Sportspraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/cricket-f59ea282-f7e0-4d21-aaa4-95e06a86a236-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/cricket-f59ea282-f7e0-4d21-aaa4-95e06a86a236-415x250-IndiaHerald.jpgఇటీవల వెస్టిండీస్ యుఎస్ వేదికలుగా జరిగిన 2024 t20 వరల్డ్ కప్ ఎడిషన్ లో టీమిండియా అద్భుతమైన ప్రస్థానాన్ని కొనసాగించింది. అమెరికాలో ఉన్న స్లో పిచ్లపై అన్ని టీమ్స్ ఆడటానికి తడబడుతూ ఉంటే.. అటు భారత జట్టు మాత్రం అద్భుతంగా దూసుకుపోయింది. ప్రతి మ్యాచ్ లోను విజయం సాధిస్తూ ఏకంగా ప్రత్యర్థులకు చమటలు పట్టించింది. ఈ క్రమంలోనే ఒక్క ఓటమి కూడా లేకుండా జైత్రయాత్రను కొనసాగించిన టీమ్ ఇండియా.. చివరికి వరల్డ్ కప్ టైటిల్ ని కూడా గెలుచుకుంది. ఈ క్రమంలోనే టీమ్ ఇండియా ఆట తీరుపై ప్రస్తుతం ప్రశంసలు కురిపించకుండా ఉండ లCricket {#}England;ravi shastri;ravi anchor;West Indies;Cricket;World Cup;India;ICC T20ఎన్నడు ట్రోఫీ ఎత్తని నీకే అంతుంటే.. స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన రవి శాస్త్రి?ఎన్నడు ట్రోఫీ ఎత్తని నీకే అంతుంటే.. స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన రవి శాస్త్రి?Cricket {#}England;ravi shastri;ravi anchor;West Indies;Cricket;World Cup;India;ICC T20Sat, 06 Jul 2024 18:15:00 GMTఇటీవల వెస్టిండీస్ యుఎస్ వేదికలుగా జరిగిన 2024 t20 వరల్డ్ కప్ ఎడిషన్ లో టీమిండియా అద్భుతమైన ప్రస్థానాన్ని కొనసాగించింది. అమెరికాలో ఉన్న స్లో పిచ్లపై అన్ని టీమ్స్ ఆడటానికి తడబడుతూ ఉంటే.. అటు భారత జట్టు మాత్రం అద్భుతంగా దూసుకుపోయింది. ప్రతి మ్యాచ్ లోను విజయం సాధిస్తూ ఏకంగా ప్రత్యర్థులకు చమటలు పట్టించింది. ఈ క్రమంలోనే ఒక్క ఓటమి కూడా లేకుండా జైత్రయాత్రను కొనసాగించిన టీమ్ ఇండియా.. చివరికి వరల్డ్ కప్ టైటిల్ ని కూడా గెలుచుకుంది.


 ఈ క్రమంలోనే టీమ్ ఇండియా ఆట తీరుపై ప్రస్తుతం ప్రశంసలు కురిపించకుండా ఉండ లేకపోతున్నారు ప్రపంచ క్రికెట్ ప్రేక్షకులు. ఇలాంటి సమయంలో కొంతమంది మాత్రం ఏకంగా భారత జట్టు ప్రపంచకప్ గెలవడంపై తమ అక్కను వెళ్ళకకుతున్నారు. ఇదే విషయంపై మాట్లాడిన ఇంగ్లాండు మాజీ ఆటగాడు మైకల్ వన్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. టి20 ప్రపంచ కప్ భారత జట్టుకు అనుకూలంగా ఉంది అంటూ మైకల్ వన్ కామెంట్ చేయగా ఇదే విషయంపై స్పందించిన టీమిండియా మాజీ ఆటగాడు రవి శాస్త్రీ గట్టిగానే కౌంటర్ ఇచ్చాడు.

 ఇటీవల టైమ్స్ నౌ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో రవి శాస్త్రి మాట్లాడుతూ మైకల్ వన్ తనకు ఏది కావాలంటే అది మాట్లాడగలడు. ఆయన చేసిన ప్రకటనల వల్ల ఇండియాలో ఎవరికీ ఇబ్బంది కలగదు  ముందుగా ఆయన ఇంగ్లాండ్ జట్టును హ్యాండిల్ చేసుకోవాలి. సెమీఫైనల్ లో మ్యాచ్లో ఇంగ్లాండ్ కు ఏం జరిగిందో తెలుసుకోవాలి. భారత జట్టు ప్రపంచ చాలాసార్లు గెలిచింది. నాకు తెలుసు ఇంగ్లాండ్ కూడా రెండుసార్లు గెలిచింది. కానీ భారత్ నాలుగు ట్రోఫీలు గెలుచుకుంది. మైఖేల్వాన్ ప్రపంచకప్ గెలవలేదని నేను అనుకోను. అందుకే మాట్లాడే ముందు ఆలోచించాలి. అతను నాతో పని చేస్తున్నాడు. అదే అతనికి నా సమాధానం అంటూ ఇచ్చి పడేసాడు. ఒకరకంగా ఒక్క ప్రపంచ కప్ గెలవలేదు కానీ ఇండియాను అంటావా అన్నట్లుగా స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చాడు రవి శాస్త్రి.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>