Movieslakhmi saranyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/rajinikanth-lok-cooli-movie-went-up-to-the-sets-shooting-started9664673e-302a-4ef8-99bf-cc7eca1b4feb-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/rajinikanth-lok-cooli-movie-went-up-to-the-sets-shooting-started9664673e-302a-4ef8-99bf-cc7eca1b4feb-415x250-IndiaHerald.jpgఇండస్ట్రీలోకి ఎంతోమంది వచ్చిపోతూ ఉంటారు. కానీ చాలా తక్కువ మంది మాత్రమే తమకంటూ ప్రత్యేకమైన ట్యాగ్ అండ్ పేరుతో కలకాలం ఇండస్ట్రీలో నిలవగలుగుతారు. అటువంటి వారిలో సీనియర్ హీరోస్ మెయిన్ అని చెప్పుకోవచ్చు. ఒకప్పుడు ఇండస్ట్రీని షేక్ చేసిన స్టార్ హీరోలు ప్రస్తుతం కూడా కుర్ర హీరోలకి గట్టి పోటీ ఇస్తూ దూసుకుపోతున్నారు. అటువంటి వారిలో రజనీకాంత్ కూడా ఒకరు. సూపర్ స్టార్ గా బిరుదును సంపాదించుకున్న ఈయన ఇటీవల జైలర్ చిత్రంతో బ్లాక్ బస్టర్ విజయం సొంతం చేసుకున్నారు. ఇక ఆ తరువాత లాల్ సలాం మూవీతో డిజాస్టర్ ని చెవి చsocial media ; viral news ; telugu news ; trendy news ; popular news ; tollywood news ; filmy news ; filmy updates ; latest updates ; latest film updates ; star heroine ;Rajinikanth ; Lokesh ; tollywood{#}Lokesh;ravi anchor;Lokesh Kanagaraj;Rajani kanth;Music;Blockbuster hit;Audience;Director;Cinema;goldసెట్స్ పైకి వెళ్లిన రజనీకాంత్ - లోకేష్ " కూలి " మూవీ.. షూటింగ్ స్టార్ట్..!సెట్స్ పైకి వెళ్లిన రజనీకాంత్ - లోకేష్ " కూలి " మూవీ.. షూటింగ్ స్టార్ట్..!social media ; viral news ; telugu news ; trendy news ; popular news ; tollywood news ; filmy news ; filmy updates ; latest updates ; latest film updates ; star heroine ;Rajinikanth ; Lokesh ; tollywood{#}Lokesh;ravi anchor;Lokesh Kanagaraj;Rajani kanth;Music;Blockbuster hit;Audience;Director;Cinema;goldSat, 06 Jul 2024 09:34:00 GMTఇండస్ట్రీలోకి ఎంతోమంది వచ్చిపోతూ ఉంటారు. కానీ చాలా తక్కువ మంది మాత్రమే తమకంటూ ప్రత్యేకమైన ట్యాగ్ అండ్ పేరుతో కలకాలం ఇండస్ట్రీలో నిలవగలుగుతారు. అటువంటి వారిలో సీనియర్ హీరోస్ మెయిన్ అని చెప్పుకోవచ్చు. ఒకప్పుడు ఇండస్ట్రీని షేక్ చేసిన స్టార్ హీరోలు ప్రస్తుతం కూడా కుర్ర హీరోలకి గట్టి పోటీ ఇస్తూ దూసుకుపోతున్నారు. అటువంటి వారిలో రజనీకాంత్ కూడా ఒకరు. సూపర్ స్టార్ గా బిరుదును సంపాదించుకున్న ఈయన ఇటీవల జైలర్ చిత్రంతో బ్లాక్ బస్టర్ విజయం సొంతం చేసుకున్నారు.

ఇక ఆ తరువాత లాల్ సలాం మూవీతో డిజాస్టర్ ని చెవి చూశారు. ఇప్పటివరకు హిట్ ట్రాక్ లో ఉన్న రజినీకాంత్ ఒక్కసారిగా ఫ్లాప్ ట్రాక్ లోకి వచ్చారు. ఇక ఈ లోటిని తీర్చేందుకే మరో సినిమాతో ప్రేక్షకులు ముందుకి రానున్నారు. ఆ సినిమానే కూలి. రజనీకాంత్ ప్రధాన పాత్రలో స్టార్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ డైరెక్షన్లో రూపొందుతున్న యాక్షన్ ఎంటర్ మూవీనే కూలి. ఈ మూవీకి సంబంధించిన టైటిల్ గ్లింస్ కి ప్రేక్షకుల నుంచి ఇప్పటికే మంచి రెస్పాన్స్ వచ్చింది. అయితే ఈ చిత్రంకు సంబంధించిన షూటింగ్ పై మేకర్స్ క్లారిటీ ఇవ్వడం జరిగింది.

ఇక అద్భుతమైన పోస్టర్తో కూలీ రెగ్యులర్ షూటింగ్ను ప్రారంభించినట్లు అధికారికంగా ప్రకటించారు. ఇటీవల విడుదలైన రజినీకాంత్ లేటెస్ట్ లుక్ ఆడియన్స్ను అండ్ ఫాన్స్ ను ఆకట్టుకుంది. ఈ మూవీ పై సూపర్ స్టార్ అభిమానులతో పాటు నార్మల్ ఆడియన్స్ లో కూడా మంచి అంచనాలు ఏర్పడ్డాయి. మరి లోకేష్ కనగరాజ్ ఈ చిత్రంలో రజిని ఏ విధంగా చూపించనున్నాడో చూడాలి. బంగారం స్మగ్లింగ్ నేపథ్యంలో రూపొందుతున్న ఈ చిత్రంలో రజనీకాంత్ గ్రే షెడ్ ఉన్న పాత్రలో కనిపించారు. సన్ పిక్చర్స్ పై కళానిది మారన్ భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా అనిరుద్ రవి చందర్ సంగీతం అందిస్తున్నారు.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - lakhmi saranya]]>