MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/business_videos/prabhasf6b09971-7ce2-4141-b10b-932e822861a4-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/business_videos/prabhasf6b09971-7ce2-4141-b10b-932e822861a4-415x250-IndiaHerald.jpgరెబల్ స్టార్ ప్రభాస్ పోయిన సంవత్సరం డిసెంబర్ నెలలో సలార్ మూవీ తో ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి విజయాన్ని అందుకున్నాడు. ఇక తాజాగా ప్రభాస్ హీరోగా రూపొందిన కల్కి 2898 AD సినిమా ప్రపంచ వ్యాప్తంగా తెలుగు , తమిళ , కన్నడ , మలయాళ , హిందీ భాషలలో జూన్ 27 వ తేదీన విడుదల అయింది. ఈ మూవీ కి నాగ్ అశ్విన్ దర్శకత్వం వహించగా , దిశ పటాని హీరోయిన్ గా నటించింది. అమితా బచ్చన్ , దీపికా పదుకొనే కీలక పాత్రలలో నటించిన ఈ సినిమాల్ బ్రహ్మానందం , రాజేంద్ర ప్రసాద్ , శోభన , మృణాల్ ఠాకూర్ చిన్న చిన్న పాత్రలలో నటించారు. ఇక విజయ్prabhas{#}Ram Gopal Varma;Shobhana;Brahmanandam;rajendra prasad;Rajamouli;santhosh narayanan;vijay deverakonda;vyjayanthi;December;Heroine;babu rajendra prasad;Aswani Dutt;June;Prabhas;nag ashwin;vijay kumar naidu;Box office;V;Telugu;Tamil;Kannada;Hindi;Cinema10వ రోజు తెలుగు రాష్ట్రాల్లో కల్కి పరిస్థితి ఇదే.. వీకెండ్ ఫుల్ గా ఉపయోగించుకున్నట్లే ఉందిగా..?10వ రోజు తెలుగు రాష్ట్రాల్లో కల్కి పరిస్థితి ఇదే.. వీకెండ్ ఫుల్ గా ఉపయోగించుకున్నట్లే ఉందిగా..?prabhas{#}Ram Gopal Varma;Shobhana;Brahmanandam;rajendra prasad;Rajamouli;santhosh narayanan;vijay deverakonda;vyjayanthi;December;Heroine;babu rajendra prasad;Aswani Dutt;June;Prabhas;nag ashwin;vijay kumar naidu;Box office;V;Telugu;Tamil;Kannada;Hindi;CinemaSun, 07 Jul 2024 10:30:00 GMTరెబల్ స్టార్ ప్రభాస్ పోయిన సంవత్సరం డిసెంబర్ నెలలో సలార్ మూవీ తో ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి విజయాన్ని అందుకున్నాడు. ఇక తాజాగా ప్రభాస్ హీరోగా రూపొందిన కల్కి 2898 AD సినిమా ప్రపంచ వ్యాప్తంగా తెలుగు , తమిళ , కన్నడ , మలయాళ , హిందీ భాషలలో జూన్ 27 వ తేదీన విడుదల అయింది. ఈ మూవీ కి నాగ్ అశ్విన్ దర్శకత్వం వహించగా , దిశ పటాని హీరోయిన్ గా నటించింది. అమితా బచ్చన్ , దీపికా పదుకొనే కీలక పాత్రలలో నటించిన ఈ సినిమాల్ బ్రహ్మానందం , రాజేంద్ర ప్రసాద్ , శోభన , మృణాల్ ఠాకూర్ చిన్న చిన్న పాత్రలలో నటించారు.

ఇక విజయ్ దేవరకొండ , ఎస్ ఎస్ రాజమౌళి , రామ్ గోపాల్ వర్మ , అనుదీప్ కే వి ఈ సినిమాలో చిన్న చిన్న క్యామియో పాత్రలలో నటించారు. వైజయంతి మూవీస్ స్వప్న సినిమాస్ బ్యానర్ పై అశ్వినీ దత్ కూతురు స్వప్న దత్ ఈ మూవీ ని ఎంతో భారీ బడ్జెట్ తో నిర్మించింది. సంతోష్ నారాయణన్ సంగీతం అందించిన ఈ మూవీ లో లోక నాయకుడు కమల్ హాసన్ ప్రతి నాయకుడి పాత్రలో నటించాడు. ఇకపోతే జూన్ 27 వ తేదీన విడుదల అయిన ఈ సినిమా ఇప్పటి వరకు పది రోజుల బాక్స్ ఆఫీస్ రన్ ను కంప్లీట్ చేసుకుంది. ఈ మూవీ కి 10 వ రో మంచి కలెక్షన్ లు దక్కినట్లు తెలుస్తోంది.

ప్రస్తుతం ఉన్న అంచనా ప్రకారం పదవ రోజు ఈ సినిమాకు రెండు తెలుగు రాష్ట్రాల్లో 5 కోట్ల నుండి 5.5 కోట్ల మీద షేర్ వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇక ఒక వేళ ఈవినింగ్ షోస్ కి కలెక్షన్స్ భారీగా వచ్చినట్లు అయితే మరి కొంత ఈ కలక్షన్లు పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇకపోతే ఈ సినిమా ఇప్పటికే బ్రేక్ ఈవెన్ ఫార్ములా ను కంప్లీట్ చేసుకుని హిట్ స్టేటస్ ను అందుకుంది.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>