Movieslakhmi saranyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/do-you-know-nag-ashwin-favorite-place-in-kalki-moviea429061b-2296-46c1-8c46-7b5600d96398-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/do-you-know-nag-ashwin-favorite-place-in-kalki-moviea429061b-2296-46c1-8c46-7b5600d96398-415x250-IndiaHerald.jpgనాగ్ అశ్విన్ డైరెక్షన్లో తాజాగా రూపొందిన మైథాలజీ సైన్స్ ఫిక్షన్ విజువల్ వండర్ మూవీ కల్కి. ప్రభాస్ హీరోగా నటించిన ఈ మూవీలో అమితాబచ్చన్, కమల్ హాసన్, దీపికా పదుకొనే, దిశా పటాని తదితర స్టార్స్ కీలకపాత్రను పోషించారు . ఇక ఈ మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద దుమ్ము రేపుతుంది . ఈ నేపథ్యంలో డైరెక్టర్ నాక్ అశ్విన్ శంకరపల్లి లోని కల్కి సెట్స్ లో మీడియాతో ఇంటరాక్ట్ అయ్యర్ . కల్కి మూవీ కి సంబంధించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు . ఆయన మాట్లాడుతూ.." అందరూ మూవీ చూసినందుకు ఎంకరేజ్ చేసినందుకు ఇంత గొప్ప సక్సెస్ ని ఇచ్చినందుకsocial media ; viral news ; telugu news ; trendy news ; popular news ; tollywood news ; filmy news ; filmy updates ; latest updates ; latest film updates ; star heroine ;kalki; kalki movie; prabhas; Nag Ashwin{#}Vishakapatnam;Shankarpally;Industry;disha patani;Prabhas;vijay kumar naidu;nag ashwin;Director;Cinema;Telugu;Successకల్కి మూవీలో.. నాగ్ అశ్విన్ ఫేవరెట్ ప్లేస్ ఏదో తెలుసా..!కల్కి మూవీలో.. నాగ్ అశ్విన్ ఫేవరెట్ ప్లేస్ ఏదో తెలుసా..!social media ; viral news ; telugu news ; trendy news ; popular news ; tollywood news ; filmy news ; filmy updates ; latest updates ; latest film updates ; star heroine ;kalki; kalki movie; prabhas; Nag Ashwin{#}Vishakapatnam;Shankarpally;Industry;disha patani;Prabhas;vijay kumar naidu;nag ashwin;Director;Cinema;Telugu;SuccessSat, 06 Jul 2024 09:53:40 GMTనాగ్ అశ్విన్ డైరెక్షన్లో తాజాగా రూపొందిన మైథాలజీ సైన్స్ ఫిక్షన్ విజువల్ వండర్ మూవీ కల్కి. ప్రభాస్ హీరోగా నటించిన ఈ మూవీలో అమితాబచ్చన్, కమల్ హాసన్, దీపికా పదుకొనే, దిశా పటాని తదితర స్టార్స్ కీలకపాత్రను పోషించారు . ఇక ఈ మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద దుమ్ము రేపుతుంది . ఈ నేపథ్యంలో డైరెక్టర్ నాక్ అశ్విన్ శంకరపల్లి లోని కల్కి సెట్స్ లో మీడియాతో ఇంటరాక్ట్ అయ్యర్ . కల్కి మూవీ కి సంబంధించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు .  


ఆయన మాట్లాడుతూ.." అందరూ మూవీ చూసినందుకు ఎంకరేజ్ చేసినందుకు ఇంత గొప్ప సక్సెస్ ని ఇచ్చినందుకు మా టీం . వైజాగ్ ఆంటీ మూవీస్ తరఫున థాంక్స్ . ఇది హూన్ ఇండస్ట్రీ సక్సెస్ గా భావిస్తున్నాను . ఎన్నో ప్రొడక్షన్స్, యాక్షన్స్, రైటర్స్ అండ్ అప్ కమింగ్ డైరెక్టర్ కి ఒక డోర్ ఓపెన్ అయింది . ఇలాంటి సైన్స్ ఫిక్షన్ కథలు రాసుకునే వారికి కల్కి రిఫరెన్స్ పాయింట్లో. ఈ మూవీ విడుదలైనప్పటి నుంచి ఎంతోమంది అభినందనలు తెలుపుతున్నారు . కల్కి ఒక మంచి సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ ఇచ్చిందని చెబుతున్నారు .


థియేటర్లలోకి వెళ్లి సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ ని పొందడం సినిమా ముఖ్య ఉద్దేశం . ఇక తెలుగు అంటే మనకి గుర్తొచ్చేది మాయాబజార్ . మహాభారతానికి మాయాబజార్ ఒక అడ్వాన్స్టెన్ . ఆ పట్టిక్యులర్ ఇన్సూరెన్స్ మహాభారతంలో ఎక్కడ లేదు . అదొక క్రియేటివ్ఫెక్షన్ . వరల్డ్ లో కాంప్లెక్స్ ఒక బ్యాలెన్స్ తీసేసింది . శంబాల టార్గెట్ మళ్లీ హ వరల్డ్ లో ఒక బ్యాలెన్స్ తీసుకురావడం . ఇక ఇందులో నాకు ఇష్టమైన ప్లేస్ శంబోలా స్టెప్స్ " అంటూ తెలియజేశాడు నాగ్ అశ్విన్ .







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - lakhmi saranya]]>