MoviesMADDIBOINA AJAY KUMAReditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/telugu-moviesb8626642-ff47-4cf1-965a-f702c670dc95-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/telugu-moviesb8626642-ff47-4cf1-965a-f702c670dc95-415x250-IndiaHerald.jpgనందమూరి నటసింహం బాలకృష్ణ ప్రస్తుతం బాబి దర్శకత్వంలో NBK 109 అనే వర్కింగ్ టైటిల్ తో రూపొందుతున్న సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. ఈ మూవీ చిత్రీకరణ చివరి దశకు చేరుకున్న ఇప్పటి వరకు ఈ మూవీ ని ఏ తేదీన విడుదల చేయనున్నారు అనే దానిపై క్లారిటీ లేదు. దానితో ఈ సినిమాను ఈ సంవత్సరం అక్టోబర్ నెలలో విడుదల చేయడానికి మూవీ బృందం ప్లాన్ చేస్తున్నట్లు ఓ వార్త వైరల్ అవుతూ ఉంటే , మరో వైపు ఈ సినిమాను ఈ సంవత్సరం డిసెంబర్ నెలలో విడుదల చేయడానికి మూవీ బృందం ఎక్కువ ఆసక్తిని చూపిస్తుంది అని మరో వార్త వైరల్ అవుతుంది. ఇక ఈ రెంtelugu movies{#}Makar Sakranti;January;December;October;Balakrishna;Simha;Chiranjeevi;News;Cinemaఅదే కరెక్ట్ టైమ్ అంటున్న బాలయ్య అభిమానులు.. అలా చేస్తే చిరుకు ఎఫెక్ట్ పడనుందా..?అదే కరెక్ట్ టైమ్ అంటున్న బాలయ్య అభిమానులు.. అలా చేస్తే చిరుకు ఎఫెక్ట్ పడనుందా..?telugu movies{#}Makar Sakranti;January;December;October;Balakrishna;Simha;Chiranjeevi;News;CinemaSat, 06 Jul 2024 16:55:00 GMTనందమూరి నటసింహం బాలకృష్ణ ప్రస్తుతం బాబి దర్శకత్వంలో NBK 109 అనే వర్కింగ్ టైటిల్ తో రూపొందుతున్న సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. ఈ మూవీ చిత్రీకరణ చివరి దశకు చేరుకున్న ఇప్పటి వరకు ఈ మూవీ ని ఏ తేదీన విడుదల చేయనున్నారు అనే దానిపై క్లారిటీ లేదు. దానితో ఈ సినిమాను ఈ సంవత్సరం అక్టోబర్ నెలలో విడుదల చేయడానికి మూవీ బృందం ప్లాన్ చేస్తున్నట్లు ఓ వార్త వైరల్ అవుతూ ఉంటే , మరో వైపు ఈ సినిమాను ఈ సంవత్సరం డిసెంబర్ నెలలో విడుదల చేయడానికి మూవీ బృందం ఎక్కువ ఆసక్తిని చూపిస్తుంది అని మరో వార్త వైరల్ అవుతుంది.

ఇక ఈ రెండు వార్తలు వైరల్ అవుతున్న సమయంలోనే ఈ మూవీ బృందం ఈ సినిమాని వచ్చే సంవత్సరం సంక్రాంతి సీజన్ లో విడుదల చేయాలి అని గట్టి ప్రయత్నాలు చేస్తుంది అని మరో వార్త వైరల్ అవుతుంది. ఇలా ఈ మూడు వార్తలు బలంగా వైరల్ అవుతున్న సమయంలో బాలయ్య అభిమానులు ఈ సినిమాను సంక్రాంతి కానుకగా విడుదల చేస్తేనే బాగుంటుంది అని ఆలోచనను వ్యక్తం చేస్తున్నారు. ఎందుకు అంటే బాలయ్య హీరో గా రూపొందిన చాలా సినిమాలు సంక్రాంతి కానుకగా విడుదల అయ్యి అద్భుతమైన విజయాలను అందుకున్నాయి. ఇక పోయిన సంవత్సరం సంక్రాంతి పండుగ సందర్భంగా బాలకృష్ణ హీరోగా రూపొందిన వీర సింహా రెడ్డి సినిమా థియేటర్లలో విడుదల అయ్యి అద్భుతమైన విజయం అందుకుంది.

మరి ఇప్పటికే వచ్చే సంవత్సరం సంక్రాంతి పండుగ సందర్భంగా జనవరి 10 వ తేదీన చిరంజీవి హీరోగా రూపొందుతున్న విశ్వంభర అనే మూవీ ని విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఒక వేళ బాలకృష్ణ కూడా వచ్చే సంవత్సరం సంక్రాంతి నే టార్గెట్ చేసినట్లు అయితే ఈ ఇద్దరు సీనియర్ హీరోల మధ్య మరోసారి సంక్రాంతి పోటీ గట్టిగానే ఉండే అవకాశం ఉంది. ఇక పోయిన సంవత్సరం సంక్రాంతి పండుగ సందర్భంగా బాలకృష్ణ హీరోగా రూపొందిన వీర సింహా రెడ్డి ... చిరంజీవి హీరో గా రూపొందిన వాల్టేర్ వీరయ్య సినిమాలు విడుదల అయ్యాయి. ఈ రెండు సినిమాలు కూడా మంచి విజయాలను అందుకున్నాయి.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - MADDIBOINA AJAY KUMAR]]>