MoviesPurushottham Vinayeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/business_videos/small-movie-is-shaking-even-hollywoodaa13e086-d133-4f3d-94dc-81680a227c3b-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/business_videos/small-movie-is-shaking-even-hollywoodaa13e086-d133-4f3d-94dc-81680a227c3b-415x250-IndiaHerald.jpgసోషల్ మీడియాని షేక్ చేస్తున్న చిన్న సినిమా? హాలీవుడ్కే పిచ్చెక్కించిందిగా? మన ఇండియన్ దర్శకులంతా కూడా హాలీవుడ్ మేకింగ్ నే కాపీ కొట్టి తీస్తారనే విమర్శ చాలా కాలంగా ఉంది. ఇప్పటికీ అది ఇంకా ఉంది. కాబట్టి ఇక్కడ సినిమాలు హాలీవుడ్ లో రీమేక్ అవ్వడం జరగదని మనం అనుకుంటాం.కానీ ఓ బాలీవుడ్ సినిమా ఇప్పుడు సోషల్ మీడియాని షేక్ చేస్తూ హాలీవుడ్ లో రీమేక్ అవ్వడం విశేషం. దర్శక-నిర్మాత కరణ్ జోహార్ నిర్మాణంలో నికిల్ నగేష్ భట్ కిల్ అనే మూవీని తెరకెక్కించారు. ఈ మూవీలో లక్ష్య హీరోగా నటించాడు. టోరెంటో, ట్రిబెకాతో సహా పలKill{#}dharma;Remake;Army;Hollywood;Karan Johar;News;bollywood;Manam;Indian;producer;Producer;Hero;Cinemaబాలీవుడ్ చిన్న సినిమా.. హాలీవుడ్కే పిచ్చెక్కించిందిగా?బాలీవుడ్ చిన్న సినిమా.. హాలీవుడ్కే పిచ్చెక్కించిందిగా?Kill{#}dharma;Remake;Army;Hollywood;Karan Johar;News;bollywood;Manam;Indian;producer;Producer;Hero;CinemaSun, 07 Jul 2024 18:50:37 GMTమన ఇండియన్ దర్శకులంతా కూడా హాలీవుడ్ మేకింగ్ నే కాపీ కొట్టి తీస్తారనే విమర్శ చాలా కాలంగా ఉంది. ఇప్పటికీ అది ఇంకా ఉంది. కాబట్టి ఇక్కడ సినిమాలు హాలీవుడ్ లో రీమేక్ అవ్వడం జరగదని మనం అనుకుంటాం.కానీ ఓ బాలీవుడ్ సినిమా ఇప్పుడు సోషల్ మీడియాని షేక్ చేస్తూ హాలీవుడ్ లో రీమేక్ అవ్వడం విశేషం. దర్శక-నిర్మాత కరణ్ జోహార్ నిర్మాణంలో నికిల్ నగేష్ భట్ కిల్ అనే మూవీని తెరకెక్కించారు. ఈ మూవీలో లక్ష్య హీరోగా నటించాడు. టోరెంటో, ట్రిబెకాతో సహా పలు చిత్రోత్సవాల్లో ప్రదర్శితమై విమర్శకుల ప్రశంసలందుకుంది. ఈనేపథ్యంలో హాలీవుడ్ లో రీమేక్ చేయడానికి 87 లెవన్ ఎంటర్ టైన్ మెంట్స్- లయన్స్ గేట్ నిర్మాణ సంస్థలు ముందుకొచ్చాయి.జాన్ విక్ హీరో కియాను రీవ్స్ కి పిచ్చ పిచ్చగా నచ్చిందంట.  తాజాగా కిల్ సినిమా బాగా నచ్చడంతో భారీ బడ్జెట్ తో రీమేక్ చేయాలని ప్రయత్నిస్తున్నారు. 


ఆర్మీ కమాండ్ అయిన అమ్రిత్ తన ప్రియురాలిని కాపాడేందుకు ప్రత్యర్ధులతో రైలు లో చేసిన యాక్షన్ కథనంతో ఈ మూవీని రూపొందించారు. భారతీయ తెరపై మునుపెన్నడు చూడని యాక్షన్ సన్నివేశాలు ఈసినిమాలో ఉన్నాయి. ఈ చిత్రంలో లక్ష్య, రాఘవ్ జుయల్, తన్యా మాణిక్‌తలా తదితరులు ప్రధాన పాత్రల్లో నటించారు. నిఖిల్ నాగేశ్ భట్ అనే దర్శకుడి రూపొందించిన ఈ సినిమాను ప్రముఖ నిర్మాత కరణ్ జోహర్ తన సొంత బ్యానర్ ధర్మ ప్రొడక్షన్స్‌తోపాటు సిక్యా ఎంటర్‌టైన్‌మెంట్ రూపొందించింది.జూలై 5న  థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమా కల్కి సునామిలో కూడా బాలీవుడ్ ని షేక్ చేస్తూ సోషల్ మీడియాలో సెన్సేషన్ టాపిక్ ఐయింది. ఈ సినిమాని అతి త్వరలో తెలుగులో కూడా రిలీజ్ చేయనున్నట్లు సమాచారం తెలుస్తుంది. బాలీవుడ్ లో మంచి రెస్పాన్స్ రావడంతో తెలుగులో కూడా సూపర్ రెస్పాన్స్ దక్కడం ఖాయమని భావిస్తున్నారు మేకర్స్.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>