Movieslakhmi saranyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/dimple-hayati-who-maintained-a-secret-relationshipede460ca-a548-453e-a2e0-025c2f213993-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/dimple-hayati-who-maintained-a-secret-relationshipede460ca-a548-453e-a2e0-025c2f213993-415x250-IndiaHerald.jpgసీక్రెట్ రిలేషన్షిప్ మెయింటైన్ చేసిన డింపుల్ హయాతి.. త్వరలోనే పెళ్లి...! టాలీవుడ్ యంగ్ బ్యూటీ డింపుల్ హయాతి గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు . ఈ ముద్దుగుమ్మ వరుణ్ తేజ్ హీరోగా నటించిన గద్దల కొండ గణేష్ చిత్రంలో ఐటమ్ సాంగ్ లో స్టెప్పులు వేసి కుర్రాళ్ళ మనుషులను దలుచుకుంది. అదేవిధంగా ఈ ఒక్క సాంగ్ తో ఇండస్ట్రీని ఊపు ఊపింది అని కూడా చెప్పుకోవచ్చు. ఈ సాంగ్ బ్లాక్ బస్టర్ హిట్ రెస్పాన్స్ ను దక్కించుకోవడంతో ఈ అమ్మడి క్రేజ్ భారీగా పెరిగిపోయింది. ఇక అనంతరం ఈ బ్యూటీ రామబాణం అండ్ కిలాడి సినిమాల్లో హీరోయsocial media ; viral news ; telugu news ; trendy news ; popular news ; tollywood news ; filmy news ; filmy updates ; latest updates ; latest film updates ; star heroine ; Dimple Hayati {#}Gaddalakonda Ganesh;Traffic police;varun tej;BEAUTY;Nijam;News;Heroine;Blockbuster hitసీక్రెట్ రిలేషన్షిప్ మెయింటైన్ చేసిన డింపుల్ హయాతి.. త్వరలోనే పెళ్లి...!సీక్రెట్ రిలేషన్షిప్ మెయింటైన్ చేసిన డింపుల్ హయాతి.. త్వరలోనే పెళ్లి...!social media ; viral news ; telugu news ; trendy news ; popular news ; tollywood news ; filmy news ; filmy updates ; latest updates ; latest film updates ; star heroine ; Dimple Hayati {#}Gaddalakonda Ganesh;Traffic police;varun tej;BEAUTY;Nijam;News;Heroine;Blockbuster hitSat, 06 Jul 2024 19:05:00 GMTటాలీవుడ్ యంగ్ బ్యూటీ డింపుల్ హయాతి గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు . ఈ ముద్దుగుమ్మ వరుణ్ తేజ్ హీరోగా నటించిన గద్దల కొండ గణేష్ చిత్రంలో ఐటమ్ సాంగ్ లో స్టెప్పులు వేసి కుర్రాళ్ళ మనుషులను దలుచుకుంది. అదేవిధంగా ఈ ఒక్క సాంగ్ తో ఇండస్ట్రీని ఊపు ఊపింది అని కూడా చెప్పుకోవచ్చు. ఈ సాంగ్ బ్లాక్ బస్టర్ హిట్ రెస్పాన్స్ ను దక్కించుకోవడంతో .. ఈ అమ్మడి క్రేజ్ భారీగా పెరిగిపోయింది. ఇక అనంతరం ఈ బ్యూటీ రామబాణం అండ్ కిలాడి సినిమాల్లో హీరోయిన్ గా నటించింది.


అప్పట్లో ఓ పోలీస్ ఆఫీసర్ తో గొడవపడి దేశవ్యాప్తంగా డింపుల్ సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఇక తన మాట తీరుతో అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది . అనంతరం నుంచి సినిమాలకు కాస్త దూరం అయింది ఈ బ్యూటీ . కానీ సోషల్ మీడియాలో మాత్రం యాక్టివ్గా ఉంటూ .. పలు ఫోటోషూట్ లు చేస్తూ అభిమానులను సంపాదించుకుంటుంది . ఇక ఈ క్రమంలోనే తాజాగా డింపుల్ హయాతి కి సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది .


ఈ ముద్దుగుమ్మ గత కొద్ది కాలంగా సీక్రెట్ రిలేషన్షిప్ మెయింటైన్ చేస్తున్నట్లు సమాచారం . అంతేకాకుండా త్వరలో పెళ్లికూడా చేసుకోబోతున్నట్లు తెలుస్తుంది . హైదరాబాద్కు చెందిన ఓ వ్యాపారవేత్తతో ఈ అమ్మడు ప్రేమయనం కొనసాగిస్తున్నట్లు సమాచారం . ఇక వీరి ప్రేమకు పెద్దలను కూడా ఒప్పించి తొందర్లోనే ఓ ఇంటి కోడలు కాబోతున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి . మరి ఇందులో నిజం ఎంతుందో తెలియదు కానీ ప్రెసెంట్ ఇదే వార్త సోషల్ మీడియాలో చెక్కర్లు కొడుతుంది . ఈ వార్తను చూసిన ఈ బ్యూటీ ఫ్యాన్స్ ఆశ్చర్యపోతున్నారు .







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - lakhmi saranya]]>