ViralDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/viral/127/marrage-india-cost3bc17a0b-15ba-430d-bf40-1529ba4d100e-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/viral/127/marrage-india-cost3bc17a0b-15ba-430d-bf40-1529ba4d100e-415x250-IndiaHerald.jpgప్రతి మనిషి జీవితంలో ఒక్కసారి మాత్రమే పెళ్లి వేడుకలను కుటుంబ సభ్యులతో కలిసి తమ హోదాకు తగ్గినట్టుగా ఖర్చుకు వెనకాడకుండా పిల్లలకు వివాహాన్ని చాలా గ్రాండ్గా జరిపిస్తూ ఉంటారు. పేదలు కూడా అప్పు చేసిన సరే తమకు ఉన్నంతలోనే పెళ్లయిన గ్రాండ్గా చేస్తూ ఉంటారు. ధనవంతులు అయితే కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు చేసి వివాహాన్ని జరిపిస్తూ ఉంటారు. అయితే ఈ మధ్యకాలంలో పెళ్లిళ్ల కోసం చేస్తున్న ఖర్చు భారీగా పెరిగిపోయినట్లు తెలుస్తోంది. జఫరీస్ గ్రూప్ నివేదిక తెలిపిన ప్రకారం వాటి గురించి తెలుసుకుందాం. ఈ సంస్థ తెలిపిన సమాచాMARRAGE;INDIA;COST{#}Rajasthan;gold;December;Wife;marriage;News;Indiaవైరల్: ఇండియాలో పెళ్లిళ్లకు అయ్యే ఖర్చు ఎంతో తెలుసా..?వైరల్: ఇండియాలో పెళ్లిళ్లకు అయ్యే ఖర్చు ఎంతో తెలుసా..?MARRAGE;INDIA;COST{#}Rajasthan;gold;December;Wife;marriage;News;IndiaSun, 07 Jul 2024 10:09:00 GMTప్రతి మనిషి జీవితంలో ఒక్కసారి మాత్రమే పెళ్లి వేడుకలను కుటుంబ సభ్యులతో కలిసి తమ హోదాకు తగ్గినట్టుగా ఖర్చుకు వెనకాడకుండా పిల్లలకు వివాహాన్ని చాలా గ్రాండ్గా జరిపిస్తూ ఉంటారు. పేదలు కూడా అప్పు చేసిన సరే తమకు ఉన్నంతలోనే పెళ్లయిన గ్రాండ్గా చేస్తూ ఉంటారు. ధనవంతులు అయితే కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు చేసి వివాహాన్ని జరిపిస్తూ ఉంటారు. అయితే ఈ మధ్యకాలంలో పెళ్లిళ్ల కోసం చేస్తున్న ఖర్చు భారీగా పెరిగిపోయినట్లు తెలుస్తోంది. జఫరీస్ గ్రూప్ నివేదిక తెలిపిన ప్రకారం వాటి గురించి తెలుసుకుందాం.


ఈ సంస్థ తెలిపిన సమాచారం మేరకు మన ఇండియాలో పెళ్లిళ్లకు అయ్యే ఖర్చు దాదాపుగా 10.85 లక్షల కోట్లు ఉండవచ్చని అంచనా వేశారు.. అయితే ఇదంతా కూడా ఆహారం, కిరాణా సరుకుల కోసం చేసే ఖర్చులో ఒక భాగమని ఆ తర్వాత పెళ్లిళ్లకు ఖర్చు చేసే వాటిలో రెండవ స్థానంలో ఉన్నదట.. కానీ పిల్లల చదువు కోసం చేసే ఖర్చులో కంటే పెళ్లికి చేసే ఖర్చు రెట్టింపు ఎక్కువగా ఉన్నదట. ఇండియాలో సగటును ఒక మనిషి పెళ్లికి 12 లక్షల రూపాయలు ఖర్చు చేస్తున్నారని ఈ నివేదికలో తెలిపారు.


అక్టోబర్, డిసెంబర్ మధ్యకాలంలో పెళ్లిల సీజన్ మరింత ఎక్కువగా జరుగుతుంది. దాదాపుగా 90 శాతం వివాహాలు పెద్దలు కుదిరిచినవే నట. ప్రపంచంలో అత్యధికంగా భారత్ లో ఏట 80 లక్షల నుంచి కోటి వివాహాలు జరుగుతాయట.అమెరికాతో పోలిస్తే భారతదేశంలో వివాహాలు రెట్టింపు ఖర్చు ఎక్కువగానే ఉన్నది చైనా తో పోలిస్తే భారత్లో ఖర్చు కాస్త తక్కువగా ఉంటుందట. సాధారణ వధువు తమ సొంత ఊర్లో లేదా వధూవరులకు అనుకూలమైన చోట మాత్రమే వివాహాలను జరిపిస్తూ ఉంటారు. అయితే ఇటీవల కాలంలో సాంప్రదాయాలు పూర్తిగా సరికొత్త ట్రెండ్ వైఫ్ గా నడుస్తున్నాయి. డబ్బున్న వారు ఎక్కువగా గోవా, రాజస్థాన్ ఇతర ప్రాంతాలలో చాలా గ్రాండ్గా జరుపుకుంటున్నారు. పెళ్లిళ్ల వల్ల పరోక్షంగా ప్రత్యక్షంగా కొన్ని లక్షల మందికి ఉపాధి అయితే కనిపిస్తున్నారు. క్యాటరింగ్ గిఫ్టులు ఫోటోగ్రాఫర్స్ ఆటోమొబైల్స్ ఇతరత్రా వాటి వల్ల భారీగా ఖర్చు చేస్తున్నారట. అలాగే బంగారు ఆభరణాలకు మరింత ఖర్చు చేస్తున్నట్లు తెలిపారు.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>