MoviesPurushottham Vinayeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/business_videos/samanthafb827e38-89be-479d-abc1-1f02afd1ffbe-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/business_videos/samanthafb827e38-89be-479d-abc1-1f02afd1ffbe-415x250-IndiaHerald.jpgసమంత మయోసైటిస్ గురించి ఆమె ఎదుర్కొన్న సిచువేషన్ ఇంకా ప్రాబ్లమ్స్ గురించి హెల్త్ పాడ్ కాస్ట్ పేరిట వీడియోస్ రూపంలో విడుదల చేస్తుంది. ఆరోగ్యంగా ఉండేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు గురించి చెప్తూ వస్తుంది. ఆమె చెప్పిన టిప్స్ ఇంకా సలహాలు నెట్టింట షేర్ చేసుకుంటూ ఉంటుంది. ఇక ఈ నేపథ్యంలోనే వైరల్ ఇన్ఫెక్షన్స్ వచ్చినప్పుడు మందులు వేసుకోవడం కంటే నీటిలో హైడ్రోజన్ పెరాక్సైడ్ కలిపి పీల్చుకోవడం వల్ల చాలా రిలీఫ్ వస్తుంది అంటూ సమంత సజెస్ట్ చేసింది. తనకు ఆ సలహా ఇచ్చిన ఒక వైద్యుడుని కూడా ట్యాగ్ చేసింది. ఇక సమంత చేSamantha{#}netizens;Doctor;Samantha;Successఏంటి సమంత డాక్టర్ల కంటే గొప్పా? ఏకిపారేస్తున్న నెటిజన్స్?ఏంటి సమంత డాక్టర్ల కంటే గొప్పా? ఏకిపారేస్తున్న నెటిజన్స్?Samantha{#}netizens;Doctor;Samantha;SuccessSat, 06 Jul 2024 17:03:00 GMTసమంత మయోసైటిస్ గురించి ఆమె ఎదుర్కొన్న సిచువేషన్ ఇంకా ప్రాబ్లమ్స్ గురించి హెల్త్ పాడ్ కాస్ట్ పేరిట వీడియోస్ రూపంలో విడుదల చేస్తుంది. ఆరోగ్యంగా ఉండేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు గురించి చెప్తూ వస్తుంది. ఆమె చెప్పిన టిప్స్ ఇంకా సలహాలు నెట్టింట షేర్ చేసుకుంటూ ఉంటుంది. ఇక ఈ నేపథ్యంలోనే వైరల్ ఇన్ఫెక్షన్స్ వచ్చినప్పుడు మందులు వేసుకోవడం కంటే నీటిలో హైడ్రోజన్ పెరాక్సైడ్ కలిపి పీల్చుకోవడం వల్ల చాలా రిలీఫ్ వస్తుంది అంటూ సమంత సజెస్ట్ చేసింది. తనకు ఆ సలహా ఇచ్చిన ఒక వైద్యుడుని కూడా ట్యాగ్ చేసింది. ఇక సమంత చేసిన ఈ పోస్ట్ పై డాక్టర్ సిరియాక్ అభి తప్పు పట్టారు. ఆయన సమంతను ఉద్దేశిస్తూ సోషల్ మీడియాలో ఏకిపారేశారు. సమంతకు వైద్య పరంగా ఏమీ తెలియదని ఇలా చేసి జనాలని తప్పు ద్రోవ పట్టిస్తున్నందుకు ఆమెను జైల్లో పెట్టాలి అంటూ కామెంట్ చేశారు. అయితే దీనిపై సమంత కూడా రియాక్ట్ అవ్వడం గమనార్హం.


సమంత పోస్ట్ చేస్తూ.." గత రెండేళ్ల నుంచి నేను నా ఆరోగ్యం గురించి ఆలోచిస్తున్నాను నేను ఏ మందు తీసుకున్న సరే డాక్టర్స్ ని సంప్రదించే తీసుకుంటాను.. నేను ముందు ట్రై చేసి సక్సెస్ అయ్యాక.. ఆ విషయం అందరికి చెప్తాను.పేరు ఉన్న నిపుణుల పరిశోధన చేసిన తర్వాతే ఆ విషయాన్ని నేను సూచిస్తాను. డాక్టర్స్ ఇచ్చే ట్రీట్మెంట్ అనేది చాలా  ఖరీదైనది. ఆర్థిక స్తోమత ఉంది కాబట్టి నేను భరించగలను కానీ భరించలేని వాళ్ళు పరిస్థితి ఏంటి? అలాంటి వాళ్ల కోసమే ఇలా ఈ టిప్స్ చెప్తున్నాను. అంత పిచ్చి మొఖం కాదు నేనేమి. ఇంకా అమాయకురాలని అంతకన్నా కాదు. పైగా నేను చికిత్స తీసుకుంటున్న డాక్టర్కు 25 ఏళ్ల సుదీర్ఘ అనుభవం ఉంది " అంటూ తనపై బ్యాడ్ కామెంట్ పెట్టిన డాక్టర్ను ఓ రేంజ్ లో ఏకేసింది. ఇంకా అంతేకాదు ఎవరైతే ఇలా మాట్లాడుతున్నారో ఆయన డైరెక్ట్ గా ముఖాముఖి పాల్గొని ఉంటే బాగుండేది అంటూ చురకలు కూడా అంటించింది. అయితే సమంతని నెటిజన్స్ ట్రోల్ చేస్తున్నారు. నువ్వు చేస్తున్నది తప్పు. నీకేం తెలుసు.. నువ్వు డాక్టర్ కంటే గొప్పా అని నెటిజన్స్ ట్రోల్ చేస్తున్నారు.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>