MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/telugu-movies897692d9-ab95-4228-b00b-1bde2d42c91a-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/telugu-movies897692d9-ab95-4228-b00b-1bde2d42c91a-415x250-IndiaHerald.jpgవిడుదల అయిన 10 వ రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో హైయెస్ట్ కలెక్షన్లను వసూలు చేసిన టాప్ 5 మూవీస్ ఏవి ..? అందులో కల్కి సినిమా ఏ స్థానంలో ఉంది అనే వివరాలను తెలుసుకుందాం. విడుదల అయిన 10 వ రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో రామ్ చరణ్ , జూనియర్ ఎన్టీఆర్ హీరోలుగా రూపొందిన ఆర్ ఆర్ ఆర్ మూవీ 16.10 కోట్ల షేర్ కలెక్షన్లను వసూలు చేసి మొదటి స్థానంలో నిలిచింది. రాజమౌళి దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా అనుష్క , తమన్నా హీరోయిన్ లుగా రూపొందిన బాహుబలి 2 సినిమా విడుదల అయిన 10 వ రోజు రెండు తెలుగు telugu movies{#}anoushka;Shobhana;Brahmanandam;rajendra prasad;tamannaah bhatia;babu rajendra prasad;Joseph Vijay;dulquer salmaan;Ram Gopal Varma;prasanth varma;Bahubali;Ram Charan Teja;Bobby;cinema theater;Chiranjeevi;Rajamouli;nag ashwin;vijay kumar naidu;Cinema;Prabhas;Jr NTR;Telugu10వ రోజు తెలుగు రాష్ట్రాల్లో హైయెస్ట్ కలెక్షన్లు వసూలు చేసిన మూవీలు ఇవే.. కల్కి ఆ ప్లేస్ లో..?10వ రోజు తెలుగు రాష్ట్రాల్లో హైయెస్ట్ కలెక్షన్లు వసూలు చేసిన మూవీలు ఇవే.. కల్కి ఆ ప్లేస్ లో..?telugu movies{#}anoushka;Shobhana;Brahmanandam;rajendra prasad;tamannaah bhatia;babu rajendra prasad;Joseph Vijay;dulquer salmaan;Ram Gopal Varma;prasanth varma;Bahubali;Ram Charan Teja;Bobby;cinema theater;Chiranjeevi;Rajamouli;nag ashwin;vijay kumar naidu;Cinema;Prabhas;Jr NTR;TeluguSun, 07 Jul 2024 20:48:00 GMTవిడుదల అయిన 10 వ రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో హైయెస్ట్ కలెక్షన్లను వసూలు చేసిన టాప్ 5 మూవీస్ ఏవి ..? అందులో కల్కి సినిమా ఏ స్థానంలో ఉంది అనే వివరాలను తెలుసుకుందాం.

విడుదల అయిన 10 వ రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో రామ్ చరణ్ , జూనియర్ ఎన్టీఆర్ హీరోలుగా రూపొందిన ఆర్ ఆర్ ఆర్ మూవీ 16.10 కోట్ల షేర్ కలెక్షన్లను వసూలు చేసి మొదటి స్థానంలో నిలిచింది.

రాజమౌళి దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా అనుష్క , తమన్నా హీరోయిన్ లుగా రూపొందిన బాహుబలి 2 సినిమా విడుదల అయిన 10 వ రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో 8.55 కోట్ల కలెక్షన్ లను వసూలు చేసి రెండో స్థానంలో నిలిచింది.

తేజ సజ్జ హీరోగా ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో రూపొందిన హనుమాన్ సినిమా విడుదల అయిన 10 వ రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో 7.91 కోట్ల షేర్ కలక్షన్ లను వసూలు చేసి 3 వ స్థానంలో నిలిచింది.

మెగాస్టార్ చిరంజీవి హీరోగా బాబీ దర్శకత్వంలో రూపొందిన వాల్తేరు వీరయ్య సినిమా విడుదల అయిన 10 వ రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో 6.66 కోట్ల షేర్ కలక్షన్ లను వసూలు చేసి 4 వ స్థానంలో నిలిచింది.

ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో రూపొందిన కల్కి 2898 AD అనే సినిమా జూన్ 27 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా థియేటర్ లలో విడుదల అయ్యింది. ఇకపోతే ఈ సినిమా విడుదల అయిన 10 వ రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో 6.28 కోట్ల షేర్ కలక్షన్ వసూలు చేసి 5 వ స్థానంలో నిలిచింది. ఈ సినిమాలో బ్రహ్మానందం , రాజేంద్ర ప్రసాద్ , దుల్కర్ సల్మాన్ , మృనాల్ ఠాకూర్ , శోభన , ఎస్ ఎస్ రాజమౌళి , రామ్ గోపాల్ వర్మ , విజయ్ దేవర కొండ ముఖ్య పాత్రలలో నటించారు.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>