MoviesMADDIBOINA AJAY KUMAReditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/kalkif28483b8-c14c-478e-95e1-8cf4cc59f95f-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/kalkif28483b8-c14c-478e-95e1-8cf4cc59f95f-415x250-IndiaHerald.jpgసూపర్ స్టార్ రజనీ కాంత్ హీరో గా శంకర్ దర్శకత్వంలో కొంత కాలం క్రితం రోబో 2.O అనే సినిమా రూపొందిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ అద్భుతమైన బ్లాక్ బస్టర్ విజయం సాధించిన రోబో మూవీ కి కొనసాగింపుగా రూపొందడంతో ఈ మూవీ పై ఇండియా వ్యాప్తంగా సినీ ప్రేమికుల భారీ అంచనాలు పెట్టుకున్నారు. అలా భారీ అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమాకు బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి పాజిటివ్ టాక్ వచ్చింది అలాగే ఈ మూవీ కి హిందీ ఏరియా నుండి కూడా సాలిడ్ పాజిటివ్ టాక్ దక్కింది. దానితో ఈ మూవీ ఆ సమయంలో టోటల్ బాక్స్ ఆఫీస్ రన్ ముగిసే సరికి kalki{#}cinema theater;Box office;Hindi;nag ashwin;vijay kumar naidu;shankar;Prabhas;Blockbuster hit;Hero;Cinema;Indiaకల్కి తో రజనీకాంత్ రికార్డ్ బ్రేక్.. అక్కడ ప్రభాస్ ను ఆపడం కష్టమే..?కల్కి తో రజనీకాంత్ రికార్డ్ బ్రేక్.. అక్కడ ప్రభాస్ ను ఆపడం కష్టమే..?kalki{#}cinema theater;Box office;Hindi;nag ashwin;vijay kumar naidu;shankar;Prabhas;Blockbuster hit;Hero;Cinema;IndiaSun, 07 Jul 2024 17:49:06 GMTసూపర్ స్టార్ రజనీ కాంత్ హీరో గా శంకర్ దర్శకత్వంలో కొంత కాలం క్రితం రోబో 2.O అనే సినిమా రూపొందిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ అద్భుతమైన బ్లాక్ బస్టర్ విజయం సాధించిన రోబో మూవీ కి కొనసాగింపుగా రూపొందడంతో ఈ మూవీ పై ఇండియా వ్యాప్తంగా సినీ ప్రేమికుల భారీ అంచనాలు పెట్టుకున్నారు. అలా భారీ అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమాకు బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి పాజిటివ్ టాక్ వచ్చింది  అలాగే ఈ మూవీ కి హిందీ ఏరియా నుండి కూడా సాలిడ్ పాజిటివ్ టాక్ దక్కింది.

దానితో ఈ మూవీ ఆ సమయంలో టోటల్ బాక్స్ ఆఫీస్ రన్ ముగిసే సరికి హిందీ ఏరియాలో 189.55 కోట్ల నెట్ కలెక్షన్ లను వసూలు చేసింది. ఇకపోతే తాజాగా ప్రభాస్ హీరో గా రూపొందిన కల్కి 2898 AD సినిమా రోబో 2. O సినిమా యొక్క లైఫ్ టైమ్ కలెక్షన్లను క్రాస్ చేసింది. అసలు విషయం లోకి వెళితే. .. ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో రూపొందిన కల్కి 2898 AD సినిమా జూన్ 27 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా థియేటర్ లలో విడుదల అయింది.

ఈ సినిమాకు విడుదల అయిన మొదటి రోజు మొదటి షో కే ప్రపంచ వ్యాప్తంగా బ్లాక్ బాస్టర్ టాక్ వచ్చింది. అలాగే ఈ మూవీ కి హిందీ ఏరియా నుండి కూడా మంచి పాజిటివ్ దక్కింది. దానితో ఈ సినిమాకు హిందీ ఏరియా నుండి అద్భుతమైన కలెక్షన్లు దక్కుతున్నాయి. ఇప్పటి వరకు ఈ సినిమాకు సంబంధించిన 10 రోజుల బాక్స్ ఆఫీస్ రన్ కంప్లీట్ అయింది. పది రోజుల బాక్స్ ఆఫీస్ కంప్లీట్ అయ్యే సరికి కల్కి సినిమా 190.50 కోట్ల నెట్ కలెక్షన్లను వసూలు చేసి రోబో 2.O సినిమా లైవ్ టైం కలెక్షన్ లను క్రాస్ చేసింది.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - MADDIBOINA AJAY KUMAR]]>