్స్ 100 లో బోల్డ్ సన్నివేశాలు ఉన్నాయి కానీ కథలో లేకున్నా అనవసరంగా అలాంటివి పెడితే మాత్రం ఒప్పుకోనని తెలియజేసింది. కెరియర్ మొదట్లో పంజాబీ సీరియల్స్ ను నటించిన ఈ ముద్దుగుమ్మ మరాఠీ లో మంచి విజయాన్ని అందుకుంది. అక్కడ తన నటనకు ఫిలింఫేర్ అవార్డు కూడా అందుకుందట.


తనకు ఇలియానా, అనుష్క శెట్టి అంటే చాలా ఇష్టమని పవన్ కళ్యాణ్ చిత్రాలు ఎక్కువగా చూస్తానని తెలిపింది. అవకాశాలు వస్తే మహేష్, ప్రభాస్ సినిమాలో నటించాలని ఉంది అంటూ తెలిపింది. అలాగే ప్రభాస్ కు తాను తన చేత్తో వండి తినిపించాలని కోరిక ఉంది అంటూ తెలిపింది. తను ఏది అడిగితే అది చేసి పెట్టాలని తన కోరిక ఉందంటూ తెలిపింది. అలాంటి అవకాశం వస్తే అసలు వదులుకోనని కూడా తెలిపింది. తాను ఏ పని చేసినా కూడా 200 శాతం ఎఫెక్ట్ పెట్టి మరి నటిస్తానని తెలిపింది పాయల్. లేడీ ఓరియంటెడ్ చిత్రాల కధ నచ్చితే రెమ్యూనరేషన్ గురించి పట్టించుకోనని తెలియజేసింది.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>