MoviesPurushottham Vinayeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/kalki-2898-ad690643f0-2175-4c33-bc77-1352c240f869-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/kalki-2898-ad690643f0-2175-4c33-bc77-1352c240f869-415x250-IndiaHerald.jpgకల్కి ఖాతాలో మరో రికార్డ్? అఫీషియల్ పోస్టర్ రిలీజ్ చేసిన టీం! పాన్ ఇండియా స్టార్ యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ తెరకెక్కించిన కల్కి 2898 ఏడి మూవీ జూన్ 27 వ తేదీన విడుదలై ఫస్ట్ షో నుంచి క్లీన్ బ్లాక్ బ్లాక్ బస్టర్ హిట్ సంపాదించుకొని బాక్స్ ఆఫీస్ వద్ద వసూళ్ల వర్షం కురిపిస్తుంది. ప్రేక్షకుల నుంచి అదిరిపోయే స్పందన లభించింది. ఈ సినిమాకు మంచి టాక్ రావడంతో వసూళ్లు కూడా అదిరిపోయే రీతిలోనే లభిస్తోన్నాయి. ఇక 9 రోజుల్లో కల్కి 2898 ఏడీ సినిమాకు ఇండియాలో ఏకంగా రూ. 431.55 కోట్ల వసూళ్లు వచ్చినట్Kalki 2898 AD{#}monday;tuesday;wednesday;Chitram;Posters;sunday;Varsham;Blockbuster hit;thursday;Friday;Prabhas;Box office;nag ashwin;vijay kumar naidu;Kannada;India;Hindi;Cinemaకల్కి ఖాతాలో మరో రికార్డ్? అఫీషియల్ పోస్టర్ రిలీజ్ చేసిన టీం!కల్కి ఖాతాలో మరో రికార్డ్? అఫీషియల్ పోస్టర్ రిలీజ్ చేసిన టీం!Kalki 2898 AD{#}monday;tuesday;wednesday;Chitram;Posters;sunday;Varsham;Blockbuster hit;thursday;Friday;Prabhas;Box office;nag ashwin;vijay kumar naidu;Kannada;India;Hindi;CinemaSat, 06 Jul 2024 14:08:00 GMTపాన్ ఇండియా స్టార్ యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ తెరకెక్కించిన కల్కి 2898 ఏడి మూవీ జూన్ 27 వ తేదీన విడుదలై ఫస్ట్ షో నుంచి క్లీన్ బ్లాక్ బ్లాక్ బస్టర్ హిట్ సంపాదించుకొని బాక్స్ ఆఫీస్ వద్ద వసూళ్ల వర్షం కురిపిస్తుంది. ప్రేక్షకుల నుంచి అదిరిపోయే స్పందన లభించింది. ఈ సినిమాకు మంచి టాక్ రావడంతో వసూళ్లు కూడా అదిరిపోయే రీతిలోనే లభిస్తోన్నాయి. ఇక 9 రోజుల్లో కల్కి 2898 ఏడీ సినిమాకు ఇండియాలో ఏకంగా రూ. 431.55 కోట్ల వసూళ్లు వచ్చినట్లు గణాంకాలు చెబుతున్నాయి. వాటి నుంచి తెలుగులో రూ. 24.1 కోట్లు, హిందీ నుంచి రూ. 171.9 కోట్లు, కన్నడ నుంచి 3 కోట్లు, మలయాళం ద్వారా రూ. 14.9 కోట్లుగా ఉన్నాయి. ఇక కల్కి సినిమాకు వరల్డ్ వైడ్‌గా 9 రోజుల్లో రూ. 800 కోట్లు వచ్చినట్లుగా పోస్టర్ రిలీజ్ చేశారు మేకర్స్.ఈ పోస్టర్ చూడటానికి అదిరిపోయింది. ఆ పోస్టర్ లో చుట్టూ ఉన్న ఫైర్‌లో ప్రభాస్ కనిపించిన తీరు అయితే ఇప్పుడు ఆకట్టుకుంది. అందువల్ల ఈ పోస్టర్ సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. 
ఇకపోతే కల్కి 2898 ఏడీ సినిమా ఆ మొదటి రోజు రూ. 95.3 కోట్లు వసూలు చేసింది.  రెండో రోజైన శుక్రవారం రూ. 59.3 కోట్లు రాబట్టిన ఈ సినిమా శనివారం బిజినెస్ ఊపందుకోగా రూ. 66.2 కోట్లు రాబట్టింది. మూవీ టీం రిలీజ్ చేసిన పోస్టర్ అదిరిపోయింది. చుట్టూ ఉన్న ఫైర్‌లో ప్రభాస్ కనిపించిన తీరు ఆకట్టుకుంది. దీంతో ఈ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇకపోతే కల్కి 2898 ఏడీ సినిమా జూన్ 27న విడుదల కాగా ఆ మొదటి రోజు రూ. 95.3 కోట్లు వసూలు చేసింది. అనంతరం రెండో రోజైన శుక్రవారం రూ. 59.3 కోట్లు రాబట్టిన ఈ చిత్రం శనివారం బిజినెస్ ఊపందుకోగా రూ. 66.2 కోట్లు రాబట్టింది.ఇక ఆదివారం నాడు బిజినెస్ మరింత పుంజుకుని మొత్తం రూ. 88.2 కోట్లు రాబట్టింది. సోమవారం రూ. 34.15 కోట్లు, మంగళవారం నాడు రూ. 27.05 కోట్లు, బుధవారం రూ. 22.7 కోట్లు రాబట్టడంతో వారంలో బిజినెస్ అనేది పడిపోయింది. గురువారం నాడు కల్కి 2898 ఏడీ రూ. 21.8 కోట్లు, శుక్రవారం నాడు రూ. 16.9 కోట్లు వసూలు చేసి మొత్తం రూ. 431.75 కోట్లు రాబట్టింది.






మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>