MoviesAnilkumareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood63f311d6-ff17-4ed0-87cb-e59bb9c7b267-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood63f311d6-ff17-4ed0-87cb-e59bb9c7b267-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ స్టార్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో వస్తున్న లేటెస్ట్ సినిమా పుష్ప 2. పుష్ప వన్ భారీ విజయాన్ని అందుకోవడంతో ఇప్పుడు దానికి సీక్వెల్ తెరకెక్కిస్తున్నాడు సుకుమార్. ఇందులో భాగంగానే ఈ సినిమాకి సంబంధించిన ప్రతి ఒక్క అప్డేట్ సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతుంది. ఎంతో కాలంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా కోసం ఫ్యాన్ ఇండియా స్థాయిలో ఉన్న సినీ లవర్స్ అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే నిజానికి ఈ సినిమా ఆగస్టు 15న విడుదల కావాల్సింది. కానీ అప్పటికి షూటింగ్ పూర్తి కాకపోవడంతో రిలీజ్ tollywood{#}Allu Arjun;sukumar;Smart phone;Huzur Nagar;December;Episode;India;Director;Cinema;mediaపుష్ప 2.. అసలు సుకుమార్ ప్లాన్ ఏంటి.. అలా చేస్తే కష్టమే..!?పుష్ప 2.. అసలు సుకుమార్ ప్లాన్ ఏంటి.. అలా చేస్తే కష్టమే..!?tollywood{#}Allu Arjun;sukumar;Smart phone;Huzur Nagar;December;Episode;India;Director;Cinema;mediaSun, 07 Jul 2024 13:30:00 GMTటాలీవుడ్ స్టార్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో వస్తున్న లేటెస్ట్ సినిమా పుష్ప 2. పుష్ప వన్ భారీ విజయాన్ని అందుకోవడంతో ఇప్పుడు దానికి సీక్వెల్ తెరకెక్కిస్తున్నాడు సుకుమార్. ఇందులో భాగంగానే ఈ సినిమాకి సంబంధించిన ప్రతి ఒక్క అప్డేట్ సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతుంది. ఎంతో కాలంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా కోసం ఫ్యాన్ ఇండియా స్థాయిలో ఉన్న సినీ లవర్స్ అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే నిజానికి ఈ సినిమా ఆగస్టు 15న విడుదల కావాల్సింది. కానీ అప్పటికి షూటింగ్ పూర్తి

 కాకపోవడంతో రిలీజ్ డేట్ వాయిదా వేశారు. కాగా ఇప్పుడు డిసెంబర్ 6 కి రిలీజ్ పోస్ట్ ఫోన్ చేశారు. మూవీ మెజారిటీ షూటింగ్ కంప్లీట్ అయినప్పటికీ కొన్ని సన్నివేశాలు సుకుమార్ కి నచ్చకపోవడంతో వాటిని మళ్ళీ షూట్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది.  అయితే పుష్ప వన్ లో క్లైమాక్స్ ఎంత అద్భుతంగా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.  తాజాగా ఇప్పుడు సీక్వెల్ లో సైతం నెక్స్ట్ లెవెల్ లో క్లైమాక్స్ ఉండాలని ప్లాన్ చేస్తున్నారట. ముందుగా డమ్మీ లతో క్లైమాక్స్ షూట్ చేయాలి అని అది పర్ఫెక్ట్ గా వచ్చిన తర్వాత అసలైన యాక్టర్స్ తో

 షూట్ చేయాలని ప్లాన్ చేయిస్తున్నట్లు గా తెలుస్తోంది. రామోజీ ఫిల్మ్ సిటీలో ఈ క్లైమాక్స్ ఎపిసోడ్ కోసం సెట్స్ వేశారంట. ఇక్కడే మొత్తం చిత్రీకరించనున్నట్లు తెలుస్తోంది. పర్ఫెక్ట్ సీన్స్ కోసం సుకుమార్ ఈ విధంగా ప్లాన్ చేస్తున్నారంట.  ప్రస్తుతం దీని గురించే ఫిల్మ్ నగర్ సర్కిల్ లో చర్చ నడుస్తోంది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కూడా ఈ సినిమా కోసం బల్క్ డేట్స్ ఇచ్చేశారు. అయితే మూడేళ్లుగా ఒక్క సినిమా కూడా రాకపోవడంతో బన్నీ ఫ్యాన్స్ చాలా డిజప్పాయింట్ తో ఉన్నారు. అందరిని పుష్ప ది రూల్ తో సంతృప్తి పరుస్తుందనే కాన్ఫిడెన్స్ తో చిత్ర యూనిట్ ఉంది...!!







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Anilkumar]]>