MoviesDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/anajali-web-serices-teaserf86bcaf4-b5a0-4cbf-98ce-80553294a201-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/anajali-web-serices-teaserf86bcaf4-b5a0-4cbf-98ce-80553294a201-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ లో అచ్చ తెలుగు అమ్మాయిగా పేరుపొందింది హీరోయిన్ అంజలి ఎలాంటి పాత్రలోనైనా సరే నటించగలిగే నటిగా పేరు సంపాదించింది. తాజాగా అంజలి ప్రధాన పాత్రలో జి-5 పిక్చర్స్ ఇండియా బ్యానర్ పైన నిర్మిస్తున్న తాజా వెబ్ సిరీస్ బహిష్కరణ.. వెబ్ సిరీస్ ని ముఖేష్ ప్రజాపతి తెరకెక్కిస్తూ ఉన్నారు. విలేజ్ రివెంజ్ డ్రామా జోనర్లో ఈ వెబ్ సిరీస్ ని తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ వెబ్ సిరీస్6 ఎపిసోడ్లుగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ వెబ్ సిరీస్ జులై 19న జీ ఫైవ్ లో ఏకంగా 12 భాషలలో స్ట్రిమింగ్ కాబోతున్నట్లు సమాచారం. తాజANAJALI;WEB SERICES;TEASER{#}anjali;prema;Girl;Mukesh;Love;Heroine;Telugu;Indiaటీజర్ బహిష్కరణ: వైలెన్స్ తో అదరగొట్టేస్తున్న అంజలి..!టీజర్ బహిష్కరణ: వైలెన్స్ తో అదరగొట్టేస్తున్న అంజలి..!ANAJALI;WEB SERICES;TEASER{#}anjali;prema;Girl;Mukesh;Love;Heroine;Telugu;IndiaSun, 07 Jul 2024 19:47:00 GMTటాలీవుడ్ లో అచ్చ తెలుగు అమ్మాయిగా పేరుపొందింది హీరోయిన్ అంజలి ఎలాంటి పాత్రలోనైనా సరే నటించగలిగే నటిగా పేరు సంపాదించింది. తాజాగా అంజలి ప్రధాన పాత్రలో జి-5 పిక్చర్స్ ఇండియా బ్యానర్ పైన నిర్మిస్తున్న తాజా వెబ్ సిరీస్ బహిష్కరణ.. వెబ్ సిరీస్ ని ముఖేష్ ప్రజాపతి తెరకెక్కిస్తూ ఉన్నారు. విలేజ్ రివెంజ్ డ్రామా జోనర్లో ఈ వెబ్ సిరీస్ ని తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ వెబ్ సిరీస్6 ఎపిసోడ్లుగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ వెబ్ సిరీస్ జులై 19న జీ ఫైవ్ లో ఏకంగా 12 భాషలలో స్ట్రిమింగ్ కాబోతున్నట్లు సమాచారం.


తాజాగా ఈ వెబ్ సిరీస్ కి సంబంధించి టీజర్ ని కూడా చిత్ర బృందం విడుదల చేసింది. ఈ టీజర్ ని గమనిస్తే రేడియోలో చక్కటి పాట వస్తూ ఉంటుంది. అలా ప్రశాంతమైన పల్లెటూరుగా చూపిస్తారు.. ఇక అంజలి ఇందులో మరొక విలక్షణమైన పాత్రతో మెప్పించిందని ఈ టీజర్ ని చూస్తే మనకి అర్థమవుతుంది.. ఒకవైపు ప్రేమ చూపిస్తూనే మరొకవైపు ఆవేశంతో వైలెన్స్ ని కూడా ఒక ఊపు ఊపేస్తోంది అంజలి. ఈమె పోషించిన పాత్రలోని బాగోద్వేగాలు చాలా లోతులో ఉన్నట్టుగా అర్థమవుతుంది.


ప్రశాంతంగా ఉండే ఆ పల్లెటూరికి ఆ అమ్మాయి ఎందుకు వచ్చింది. అక్కడ ఎదురైన సంఘటనలు ఏవి ఆమె ప్రతికారానికి గల కారణాలు ఏంటి అనే విషయం తెలియాలి అంటే జులై 19 వరకు ఆగాల్సిందే.. జి ఫైవ్ లో స్ట్రిమింగ్ కాబోతున్న ఈ బహిష్కరణ సిరీస్ కోసం అభిమానులు చాలా ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. ఈ వెబ్ సిరీస్ ప్రేక్షకులకు అపరిమితమైన వినోదాన్ని కూడా అందించేలా కనిపిస్తోంది. డిఫరెంట్ కాన్సెప్ట్ తో కూడా అంజలి ఈ వెబ్ సిరీస్ తో రాబోతున్నట్లు కనిపిస్తోంది. మరి ఏ మేరకు ఈ వెబ్ సిరీస్ అంజలికి కలిసి వస్తుందో చూడాలి.
">







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>