TVDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/tv/122/jabardast-rohini-castong-coutch-commentsbfbbe12b-5e3f-4d14-a100-39e8f9e2ef51-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/tv/122/jabardast-rohini-castong-coutch-commentsbfbbe12b-5e3f-4d14-a100-39e8f9e2ef51-415x250-IndiaHerald.jpgతెలుగు బుల్లితెరపై మొదట సీరియల్స్ లో నటించి పెద్దగా ఆకట్టుకోలేకపోయినా రోహిణి జబర్దస్త్ లోకి ఎంట్రీ ఇచ్చిన తర్వాత మాత్రం జబర్దస్త్ రోహిణి గా మంచి పాపులారిటీ సంపాదించుకుంది.. అంతేకాకుండా బిగ్ బాస్ షో లో కూడా అవకాశాన్ని సంపాదించుకొని మరింత క్రేజ్ సంపాదించుకుంది రోహిణి.. దీంతో పలు చిత్రాలలో వెబ్ సిరీస్లలో కూడా తనదైన కామెడీ టైమింగ్ తో ఎంతోమందిని ఆకట్టుకుంటూ ఉంటుంది. తాజాగా రోహిణి ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నప్పుడు పలు ఆసక్తికరమైన విషయాలను వెల్లడించింది. ముఖ్యంగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇస్తున్న సమయంలో అవJABARDAST ROHINI;CASTONG COUTCH;COMMENTS{#}rohini;Jabardasth;Car;Comedy;Bigboss;Fatherటీవీ: అవకాశాలు అడిగితే కమిట్మెంట్ కావాలి..జబర్దస్త్ రోహిణి..!టీవీ: అవకాశాలు అడిగితే కమిట్మెంట్ కావాలి..జబర్దస్త్ రోహిణి..!JABARDAST ROHINI;CASTONG COUTCH;COMMENTS{#}rohini;Jabardasth;Car;Comedy;Bigboss;FatherSat, 06 Jul 2024 02:00:00 GMTతెలుగు బుల్లితెరపై మొదట సీరియల్స్ లో నటించి పెద్దగా ఆకట్టుకోలేకపోయినా రోహిణి జబర్దస్త్ లోకి ఎంట్రీ ఇచ్చిన తర్వాత మాత్రం జబర్దస్త్ రోహిణి గా మంచి పాపులారిటీ సంపాదించుకుంది.. అంతేకాకుండా బిగ్ బాస్ షో లో కూడా అవకాశాన్ని సంపాదించుకొని మరింత క్రేజ్ సంపాదించుకుంది రోహిణి.. దీంతో పలు చిత్రాలలో వెబ్ సిరీస్లలో కూడా తనదైన కామెడీ టైమింగ్ తో ఎంతోమందిని ఆకట్టుకుంటూ ఉంటుంది. తాజాగా రోహిణి ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నప్పుడు పలు ఆసక్తికరమైన విషయాలను వెల్లడించింది.


ముఖ్యంగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇస్తున్న సమయంలో అవకాశాల కోసం చాలా మంది దగ్గరికి వెళ్ళినప్పుడు తనతో అసభ్యకరంగా మాట్లాడారని ముఖ్యంగా కమిట్మెంట్ గురించి ఎక్కువగా అడిగే వారిని.. తనలో టాలెంట్ ని గుర్తించక ఇలాంటివన్నీ అడగడంతో చాలా బాధపడేదాన్ని అంటూ రోహిణి తెలియజేసింది.. అంతేకాకుండా తన తండ్రి లాంటి వ్యక్తి కదా అంటూ ఒక అడిషన్ కి వెళ్ళగా.. నీకు అవకాశం ఇస్తే నాకేంటి అని అడిగారని దీనితో అక్కడికక్కడే ఒక సినిమాని రిజెక్ట్ చేశానని తెలియజేసింది.


ఇలా తన కెరియర్ లో ఎన్నోసార్లు ఇబ్బందులు ఎదురయ్యాయని కానీ ఎలాంటి తప్పుడు మార్గం వైపుగా తాను వెళ్ళలేదని తన టాలెంట్ ని నమ్ముకుని ప్రస్తుతం ఈ పొజిషన్లో ఉన్నానని.. ఈ జీవితం తనకు చాలా సంతృప్తిని ఇచ్చింది అంటూ తెలిపింది రోహిణి..తన జీవితంలో పెద్దగా ఎలాంటి గోల్స్ ఏమి పెట్టుకోలేదని తెలిపింది. ప్రస్తుతానికైతే జబర్దస్త్ నటిగా మంచి పాపులారిటీ సంపాదించుకున్నానని.. సినిమాలలో కూడా అవకాశాలు భారీగానే వస్తున్నాయి ఎక్కువగా కామెడీ రోల్స్ పాత్రలే వస్తూ ఉన్నాయని ఈ పాత్రలే ప్రేక్షకులను తననీ దగ్గరికి చేశాయని తెలిపింది రోహిణి.. ఇటీవలే ఒక కారు కూడా కొన్నానని వెల్లడించింది. సోషల్ మీడియాలో కూడా నిత్యం యాక్టివ్గానే ఉంటూ చాలా స్టైలిష్ ఫోటోలను సరిగా షేర్ చేస్తూ ఉంటుంది రోహిణి.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>