TVlakhmi saranyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/tv/122/shekhar-master-shed-tears-on-the-stage8c01e6a7-930f-4d51-9a80-45bddc4bb6a7-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/tv/122/shekhar-master-shed-tears-on-the-stage8c01e6a7-930f-4d51-9a80-45bddc4bb6a7-415x250-IndiaHerald.jpgస్టేజ్ పై కంటతడి పెట్టిన శేఖర్ మాస్టర్.. రీజన్ ఇదే..! స్టార్ కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు . టాలీవుడ్ స్టార్ హీరోలతో మాస్ స్టెప్పులు వేయిస్తూ తనకంటూ ప్రత్యేకమైన క్రేజ్ ని సంపాదించుకున్నాడు శేఖర్ మాస్టర్ . ఒక డాన్స్ మాస్టర్ అంటే మొదటిగా ప్రభుదేవా అండ్ లారెన్స్ తరువాత గుర్తొచ్చే పేర్లు శేఖర్ మాస్టర్ అండ్ జానీ మాస్టర్ . ఇక శేఖర్ మాస్టర్ డాన్స్ కు ఫ్యాన్స్ ఎక్కువే . చిన్నపిల్లడు కూడా శేఖర్ మాస్టర్ డాన్స్ కి ఫిదా అవుతాడు . ఢీ సెలబ్రిటీ స్పెషల్ 1 డాన్స్ షో అనే ప్రోsocial media ; viral news ; telugu news ; trendy news ; popular news ; tollywood news ; filmy news ; filmy updates ; latest updates ; latest film updates ; star heroine ; Shekhar Master {#}Prabhu Deva;johnny;raghava lawrence;AdiNarayanaReddy;Jabardasth;Sekhar Master;Johnny;Varsham;Mass;Master;Episode;BEAUTY;Fidaa;Tollywoodస్టేజ్ పై కంటతడి పెట్టిన శేఖర్ మాస్టర్.. రీజన్ ఇదే..!స్టేజ్ పై కంటతడి పెట్టిన శేఖర్ మాస్టర్.. రీజన్ ఇదే..!social media ; viral news ; telugu news ; trendy news ; popular news ; tollywood news ; filmy news ; filmy updates ; latest updates ; latest film updates ; star heroine ; Shekhar Master {#}Prabhu Deva;johnny;raghava lawrence;AdiNarayanaReddy;Jabardasth;Sekhar Master;Johnny;Varsham;Mass;Master;Episode;BEAUTY;Fidaa;TollywoodSun, 07 Jul 2024 20:35:00 GMTస్టార్ కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు . టాలీవుడ్ స్టార్ హీరోలతో మాస్ స్టెప్పులు వేయిస్తూ తనకంటూ ప్రత్యేకమైన క్రేజ్ ని సంపాదించుకున్నాడు శేఖర్ మాస్టర్ . ఒక డాన్స్ మాస్టర్ అంటే మొదటిగా ప్రభుదేవా అండ్ లారెన్స్ తరువాత గుర్తొచ్చే పేర్లు శేఖర్ మాస్టర్ అండ్ జానీ మాస్టర్ . ఇక శేఖర్ మాస్టర్ డాన్స్ కు ఫ్యాన్స్ ఎక్కువే . చిన్నపిల్లడు కూడా శేఖర్ మాస్టర్ డాన్స్ కి ఫిదా అవుతాడు . ఢీ సెలబ్రిటీ స్పెషల్ 1 డాన్స్ షో అనే ప్రోగ్రాం విజయవంతంగా ముగిసిన సంగతి తెలిసిందే .


ఇక ప్రెసెంట్ ఈ కార్యక్రమానికి రెండో సీజన్ ప్రసారమవుతుంది . ఈ షో కి శేఖర్ మాస్టర్ అండ్ క్రేజీ బ్యూటీ హన్సిక మరో డాన్స్ మాస్టర్ గణేష్ మాస్టర్ జడ్జ్ లుగా వ్యవహరిస్తున్నారు . ఇక తాజాగా ఢీ సెలబ్రిటీస్ సీజన్ 2 నుంచి ఓ ప్రోమో విడుదల చేశారు . అయితే ఈ ప్రోమోలో జబర్దస్త్ హైపర్ ఆది తనదైన పంచులతో నవ్వులు వర్షం కురిపించారు . అనంతరం ఒక్కొక్కరు తమ పర్ఫామెన్స్ ను కనబరిచారు . ఇంతలో ఓ కంటెస్టెంట్ డాన్స్ చేస్తూ హఠాత్తుగా ఆగిపోయాడు . అందరూ షాక్ అయ్యా .


కారణం ఏంటని పక్కనే ఉన్న డాన్సర్ గురించి ఆగిపోయాడు అంటూ సమాధానం చెప్పాడు . దీంతో ఒక్కసారిగా శేఖర్ మాస్టర్ ఎమోషనల్ అయ్యారు . శేఖర్ మాస్టర్ స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్నారు . డాన్స్ అంటే తనకు ఎంతో ఇష్టమో ఆయన తన కన్నీళ్ళతో చెప్పారు. మేము మేము డాన్సర్స్ కాదా మాకు డాన్స్ తప్ప మరొకటి రాదంటూ కన్నీళ్లు పెట్టుకున్నారు . అసలు మ్యాటర్ ఏంటో తెలియాలంటే ఫుల్ ఎపిసోడ్ వాచ్ చేయాల్సిందే .







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - lakhmi saranya]]>