Moviesmurali krishnaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/-kamalhasanc2a1bf37-32fd-46ff-9c7c-c49ccd81b8d7-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/-kamalhasanc2a1bf37-32fd-46ff-9c7c-c49ccd81b8d7-415x250-IndiaHerald.jpgశంకర్, కమల్ హాసన్ కాంబినేషన్‌లో తెరకెక్కిన ‘భారతీయుడు 2’.. ఎన్నోసార్లు వాయిదాపడిన తర్వాత ఫైనల్‌గా జులై 12న విడుదలకు సిద్ధమయ్యింది. మూవీ రిలీజ్ డేట్ దగ్గర పడుతుండడంతో తాజాగా ‘భారతీయుడు 2’కు సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను గ్రాండ్‌గా ప్లాన్ చేశారు మేకర్స్. అందులోని ‘భారతీయుడు 2’ మూవీ టీమ్ మొత్తం పాల్గొంది. వారిలో బ్రహ్మానందం కూడా ఒకరు. ఇక స్టేజ్‌పై మునుపెన్నడూ చూడని టాలెంట్‌ను చూపించి అందరినీ ఆశ్చర్యపరిచారు బ్రహ్మానందం. కమల్ హాసన్‌ను పర్ఫెక్ట్‌గా మిమిక్రీ చేసి చూపించారు.కమల్ హాసన్ ముందే ఆయనను ఇమి#kamalhasan{#}Indian;Audience;Brahmanandam;Bharateeyudu;Success;Cinemaబ్రహ్మానందం : కమల్ హాసన్ ఇమిటేషన్ అదరగొట్టేసారుగా..!!బ్రహ్మానందం : కమల్ హాసన్ ఇమిటేషన్ అదరగొట్టేసారుగా..!!#kamalhasan{#}Indian;Audience;Brahmanandam;Bharateeyudu;Success;CinemaSun, 07 Jul 2024 23:15:06 GMTశంకర్, కమల్ హాసన్ కాంబినేషన్‌లో తెరకెక్కిన ‘భారతీయుడు 2’.. ఎన్నోసార్లు వాయిదాపడిన తర్వాత ఫైనల్‌గా జులై 12న విడుదలకు సిద్ధమయ్యింది. మూవీ రిలీజ్ డేట్ దగ్గర పడుతుండడంతో తాజాగా ‘భారతీయుడు 2’కు సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను గ్రాండ్‌గా ప్లాన్ చేశారు మేకర్స్. అందులో ‘భారతీయుడు 2’ మూవీ టీమ్ మొత్తం పాల్గొంది. వారిలో బ్రహ్మానందం కూడా ఒకరు. ఇక స్టేజ్‌పై మునుపెన్నడూ చూడని టాలెంట్‌ను చూపించి అందరినీ ఆశ్చర్యపరిచారు బ్రహ్మానందం. కమల్ హాసన్‌ను పర్ఫెక్ట్‌గా మిమిక్రీ చేసి చూపించారు.కమల్ హాసన్ ముందే ఆయనను ఇమిటేట్ చేసి అదరగొట్టేసారు.బ్రహ్మానందం  ‘భారతీయుడు 2’ ఈవెంట్‌లో స్పీచ్ ఇవ్వడానికి స్టేజ్ ఎక్కారు బ్రహ్మానందం. కానీ ఆ స్పీచ్ అంతా కమల్ హాసన్ వాయిస్‌లోనే ఇచ్చారు. ముందుగా అందరికీ నమస్కారం అంటూ కమల్ హాసన్ వాయిస్‌లో చెప్పగానే ప్రేక్షకులు ఆశ్చర్యపోయారు. ఆ తర్వాత తానే కమల్ హాసన్‌గా మారి స్పీచ్ ఇచ్చారు.

 ‘‘నేను భారతీయుడు 2లో యాక్ట్ చేశాను. ఇండియన్ ఫస్ట్ పార్ట్‌ను బాగా హిట్ చేశారు. దాని గురించి మీ అందరికీ తెలుసు. ఈ సినిమా కోసం ఎక్కువగా కష్టపడ్డాను. సౌత్ ఇండియన్స్ అందరూ నన్నెంతో అభిమానించారు’’ అంటూ కమల్ హాసన్ వాయిస్‌లోనే స్పీచ్‌ను కంటిన్యూ చేశారు బ్రహ్మానందం.‘‘నాకు మాటలు ఎక్కువ రావడం లేదు ఎందుకంటే సంతోషంగా ఉంది. మనసంతా సంతోషంగా ఉండడంతో నేను ఎక్కువగా మాట్లాడలేకపోతున్నాను. ఈ సినిమాను మీరంతా సక్సెస్ చేస్తే నేను మరింత హ్యాపీ అవుతాను. ఎప్పటికీ మీ కమల్ హాసన్’’ అంటూ అలాగే స్టేజ్ దిగి వెళ్లిపోయారు బ్రహ్మానందం. ఆయన ఎన్నో ఏళ్లుగా కామెడియన్‌గా వందల సినిమాల్లో నటించి అలరించారు. కానీ ఆఫ్ స్క్రీన్ అసలు బ్రహ్మానందం ఏంటని చాలామందికి తెలియదు. ఆన్ స్క్రీన్ ఉన్న కామెడియన్‌కు, ఆఫ్ స్క్రీన్‌లో ఆయన వ్యక్తిత్వానికి సంబంధం ఉండదని చాలామంది దర్శకులు అంటుంటారు. అలా ఎప్పటికప్పుడు ప్రేక్షకులను ఆశ్చర్యపరిచే బ్రహ్మానందం.. ఇప్పుడు మిమిక్రీ టాలెంట్‌తో మరోసారి అందరినీ ఇంప్రెస్ చేశారు.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - murali krishna]]>