LifeStylelakhmi saranyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/lifestyle/taurus_taurus/foods-to-take-for-good-sleep-at-night5f78af70-04a0-49ea-8f9d-80276b8e64b9-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/lifestyle/taurus_taurus/foods-to-take-for-good-sleep-at-night5f78af70-04a0-49ea-8f9d-80276b8e64b9-415x250-IndiaHerald.jpgరాత్రిపూట మత్తయిన నిద్ర కోసం తీసుకోవాల్సిన ఆహారాలు..! ప్రస్తుతం ఉన్న వారి జీవనశైలి కారణంగా సరైన నిద్రను పొందలేకపోతున్నారు . ఒత్తిడి వల్ల సరైన నిద్రకు నోచుకోలేకపోతున్నారు చాలామంది . అదేవిధంగా కొంతమందికి ఎటువంటి టెన్షన్స్ లేకపోయినప్పటికీ సరైన నిద్ర పట్టదు. దానికి ప్రధాన కారణం తీసుకునే ఆహారం . మనం తీసుకునే ఆహారాలలో తగిన పోషకాలు ఉంటే మన నిద్ర చాలా క్షుణ్ణంగా ఉంటుంది . మనం నిద్రకు దామోదపడే ఆహారాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం . మొదటిది బాదం . బాదంపాలు కంటి నిండా నిద్రపోవడానికి ఎంతగానో సహాయపడతాయి . social media ; viral news ; telugu news ; trendy news ; popular news ; tollywood news ; filmy news ; filmy updates ; latest updates ; latest film updates ; star heroine ; Foods; good sleep{#}Green tea;Almonds;Turmeric;Manamరాత్రిపూట మత్తయిన నిద్ర కోసం తీసుకోవాల్సిన ఆహారాలు..!రాత్రిపూట మత్తయిన నిద్ర కోసం తీసుకోవాల్సిన ఆహారాలు..!social media ; viral news ; telugu news ; trendy news ; popular news ; tollywood news ; filmy news ; filmy updates ; latest updates ; latest film updates ; star heroine ; Foods; good sleep{#}Green tea;Almonds;Turmeric;ManamSat, 06 Jul 2024 19:30:00 GMTప్రస్తుతం ఉన్న వారి జీవనశైలి కారణంగా సరైన నిద్రను పొందలేకపోతున్నారు . ఒత్తిడి వల్ల సరైన నిద్రకు నోచుకోలేకపోతున్నారు చాలామంది . అదేవిధంగా కొంతమందికి ఎటువంటి టెన్షన్స్ లేకపోయినప్పటికీ సరైన నిద్ర పట్టదు. దానికి ప్రధాన కారణం తీసుకునే ఆహారం . మనం తీసుకునే ఆహారాలలో .. తగిన పోషకాలు ఉంటే మన నిద్ర చాలా క్షుణ్ణంగా ఉంటుంది . మనం నిద్రకు దామోదపడే ఆహారాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం . మొదటిది బాదం .


బాదంపాలు కంటి నిండా నిద్రపోవడానికి ఎంతగానో సహాయపడతాయి . వీటిలో ఉండే గుణాలు కారణంగా అద్భుతమైన నిదరను పొందవచ్చు . అదేవిధంగా నిద్రపోవడానికి ముందు గ్రీన్ టీ ని తాగితే రాత్రులు బాగా నిద్ర పడుతుందని నిపుణులు సైతం తెలియజేస్తున్నారు . ఇక చామోమిలే టీ లో .. ఉండే గుణాలు మనని నిద్ర పుల్చేలాగా చేస్తాయి . చెర్రీ జ్యూస్ అండ్ చెర్రీస్ లోని గుణాలు రాత్రులు నిద్ర పట్టడానికి సహాయపడతాయని నిపుణులు తెలియజేస్తున్నారు . అదేవిధంగా పసుపు పాలు కూడా రాత్రులు బాగా నిద్ర పట్టడానికి ఎంతో ఉపయోగపడతాయి .


అశ్వగంధ టీ ని తాగడం వల్ల రాత్రులు నిద్ర చాలా బాగా పడుతుందని నిపుణులు తెలియజేస్తున్నారు . అదేవిధంగా పుదీనా ఆకులతో తయారుచేసిన టీ తాగడం ద్వారా రాత్రులు నిద్ర సమస్య ఉండదు . మన టెన్షన్స్ని పోగొట్టి మైండ్ రిలీఫ్ ఇచ్చే .. ఆహారాలు పైన చెప్పుకున్నవి . నిద్ర లేకుండా బాధపడే వారు పైన చెప్పిన వాటిని పడుకునే ముందు తీసుకుని అద్భుతమైన నిద్రను మీ సొంతం చేసుకోండి . మరి ఇంకెందుకు ఆలస్యం ఇప్పుడే వీటిని ఫాలో అవ్వండి . అదేవిధంగా మరిన్ని అప్డేట్స్ను పొందాలనుకుంటే సైట్ ని ఫాలో అవ్వండి .







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - lakhmi saranya]]>