Moviesmurali krishnaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/jai-hanuman7371a7c6-f135-458f-990f-2823474e1e48-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/jai-hanuman7371a7c6-f135-458f-990f-2823474e1e48-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ యంగ్ హీరో తేజ సజ్జా ఈ ఏడాది హనుమాన్ సినిమాతో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు. టాలెంటెడ్ డైరెక్టర్ ప్రశాంత్‌వర్మ తెరకెక్కించిన ఈ మూవీ పాన్ ఇండియా స్థాయిలో భారీగా కలెక్షన్స్ సాధించింది.ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర సంచలనాలు సృష్టించడమే కాకుండా వరల్డ్‌వైడ్‌గా రూ.250 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది.ఇదిలావుంటే ఈ సినిమాకు సీక్వెల్ రాబోతున్న సంగతి తెలిసిందే. 'జై హనుమాన్‌' టైటిల్ తో ఈ సినిమా తెరకెక్కుతుంది.ఇప్పటికే ఈ సినిమా ప్రీ ప్రోడక్షన్ పనులు మొదలు అయ్యాయి.అయితే హనుమాన్ సినిమాలో క్లైjai hanuman{#}rana daggubati;Yevaru;Blockbuster hit;bollywood;producer;Producer;News;Interview;Ram Charan Teja;Hero;Father;Director;Chitram;Tollywood;Cinema;Indiaజై హనుమాన్ : హనుమంతుడి పాత్రలో ఆ స్టార్ హీరో..?జై హనుమాన్ : హనుమంతుడి పాత్రలో ఆ స్టార్ హీరో..?jai hanuman{#}rana daggubati;Yevaru;Blockbuster hit;bollywood;producer;Producer;News;Interview;Ram Charan Teja;Hero;Father;Director;Chitram;Tollywood;Cinema;IndiaSun, 07 Jul 2024 16:42:19 GMT టాలీవుడ్ యంగ్ హీరో తేజ సజ్జా ఈ ఏడాది హనుమాన్ సినిమాతో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు. టాలెంటెడ్ డైరెక్టర్ ప్రశాంత్‌వర్మ  తెరకెక్కించిన ఈ మూవీ పాన్ ఇండియా స్థాయిలో భారీగా కలెక్షన్స్ సాధించింది. బాక్సాఫీస్ దగ్గర ఈ మూవీ  సంచలనాలు సృష్టించడమే కాకుండా వరల్డ్‌వైడ్‌గా రూ.250 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది.ఇదిలావుంటే ఈ సినిమాకు సీక్వెల్ రాబోతున్న సంగతి తెలిసిందే. 'జై హనుమాన్‌' టైటిల్ తో ఈ సినిమా తెరకెక్కుతుంది.ఇప్పటికే ఈ సినిమా ప్రీ ప్రోడక్షన్ పనులు మొదలు అయ్యాయి.అయితే హనుమాన్ సినిమాలో క్లైమాక్స్ లో వచ్చే హనుమంతుడి పాత్ర గూస్ బంప్స్ తెప్పించింది. సీక్వెల్ గా వస్తున్న జై హనుమాన్ సినిమాలో హనుమంతుడి పాత్ర మరింత ఎక్కువగా ఉండనున్నట్లు సమాచారం. అయితే ఈ సినిమాలో హనుమంతుడి పాత్రలో కనిపించబోయేది ఎవరంటూ అభిమానులతో పాటు మూవీ లవర్స్ కూడా ఎంతగానో ఎదురు చూస్తున్నారు.ఇక ఈ సినిమాలో మొదట హనుమంతుడిగా టాలీవుడ్ హీరో రానా దగ్గుబాటి కనిపించబోతున్నట్లు వార్తలు వచ్చాయి. అయితే ఆ తర్వాత బాలీవుడ్ లో ఓ స్టార్ హీరో కనిపించబోతున్నట్లు న్యూస్ వైరల్ అయింది.. అయితే తాజాగా ఓ ఇంటర్వ్యులో పాల్గొన్న హనుమాన్ నిర్మాత చైతన్యరెడ్డి హనుమాన్ పాత్రపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు.

ప్రైమ్‌షో ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకంపై కె.నిరంజన్‌రెడ్డితో కలిసి ఆమ 'డార్లింగ్‌' అనే చిత్రాన్ని నిర్మించారు. ఈ సినిమాని అశ్విన్‌రామ్‌ దర్శకత్వం వహించారు.ఈ చిత్రం ఈ నెల 19న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ విడుదల కానుంది. ఈ సందర్భంగా చైతన్యరెడ్డి ఓ ఇంటర్వ్యూ లో కీలక వ్యాఖ్యలు చేసారు.జై హనుమాన్ సినిమాలో హనుమంతుడి పాత్ర ఎవరు నటిస్తారనే విషయం మీద పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. మా జర్నీని మొదలు పెట్టించింది హనుమానే.. ఇప్పుడు ఆయన వల్లే ముందుకు వెళ్తున్నామని చైతన్యరెడ్డి అన్నారు. ఆయన తన పాత్రలో ఏ హీరోని చూడాలనుకుంటే ఆ హీరోతోనే సినిమా జరుగుతుంది అయితే నా పర్సనల్ ఫస్ట్ ప్రిఫరెన్స్ మాత్రం రామ్ చరణ్ కి ఉంటుంది లేదా ఆయన తండ్రి చిరంజీవి నటించిన బాగుంటుందని ఆమె తెలిపారు.ఇప్పుడే 'జై హనుమాన్‌' ప్రీప్రొడక్షన్‌ వర్క్‌ స్టార్ట్‌ అయ్యింది. 'హను-మాన్‌' సినిమాని మించేలా ఈ సినిమా ఉంటుందని ఆమె తెలిపారు. హనుమంతుడి పాత్ర ఎవరు చేస్తారనేది ఆ హనుమంతుడే డిసైడ్‌ చేస్తారు' అని చైతన్యరెడ్డి తెలిపారు. అయితే ఈ పాత్రలో రాంచరణ్ నటిస్తే మాత్రం సినిమాకి గ్లోబల్ స్థాయిలో పాపులారీటి రావడం ఖాయం అని చెప్పొచ్చు.
 







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - murali krishna]]>