MoviesDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/jai-hanuman-ramcharan-chiranjeevi3e45dab1-88e2-4fa6-bd2c-8bfe5c3fd07b-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/jai-hanuman-ramcharan-chiranjeevi3e45dab1-88e2-4fa6-bd2c-8bfe5c3fd07b-415x250-IndiaHerald.jpgడైరెక్టర్ ప్రశాంత్ వర్మ, తేజ సజ్జ కాంబినేషన్లో వచ్చిన చిత్రం హనుమాన్..ఈ ఏడాది సంక్రాంతి బరిలో విడుదలై భారీ విజయాన్ని అందుకుంది. చిన్న సినిమాగా విడుదలైన ఈ సినిమా ఏకంగా 350 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టి అందరిని ఆశ్చర్యానికి గురిచేసింది. అయితే ఇందులో మనిషికి హనుమంతుడు వంటి పవర్స్ వస్తే ఎలా ఉంటుంది ఆంజనేయస్వామి తిరిగి వస్తే ఎలా ఉంటుంది అనే కథాంశంతో డైరెక్టర్ ప్రశాంత్ వర్మ అద్భుతంగా తెరకెక్కించారు. ఈ సినిమాలోని క్లైమాక్స్లో హనుమంతుడిని సైతం చూపించడం జరిగింది. దీంతో అందరూ జై హనుమాన్ సీక్వెల్ అని JAI HANUMAN;RAMCHARAN;CHIRANJEEVI{#}teja;prasanth;Prashant Kishor;Darling;Yevaru;Chitram;Tollywood;Makar Sakranti;producer;Producer;Ram Gopal Varma;Ram Charan Teja;Hero;Chiranjeevi;Director;Cinemaహనుమాన్: చిత్రంలో హనుమంతుడిగా మెగా హీరో.. ఎవరంటే..?హనుమాన్: చిత్రంలో హనుమంతుడిగా మెగా హీరో.. ఎవరంటే..?JAI HANUMAN;RAMCHARAN;CHIRANJEEVI{#}teja;prasanth;Prashant Kishor;Darling;Yevaru;Chitram;Tollywood;Makar Sakranti;producer;Producer;Ram Gopal Varma;Ram Charan Teja;Hero;Chiranjeevi;Director;CinemaSat, 06 Jul 2024 17:09:39 GMTడైరెక్టర్ ప్రశాంత్ వర్మ, తేజ సజ్జ కాంబినేషన్లో వచ్చిన చిత్రం హనుమాన్..ఈ ఏడాది సంక్రాంతి బరిలో విడుదలై భారీ విజయాన్ని అందుకుంది. చిన్న సినిమాగా విడుదలైన ఈ సినిమా ఏకంగా 350 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టి అందరిని ఆశ్చర్యానికి గురిచేసింది. అయితే ఇందులో మనిషికి హనుమంతుడు వంటి పవర్స్ వస్తే ఎలా ఉంటుంది ఆంజనేయస్వామి తిరిగి వస్తే ఎలా ఉంటుంది అనే కథాంశంతో డైరెక్టర్ ప్రశాంత్ వర్మ అద్భుతంగా తెరకెక్కించారు. ఈ సినిమాలోని క్లైమాక్స్లో హనుమంతుడిని సైతం చూపించడం జరిగింది.


దీంతో అందరూ జై హనుమాన్ సీక్వెల్ అని అనుకున్నప్పటికీ అలాగే ఔనౌన్స్మెంట్ చేశారు డైరెక్టర్ ప్రశాంత్ వర్మ. అయితే ఈ చిత్రంలో హనుమంతుడి పాత్ర కూడా ఉంటుందని చివరిలో చూపించారు. ముఖ్యంగా హనుమంతుడి పాత్ర ఏ హీరో చేస్తారో అని చర్చ కూడా టాలీవుడ్ లో మొదలయ్యింది. చివరి క్లైమాక్స్లో కళ్ళను చూసి హీరో రానా లేదా చిరంజీవి హనుమంతుడి పాత్ర చేసి ఉంటారని అందరూ అనుకున్నారు.. అయితే తాజాగా హనుమాన్ నిర్మాత చైతన్య డార్లింగ్సినిమా ప్రమోషన్స్ లో మాట్లాడుతూ పలు విషయాలను తెలిపారు.


హనుమాన్ పాత్రకి ఇంకా ఏ హీరోని అనుకోలేదు మేమైతే రామ్ చరణ్ కానీ చిరంజీవి గారి నటిస్తే బాగుంటుందనుకుంటున్నాము అంటూ తెలిపారు.అయితే వాళ్లని ఇంకా అప్రోచ్ కాలేదు.. కానీ టైం కి హనుమంతుడి పాత్ర ఎవరు చేస్తారో అనే విషయం ఆ దేవుడి నిర్ణయానికి వదిలేస్తున్నామని ప్రస్తుతానికైతే జై హనుమాన్ ఫ్రీ ప్రొడక్షన్ పనులు అయితే శరవేగంగా జరుగుతున్నాయని తెలుపుతున్నారు. జై హనుమాన్ సినిమా రావడానికి మరి కొద్ది రోజులు సమయం పడుతుంది అని కూడా తెలిపారు. దీంతో మెగా అభిమానులు ఒకవేళ ఈ విషయం నిజమైతే అటు చరణ్ కానీ చిరంజీవి కానీ హనుమంతుడి పాత్రలో నటిస్తే ఇక ఈ సినిమా బ్లాక్ బాస్టర్ హిట్టే అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరి అభిమానులను ఎవరు మెప్పిస్తారో చూడాలి.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>