MoviesMADDIBOINA AJAY KUMAReditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/business_videos/balayya6caf2203-8413-4431-a89b-6658497c1c54-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/business_videos/balayya6caf2203-8413-4431-a89b-6658497c1c54-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ సీనియర్ స్టార్ హీరోలలో నందమూరి నట సింహం బాలకృష్ణ ఒకరు. బాలకృష్ణ "అఖండ" మూవీ కంటే ముందు కొన్ని అపజాయలను ఎదుర్కొన్నాడు. ఇక అఖండ మూవీ తర్వాత నుండి మాత్రం వరుసగా విజాయలను అందుకుంటూ వస్తున్నాడు. అఖండ తర్వాత వీర సింహా రెడ్డి , భగవంత్ కేసరి ఇలా ఇప్పటికే హైట్రిక్ విజయాలను అందుకున్న బాలయ్య ప్రస్తుతం బాబి దర్శకత్వంలో రూపొందుతున్న సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. ఈ మూవీ కి ఇప్పటి వరకు మేకర్స్ టైటిల్ ఫిక్స్ చేయకపోవడంతో ఈ సినిమా బాలకృష్ణ కెరియర్ లో 109 వ మూవీ గా తెరకెక్కుతున్న నేపథ్యంలో ఈ మూవీ యొక్క చbalayya{#}Balakrishna;Simha;lion;Kesari;Cinemaఆ ఒక్క అప్డేట్ కోసం ఎదురు చూస్తున్న బాలయ్య అభిమానులు.. కానీ ఆదర్శకుడు నుండి నో రియాక్షన్..?ఆ ఒక్క అప్డేట్ కోసం ఎదురు చూస్తున్న బాలయ్య అభిమానులు.. కానీ ఆదర్శకుడు నుండి నో రియాక్షన్..?balayya{#}Balakrishna;Simha;lion;Kesari;CinemaSat, 06 Jul 2024 11:40:00 GMTటాలీవుడ్ సీనియర్ స్టార్ హీరోలలో నందమూరి నట సింహం బాలకృష్ణ ఒకరు. బాలకృష్ణ "అఖండ" మూవీ కంటే ముందు కొన్ని అపజాయలను ఎదుర్కొన్నాడు. ఇక అఖండ మూవీ తర్వాత నుండి మాత్రం వరుసగా విజాయలను అందుకుంటూ వస్తున్నాడు. అఖండ తర్వాత వీర సింహా రెడ్డి , భగవంత్ కేసరి ఇలా ఇప్పటికే హైట్రిక్ విజయాలను అందుకున్న బాలయ్య ప్రస్తుతం బాబి దర్శకత్వంలో రూపొందుతున్న సినిమాలో హీరోగా నటిస్తున్నాడు.

మూవీ కి ఇప్పటి వరకు మేకర్స్ టైటిల్ ఫిక్స్ చేయకపోవడంతో ఈ సినిమా బాలకృష్ణ కెరియర్ లో 109 వ మూవీ గా తెరకెక్కుతున్న నేపథ్యంలో ఈ మూవీ యొక్క చిత్రీకరణను NBK 109 అనే వర్కింగ్ టైటిల్ తో పూర్తి చేస్తూ వస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ ఇప్పటికే చాలా వరకు పూర్తి అయ్యింది. ఈ మూవీ నుండి రెండు గ్లిమ్స్ వీడియోలను కూడా ఈ మూవీ బృందం విడుదల చేసింది. కాకపోతే ఈ సినిమా విడుదల తేదీని ప్రకటించలేదు. అలాగే ఈ మూవీ యొక్క టైటిల్ ను అనౌన్స్ చేయలేదు. దీనితో బాలయ్య అభిమానులు ఈ మూవీ యూనిట్ పై కాస్త నిరుత్సాహాన్ని వ్యక్తం చేస్తున్నారు.

మరి ముఖ్యంగా ఈ మూవీ బృందం ఈ సినిమా విడుదల తేదీని ప్రకటించడంలో బాలయ్య అభిమానుల సహనాన్ని పరీక్షిస్తుంది. ఎందుకు అంటే చాలా మంది హీరోలు సినిమా స్టార్ట్ అయిన కొన్ని రోజులకే సినిమా విడుదల తేదీలను ప్రకటిస్తున్నారు. కానీ ఇప్పటికే షూటింగ్ చివరి దశకు చేరుకున్న NBK 109 మూవీ విడుదల తేదీని మేకర్స్ ప్రకటించలేదు. దానితో రోజుకో వార్త పుట్టుకస్తుంది. ఇలా ఈ మూవీ విడుదల తేదీ పై అనేక రూమర్స్ పుట్టుక రావడంతో ఈ మూవీ విడుదల తేదీని అనౌన్స్ చేయాలి అని బాలయ్య అభిమానులు గట్టిగా  కోరుతున్నారు.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - MADDIBOINA AJAY KUMAR]]>