MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/raviteja3f22c7c3-cbad-4b14-b715-e05254b92f66-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/raviteja3f22c7c3-cbad-4b14-b715-e05254b92f66-415x250-IndiaHerald.jpgమాస్ మహారాజా రవితేజ గురించి ప్రత్యేకంగా తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈయన బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చి కెరియర్ ప్రారంభంలో ఎన్నో సినిమాలలో చిన్న చిన్న పాత్రలలో , విలన్ పాత్రలలో , అతిథి పాత్రలలో , ముఖ్యమైన పాత్రలలో నటించి తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. ఇలా తన నటనతో మంచి గుర్తింపును సంపాదించుకున్న ఈయన ఆ తర్వాత సినిమాలలో హీరోగా అవకాశాలను దక్కించుకున్నాడు. ఈయన హీరో గా నటించిన సినిమాలు మంచి విజయాలు సాధిస్తూ ఉండడంతో వరుసగా ఈయనకు అవకాశాలు పెరగడం దానితో ఈయన టాraviteja{#}Ravi;ravi teja;Tollywood;Industry;Hero;Akkineni Nageswara Rao;Chris Morris;Krack;Telugu;Cinemaక్రాక్ తర్వాత నో హిట్.. రవితేజతో పాటు ఆయన అభిమానులంతా వెయిట్ చేస్తున్న సమయం అదే..?క్రాక్ తర్వాత నో హిట్.. రవితేజతో పాటు ఆయన అభిమానులంతా వెయిట్ చేస్తున్న సమయం అదే..?raviteja{#}Ravi;ravi teja;Tollywood;Industry;Hero;Akkineni Nageswara Rao;Chris Morris;Krack;Telugu;CinemaSun, 07 Jul 2024 09:52:00 GMTమాస్ మహారాజా రవితేజ గురించి ప్రత్యేకంగా తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈయన బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చి కెరియర్ ప్రారంభంలో ఎన్నో సినిమాలలో చిన్న చిన్న పాత్రలలో , విలన్ పాత్రలలో , అతిథి పాత్రలలో , ముఖ్యమైన పాత్రలలో నటించి తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. ఇలా తన నటనతో మంచి గుర్తింపును సంపాదించుకున్న ఈయన ఆ తర్వాత సినిమాలలో హీరోగా అవకాశాలను దక్కించుకున్నాడు.

ఈయన హీరో గా నటించిన సినిమాలు మంచి విజయాలు సాధిస్తూ ఉండడంతో వరుసగా ఈయనకు అవకాశాలు పెరగడం దానితో ఈయన టాలీవుడ్ ఇండస్ట్రీ లో మంచి స్థాయికి చేరడం జరిగింది. ఇది ఇలా ఉంటే ఈ మధ్య కాలంలో మాత్రం రవితేజ కు మంచి విజయాలు దక్కడం లేదు. కొంత కాలం క్రితం ఈ నటుడు గోపీచంద్ మలినేని దర్శకత్వంలో రూపొందిన క్రాక్ అనే సినిమాలో హీరో గా నటించాడు. ఈ మూవీ మంచి విజయం అందుకుంది. ఈ సినిమా తర్వాత ఈయన చాలా సినిమాలలో హీరోగా నటించాడు. అందులో ఏ సినిమా కూడా సరైన విజయం అందుకోలేదు.

రవితేజ "క్రాక్" మూవీ తర్వాత కిలాడి , రామారావు ఆన్ డ్యూటీ , టైగర్ నాగేశ్వరరావు , ఈగల్ అనే మూవీ లతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఇందులో కొన్ని సినిమాలు పర్వాలేదు అనే స్థాయి విజయాన్ని అందుకున్న ఏ మూవీ కూడా గొప్ప స్థాయి విజయాన్ని మాత్రం అందుకోలేదు. ఇక ప్రస్తుతం రవితేజ "మిస్టర్ బచ్చన్" అనే సినిమాలో హీరో గా నటిస్తున్నాడు. ఈ సినిమాపై ప్రస్తుతానికి ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి. ఈ మూవీ తో కనుక రవితేజ మంచి విజయాన్ని అందుకోకపోతే ఈయన క్రిస్ కాస్త తగ్గే అవకాశం చాలా వరకు ఉంది. మరి రవితేజ ఈ సినిమాతో ఏ స్థాయి విజయాన్ని అందుకుంటాడో చూడాలి.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>