MoviesPurushottham Vinayeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/business_videos/chiranjeevi--venkatesh79c7e334-933f-4442-a52a-2deb37327087-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/business_videos/chiranjeevi--venkatesh79c7e334-933f-4442-a52a-2deb37327087-415x250-IndiaHerald.jpgవెంకీ చెయ్యాల్సిన మూవీని ఏరికోరి చేసి ఇండస్ట్రీ హిట్ కొట్టిన చిరు? వెంకీ, చిరు మధ్య ఉన్న ఫ్రెండ్షిప్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఒకానొక టైంలో వియ్యంకులు అవుదాం అనుకున్న వీరు కొన్ని కారణాల వల్ల కాలేకపోయారు. కానీ తమ స్నేహాన్ని మాత్రం కంటిన్యూ చేస్తున్నారు. ఇక ఇలాంటి క్రమంలోనే ఒకప్పుడు వెంకటేష్ చేయాల్సిన సినిమాని చిరంజీవి అడగడంతో వెంకటేష్ తనకోసం వదిలిపెట్టాడట. మరి ఆ సినిమా ఏంటి అంటే రాఘవేంద్రరావు దర్శకత్వంలో వచ్చిన ఇండస్ట్రీ హిట్ మూవీ ‘ఘరానా మొగుడు'. అయితే ఈ సినిమాని మొదట వెంకటేష్ చేద్దామChiranjeevi - Venkatesh{#}Remake;Suresh Productions;Gharana Mogudu;Husband;Chiranjeevi;Success;Venkatesh;D Ramanaidu;Industry;Tamil;producer;Producer;Director;Cinema;bollywoodవెంకీ చెయ్యాల్సిన మూవీని ఏరికోరి చేసి ఇండస్ట్రీ హిట్ కొట్టిన చిరు?వెంకీ చెయ్యాల్సిన మూవీని ఏరికోరి చేసి ఇండస్ట్రీ హిట్ కొట్టిన చిరు?Chiranjeevi - Venkatesh{#}Remake;Suresh Productions;Gharana Mogudu;Husband;Chiranjeevi;Success;Venkatesh;D Ramanaidu;Industry;Tamil;producer;Producer;Director;Cinema;bollywoodSun, 07 Jul 2024 18:44:37 GMTవెంకీ, చిరు మధ్య ఉన్న ఫ్రెండ్షిప్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఒకానొక టైంలో వియ్యంకులు అవుదాం అనుకున్న వీరు కొన్ని కారణాల వల్ల కాలేకపోయారు. కానీ తమ స్నేహాన్ని మాత్రం కంటిన్యూ చేస్తున్నారు. ఇక ఇలాంటి క్రమంలోనే ఒకప్పుడు వెంకటేష్ చేయాల్సిన సినిమాని చిరంజీవి అడగడంతో వెంకటేష్ తనకోసం వదిలిపెట్టాడట. మరి ఆ సినిమా ఏంటి అంటే రాఘవేంద్రరావు దర్శకత్వంలో వచ్చిన ఇండస్ట్రీ హిట్ మూవీ ‘ఘరానా మొగుడు'. అయితే ఈ సినిమాని మొదట వెంకటేష్ చేద్దామనుకున్నాడట. అయితే ఈ మూవీని తమిళం లో రజనీకాంత్ చేశాడు. ఇక సినిమా రీమేక్ రేట్స్ ని సురేష్ ప్రొడక్షన్స్ అధినేత నిర్మాత డాక్టర్ డి రామానాయుడు తీసుకొని ఆయన కొడుకు అయిన వెంకటేష్ తో చేయాలనుకున్నాడట. కానీ అప్పటికే చిరంజీవి వెంకీని అడగడంతో వెంకటేష్ ఈ మూవీని లైట్ తీసుకున్నాడట. ఇక రీమేక్ రైట్స్ ను దక్కించుకున్న ప్రొడ్యూసర్స్ చిరంజీవిని హీరోగా పెట్టీ ఈ మూవీని చేశారు. 


ఇక ఈ సినిమా అప్పటివరకు ఇండస్ట్రీలో ఉన్న అన్ని రికార్డులను కూడా బ్రేక్ చేసి చిరంజీవి కి ఒక భారీ ఇండస్ట్రీ హిట్ ని కట్టబెట్టిందనే చెప్పాలి. మరి ఇలాంటి క్రమం లో వెంకటేష్ ఈ సినిమాను వదులుకోవడంతో వెంకటేష్ ఒక ఇండస్ట్రీ హిట్ మిస్ అయ్యాడు. అప్పుడు చిరంజీవిసినిమా చేసి ఇండియాలోనే టాప్ మ్యాగజైన్ గా పేరు పొందిన ఫోబ్స్ మ్యాగజైన్ లో చిరంజీవి మీద ఒక పెద్ద ఆర్టికల్ కూడా రావడం నిజంగా నిజంగా గొప్ప విషయం అనే చెప్పాలి. అప్పట్లో ఘరానా మొగుడు సినిమా ఇండస్ట్రీలో ఉన్న అన్ని రిసర్డ్ లను బ్రేక్ చేసి కొత్త హిస్టరీని క్రియేట్ చేసింది. ఈ సినిమాతో మళ్ళీ చిరంజీవి స్టార్ డం పీక్స్ కి వెళ్ళిపోయింది. ఈ సినిమాతో చిరంజీవి బాలీవుడ్ కళ్ళల్లో కూడా పడ్డాడు. ఈ సినిమా తరువాత బాలీవుడ్ లో ఆఫర్స్ కూడా దక్కించుకున్నాడు చిరంజీవి. ఇక మొత్తానికైతే వెంకటేష్ టాప్ డైరెక్టర్ రాఘవేంద్రరావుతో చేయాలనుకున్న ఈ ఇండస్ట్రీ హిట్ మూవీ ఘరానా మొగుడు సినిమాని వదులుకోవడం వల్ల చిరంజీవి ఈ సినిమాను చేసి ఒక సూపర్ సక్సెస్ ని అందుకోవడమే కాకుండా టాప్ హీరోగా మరోసారి తన స్టామినా ఏంటో చూపించుకున్నాడు…







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>